Author: VijayaBhaskar

  • కష్ట‌ప‌డ్డాం కానీ ఓడి పోయాం : కేటీఆర్

    కష్ట‌ప‌డ్డాం కానీ ఓడి పోయాం : కేటీఆర్

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో త‌మ సీటును కోల్పోవ‌డం ప‌ట్ల బాధ ప‌డ‌టం లేద‌న్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క‌ష్ట ప‌డ్డామ‌ని కానీ ఓడి పోయామ‌ని వాపోయారు. అధికార పార్టీ భారీ ఎత్తున ప్ర‌లోభాల‌కు గురి చేసింద‌ని, బెదిరింపుల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. త‌మ పార్టీ…

    Continue Reading

  • జూబ్లీహిల్స్ బైపోల్ లో న‌వీన్ యాద‌వ్ గెలుపు

    జూబ్లీహిల్స్ బైపోల్ లో న‌వీన్ యాద‌వ్ గెలుపు

    బీఆర్ఎస్ అభ్య‌ర్థిపై 25,658 ఓట్ల మెజారిటీ హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేశారు. నువ్వా నేనా అన్న రీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య పోరు సాగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా, స‌వాల్ గా తీసుకున్నారు. ఆయ‌న ఏకంగా ఏడుసార్లు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ర్యాలీ చేప‌ట్టారు. ప‌లు హామీలు ఇచ్చారు. ఈ ఎన్నిక‌ను ఆయ‌న త‌న‌దిగా భావించారు. హైక‌మాండ్…

    Continue Reading

  • ఏపీ మారిటైమ్ బోర్డులో రూ. 12,255 కోట్లు

    ఏపీ మారిటైమ్ బోర్డులో రూ. 12,255 కోట్లు

    ఎంఓయూ చేసుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం విశాఖ‌పట్నం : ఏపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్ర‌ప‌తి రాదాకృష్ణ‌న్, గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ తో పాటు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, రామ్మోహ‌న్ నాయుడు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా విశాఖ నోవాటెల్ లో జరిగిన సీఐఐ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన…

    Continue Reading

  • ఆధ్యాత్మిక సౌర‌భం కోటి దీపోత్స‌వం

    ఆధ్యాత్మిక సౌర‌భం కోటి దీపోత్స‌వం

    ప్ర‌శంసించిన కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన కోటి దీపోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం అందుకున్నాన‌ని దీనిని తాను అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. అశేష భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర కోటి దీపోత్సవాన్ని గత 14 ఏళ్లుగా నిరంతరం నిర్వహిస్తున్న ఎన్టీవీ నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులకు హృదయ…

    Continue Reading

  • పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్ర‌ప్ర‌దేశ్

    పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్ర‌ప్ర‌దేశ్

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌ప‌ట్నం : పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ మారిందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రపంచ భాగస్వామ్యానికి నిదర్శనంగా ఈ సదస్సు నిలుస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్‌ హైడ్రోజన్‌కు చిరునామాగా మారిందని పేర్కొన్నారు. “వన్ మిషన్, వన్ విజన్” అనే విధానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుతో పాటు, పారిశ్రామికవేత్తలను అతిపెద్ద మార్కెట్‌కు చేరువ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం…

    Continue Reading

  • ఎస్వీబీసీ నిర్వహణ మెరుగు ప‌డాలి : ఈవో

    ఎస్వీబీసీ నిర్వహణ మెరుగు ప‌డాలి : ఈవో

    స‌మీక్ష చేప‌ట్టిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా ప్రసారాలు అందించేందుకు, ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించేందుకు, పాలన పారదర్శకంగా ఉండేలా, వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో జరిగిన ఎస్వీబీసీ బోర్డు మీటింగ్ లో సంబంధిత అధికారులతో…

    Continue Reading

  • 16న‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

    16న‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

    శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో ల‌క్ష కుంకుమార్చ‌న‌ తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 17 నుండి 25వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 16వ తేదీ అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌ కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పుణ్యా‌హ వ‌చ‌నం, ర‌క్షా బంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు…

    Continue Reading

  • పెట్టుబ‌డిదారుల‌కు హైద‌రాబాద్ గ‌మ్య‌స్థానం

    పెట్టుబ‌డిదారుల‌కు హైద‌రాబాద్ గ‌మ్య‌స్థానం

    స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ స్థాయి మౌలిక వ‌స‌తులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అనువైన వాతావ‌ర‌ణం, భ‌ద్ర‌తకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైద‌రాబాద్ ప్ర‌పంచ వ్యాప్తంగా పెట్టుబ‌డిదారుల‌కు అత్యుత్త‌మ గమ్య స్థాన‌మ‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. దేశంలోనే పెద్ద సంఖ్య‌లో యువ‌త‌, వేగవంత‌మైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈరోజు ఢిల్లిలో జ‌రిగిన అమెరికా – భార‌త‌దేశం వ్యూహాత్మ‌క…

    Continue Reading

  • సీఎంతో పారిశ్రామిక‌వేత్త అగర్వాల్ భేటీ

    సీఎంతో పారిశ్రామిక‌వేత్త అగర్వాల్ భేటీ

    కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన సీఎం విశాఖ‌ప‌ట్నం : ఏపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు. ఈ సంద‌ర్బంగా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్. అంత‌కు ముందు అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ రాబోయే పెట్టుబడి గురించి చర్చించడానికి గ్రూప్ చైర్మన్ ఎన్.కె. అగర్వాల్ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ తయారీ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రోడ్‌మ్యాప్, కీలక మైలురాళ్ళు, విలువ ఆధారిత విభాగాలలో…

    Continue Reading

  • ఎంపీ గురుమూర్తి విన్న‌పం రైల్వే శాఖ ఆమోదం

    ఎంపీ గురుమూర్తి విన్న‌పం రైల్వే శాఖ ఆమోదం

    రేణిగుంట యాక్సిస్ రోడ్డుకు లైన్ క్లియ‌ర్ తిరుప‌తి : ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతి–రేణిగుంట ప్రధాన రహదారిపై రైల్వే గేటు నంబర్‌ 107 వద్ద నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జి నుండి తిరుపతి వైపున‌కు మాత్రమే యాక్సెస్ రోడ్డు ఉండ‌డంతో వాహ‌నదారుల‌కు ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి. దీనిని గ‌మ‌నించిన ఎంపీ ఎడ‌మ వైపు కూడా యాక్సిస్ రోడ్డు ను ఏర్పాటు చేయాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ‌కు విన్న‌వించారు. దీనిపై స‌ద‌రు శాఖ ఆమోదం తెలిపింది.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports