Author: VijayaBhaskar

  • ప‌య్యావుల ఆర్థిక మంత్రి కాదు అప్పుల మంత్రి

    ప‌య్యావుల ఆర్థిక మంత్రి కాదు అప్పుల మంత్రి

    మాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు అమ‌రావ‌తి : మాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ కొట్టిపారేశారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఆరోపించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలకు పేర్ని నాని స‌వాల్ వేశారు. ఇదే స‌మ‌యంలో పయ్యావుల కేశవ్‌ ఆర్థిక మంత్రి కాద‌ని త‌ను అప్పుల శాఖ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల‌ను మభ్య పెట్ట‌డంలో చంద్ర‌బాబు…

    Continue Reading

  • ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు చెక్ పెడుతున్న హైడ్రా

    ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు చెక్ పెడుతున్న హైడ్రా

    చెరువుల జోలికి రావ‌డం లేద‌న్న క‌మిష‌న‌ర్హైద‌రాబాద్ : హైడ్రా చ‌ర్య‌ల‌తో రియ‌ల్ట‌ర్ల‌తో పాటు ఇత‌రులు ఎవ‌రూ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో లే ఔట్‌లు వేయ‌డం, నిర్మాణాలు చేప‌ట్ట‌డం లేద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. ఎన్ ఆర్ ఎస్ సీ సేవ‌ల‌ను మ‌రింత విస్తృత స్థాయిలో వినియోగించు కోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. 2006లో ఉన్న ఎన్ ఆర్ ఎస్ సీ అందించిన డెమ్ (డిజిట‌ల్ మోడ‌ల్ ఎలివేష‌న్‌) డేటాతో చెరువుల ఎఫ్‌టీఎల్, బ‌ఫ‌ర్‌ల‌ను నిర్ధారించ‌డం…

    Continue Reading

  • 19న శ్రీ గోవింద‌రాజ స్వామి ఆల‌యంలో ఉగాది ఆస్థానం

    19న శ్రీ గోవింద‌రాజ స్వామి ఆల‌యంలో ఉగాది ఆస్థానం

    మార్చి 16న‌ కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం తిరుప‌తి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ప‌ర్వ‌దినం సందర్భంగా ఆస్థానం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జ‌రుగ‌నుంది. శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మార్చి 16వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.…

    Continue Reading

  • భక్తుల లగేజి కౌంటర్‌ను పరిశీలించిన ఈవో

    భక్తుల లగేజి కౌంటర్‌ను పరిశీలించిన ఈవో

    ఈవోకు వివ‌రించిన కౌంట‌ర్ సిబ్బంది తిరుపతి : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన లగేజి డిపాజిట్ కౌంటర్ పని తీరును టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర పరిశీలించారు. టిటిడి సివిఎస్వో కేవీ మురళీకృష్ణ తో కలిసి ఈవో తనిఖీలు నిర్వహించారు. భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో తమ లగేజిని కౌంటర్‌లో డిపాజిట్ చేయగా, వాటిని భద్రంగా తిరుమలకు…

    Continue Reading

  • ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూ సూప‌ర్ : సీఎం

    ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూ సూప‌ర్ : సీఎం

    అర‌కు కౌని రూపొందించ‌డం అభినంద‌నీయం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూను ఆవిష్క‌రించారు .అరకు కౌని’ పేరుతో రూపొందించినందుకు అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్‌ను సీఎం సందర్శించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్ల, మొక్కజొన్న, కొండ కందులు, రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీ,…

