Author: VijayaBhaskar
-

19న శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం
మార్చి 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగనుంది. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జరుగనుంది. శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మార్చి 16వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.…
-

భక్తుల లగేజి కౌంటర్‌ను పరిశీలించిన ఈవో
ఈవోకు వివరించిన కౌంటర్ సిబ్బంది తిరుపతి : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన లగేజి డిపాజిట్ కౌంటర్ పని తీరును టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర పరిశీలించారు. టిటిడి సివిఎస్వో కేవీ మురళీకృష్ణ తో కలిసి ఈవో తనిఖీలు నిర్వహించారు. భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో తమ లగేజిని కౌంటర్‌లో డిపాజిట్ చేయగా, వాటిని భద్రంగా తిరుమలకు…
-

ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూ సూపర్ : సీఎం
అరకు కౌని రూపొందించడం అభినందనీయం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూను ఆవిష్కరించారు .అరకు కౌని’ పేరుతో రూపొందించినందుకు అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్‌ను సీఎం సందర్శించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్ల, మొక్కజొన్న, కొండ కందులు, రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీ,…
-

ఆకట్టుకుంటున్న నయన్ శోభన్ రాకాస
ఇంటిల్లిపాదిని అలరిం చేలా చిత్రం హైదరాబాద్ : ఇంటిల్లిపాదిని ఆకట్టుకునేలా రాకస మూవీని తీశారు దర్శకురాలు మానస శర్మ. దీనిని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించింది. పూర్తిగా ఫాంటసీ-కామెడీ చిత్రంగా మలిచారు. దీనిని నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించారు . అన్ని వయసుల ప్రేక్షకుల కోసం ఆకర్షణీయమైన హాస్యంతో ఊహాత్మక ఫాంటసీని మిళితం చేయడం ఈ మూవీ ప్రధాన ఉద్దేశం. ఈ సినిమాలో భారీ తారాగణం కూడా ఉండడం విశేషం. రాకాస మూవీలో వెన్నెల కిషోర్,…
-

సరస్వతి పుత్రకు అనంత శ్రీరామ్ కౌంటర్
పాటల రచయిత మాటల వెనుక ఆంతర్యం ఏమిటి హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ గీత రచయిత అనంత శ్రీరామ్. ఆయన తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి సినీ రంగంలో. అనంత శ్రీరామ్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి అని చర్చకు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూ సందర్బంగా మీరు సరస్వతి పుత్రుడంటూ పేర్కొన్నారు. దీనిపై ఆయన అభ్యంతరం తెలిపారు. లేదండీ, మా అమ్మ పేరు పావని అని బదులివ్వడం ఇప్పుడు చిత్రసీమలో…
-

నెట్ ఫ్లిక్స్ రాకతో నా కల సాకారమైంది : సీఎం
చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి హైదరాబాద్ : ప్రపంచ దిగ్గజ వినోద రంగ సంస్థ నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ రాకతో తన కల నిజమైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవం లో పాల్గొని ప్రసంగించారు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చచ్చేంత ఇష్టం అని చెప్పారు. నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమా లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. బాహుబలి, కల్కి, ఆర్ ఆర్ ఆర్,…
-

జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేయాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నం చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలని అన్నారు. పెట్టుబడులు పెట్టేవారందరూ తమ దగ్గరకే రావాలని జిల్లా కలెక్టర్లు… మంత్రులు అనుకోకూడదని చెప్పారు. పెట్టుబడులు పెట్టే వారెవరో గుర్తించి వారిని కలెక్టర్లు, మంత్రులు సంప్రదించే…
-

సంజు శాంసన్ మోస్ట్ డేంజరస్ ప్లేయర్
మాథ్యూ హేడెన్ షాకింగ్ కామెంట్స్ ఆస్ట్రేలియా : ఆసిస్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ మాథ్యూ హేడన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇండియాలో జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో దుమ్ము రేపిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ప్రస్తావించాడు. తన ఆటతీరు అద్భుతంగా ఉందన్నాడు. తనను గత 10 సంవత్సరాల నుంచి తాను ఐపీఎల్ లో ఆడటం చూస్తూ వచ్చానని చెప్పాడు. తను ఓపెనర్‌గా గానీ, మూడవ స్థానంలో గానీ…
-

అవినీతిమయంగా మారిన ఆంధ్రప్రదేశ్
నిప్పులు చెరిగిన మాజీ కేంద్ర మంత్రి తిరుపతి : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు కేంద్రాన్ని, ఇటు ఏపీ కూటమి సర్కార్ ను ఏకి పారేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరిని ఉద్దరించేందుకు లక్షల కోట్లు ఖర్చు చేసి యుద్ద విమానాలు కొంటున్నారని ప్రశ్నించారు ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి.నెహ్రూ, మన్మోహన్ సింగ్ హయాంలో ప్రజల డబ్బుతో ఎన్ని యుద్ధ విమానాలు కొన్నారో చెప్పాలన్నారు.యుద్ధం జరగబోయే రెండు రోజుల ముందు…
-

రేపే పుష్ప యాగానికి అంకురార్పణ
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ( టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుపతి లోని ప్రసిద్ది చెందిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి పుష్ప యాగానికి మార్చి 14న శనివారం అంకురార్పణచేయనున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా 15న ఆదివారం తిరుమలలో తాళ్లపాక అన్నమయ్య 523వ వర్థంతి మహోత్సవం జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