    Continue Reading

  • ఆక‌ట్టుకుంటున్న న‌య‌న్ శోభ‌న్ రాకాస

    ఆక‌ట్టుకుంటున్న న‌య‌న్ శోభ‌న్ రాకాస

    ఇంటిల్లిపాదిని అల‌రిం చేలా చిత్రం హైద‌రాబాద్ : ఇంటిల్లిపాదిని ఆక‌ట్టుకునేలా రాక‌స మూవీని తీశారు ద‌ర్శ‌కురాలు మాన‌స శ‌ర్మ‌. దీనిని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించింది. పూర్తిగా ఫాంటసీ-కామెడీ చిత్రంగా మ‌లిచారు. దీనిని నాగ‌బాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించారు . అన్ని వయసుల ప్రేక్షకుల కోసం ఆకర్షణీయమైన హాస్యంతో ఊహాత్మక ఫాంటసీని మిళితం చేయడం ఈ మూవీ ప్ర‌ధాన ఉద్దేశం. ఈ సినిమాలో భారీ తారాగ‌ణం కూడా ఉండ‌డం విశేషం. రాకాస మూవీలో వెన్నెల కిషోర్,…

    Continue Reading

  • స‌ర‌స్వ‌తి పుత్ర‌కు అనంత శ్రీ‌రామ్ కౌంట‌ర్

    స‌ర‌స్వ‌తి పుత్ర‌కు అనంత శ్రీ‌రామ్ కౌంట‌ర్

    పాట‌ల ర‌చ‌యిత మాట‌ల వెనుక ఆంత‌ర్యం ఏమిటి హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ గీత ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్. ఆయ‌న తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి సినీ రంగంలో. అనంత శ్రీరామ్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి అని చ‌ర్చ‌కు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూ సంద‌ర్బంగా మీరు స‌ర‌స్వ‌తి పుత్రుడంటూ పేర్కొన్నారు. దీనిపై ఆయ‌న అభ్యంత‌రం తెలిపారు. లేదండీ, మా అమ్మ పేరు పావని అని బదులివ్వడం ఇప్పుడు చిత్రసీమలో…

    Continue Reading

  • నెట్ ఫ్లిక్స్ రాక‌తో నా క‌ల సాకార‌మైంది : సీఎం

    నెట్ ఫ్లిక్స్ రాక‌తో నా క‌ల సాకార‌మైంది : సీఎం

    చిన్న‌ప్ప‌టి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి హైద‌రాబాద్ : ప్ర‌పంచ దిగ్గ‌జ వినోద రంగ సంస్థ నెట్ ఫ్లిక్స్ హైద‌రాబాద్ రాక‌తో త‌న క‌ల నిజ‌మైంద‌ని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవం లో పాల్గొని ప్ర‌సంగించారు. నాకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే చ‌చ్చేంత ఇష్టం అని చెప్పారు. నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమా లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. బాహుబలి, కల్కి, ఆర్ ఆర్ ఆర్,…

    Continue Reading

  • జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేయాలి

    జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేయాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని ఆదేశించారు. అంతే కాకుండా జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలని అన్నారు. పెట్టుబడులు పెట్టేవారందరూ తమ దగ్గరకే రావాలని జిల్లా కలెక్టర్లు… మంత్రులు అనుకోకూడదని చెప్పారు. పెట్టుబడులు పెట్టే వారెవరో గుర్తించి వారిని కలెక్టర్లు, మంత్రులు సంప్రదించే…

    Continue Reading

  • సంజు శాంస‌న్ మోస్ట్ డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్

    సంజు శాంస‌న్ మోస్ట్ డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్

    మాథ్యూ హేడెన్ షాకింగ్ కామెంట్స్ ఆస్ట్రేలియా : ఆసిస్ మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ మాథ్యూ హేడ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఇండియాలో జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దుమ్ము రేపిన కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ప్ర‌స్తావించాడు. త‌న ఆట‌తీరు అద్భుతంగా ఉంద‌న్నాడు. త‌న‌ను గ‌త 10 సంవ‌త్స‌రాల నుంచి తాను ఐపీఎల్ లో ఆడ‌టం చూస్తూ వ‌చ్చాన‌ని చెప్పాడు. త‌ను ఓపెనర్‌గా గానీ, మూడవ స్థానంలో గానీ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports