Author: VijayaBhaskar
దీదీ ఆస్తులు లక్షల్లో బాబు ఆస్తులు కోట్లల్లో
భారత దేశ రాజకీయాలలో చక్రం తిప్పే నాయకుడిగా గుర్తింపు పొందారు టీడీపీ బాస్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తను ఎక్కడ ఉంటే అక్కడ కార్పొరేట్ కంపెనీలు వాలి…
ఈ ఎంపీని చూసైనా నేర్చుకోక పోతే ఎలా..?
ఈ దేశంలో ఒక్కసారి సర్పంచ్ అయితే చాలు భారీగా సంపాదిస్తారు. కానీ ఓ ఎంపీ అయితే మాటలా. లెక్కనేన్ని ఆస్తులను, కోట్లను కూడబెడతారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తారు.…
ఓటర్లు కీలకం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం
ఎన్నికలలో ప్రతి ఓటూ కీలకమే. ప్రభుత్వాలను తలకిందులు చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది. దీనిని విస్మరించాలని అనుకోవడం అంటే రాజ్యాంగానికి తూట్లు పొడవడమే. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. ఒకరకంగా…
సీఎంల నిర్వాకం క్రిమినల్ కేసుల పర్వం
నేరం, రాజకీయం కలగిలిసిన ప్రస్తుత తరుణంలో నిజాయితీ కలిగిన వ్యక్తులు పాలకులుగా ఉంటారని అనుకోవడం భ్రమే. పొలిటికల్ లీడర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశంలోని రాష్ట్రాలకు సంబంధించి కొలువు…
క్రికెట్ పై కన్నేసిన ‘పెద్దన్న’
ప్రపంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న పెద్దన్న అమెరికా ఇప్పుడు ఆయుధాలనే కాదు వరల్డ్ మార్కెట్ ను శాసిస్తున్న క్రికెట్ పై కూడా ఫోకస్ పెట్టింది. తనకు ఆదాయం కలిగించే ఏ…
దళపతి’ రాణిస్తాడా ‘పవర్’ లోకి వస్తాడా
మధురై జనసంద్రంగా మారడం వింతేమీ కాదు. ఎందుకంటే చిటికె వేస్తే చాలు వేలాది మంది తన కోసం ఏం చేయమన్నా చేసేందుకు సిద్ధం. ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడని అత్యధిక…
భారీ బడ్జెట్ ఉన్నా సౌకర్యాలు సున్నా
భారత దేశంలో అత్యధిక బడ్జెట్ కేటాయింపుల్లో టాప్ లో కొనసాగుతోంది రైల్వే శాఖ. దీని బడ్జెట్ మొత్తం రూ. 2,55,445 కోట్లుగా కేటాయించారు. స్వంత ఆదాయం రూ. 3,02,100 కోట్లు.…
ఉత్కంఠ భరితం స్పీకర్ కిం కర్తవ్యం..!
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేకించి గత కొంత కాలంగా సాగదీస్తూ వచ్చారు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్…
ఆన్ లైన్ బెట్టింగ్ బిల్లు సరే..ఆత్మహత్యల మాటేంటి..?
ఆన్ లైన్ బెట్టింగ్, గేమ్స్ బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం అభినందనీయమే. కానీ చాపకింద నీరులా పాతుకు పోయిన ఈ అస్తవ్యస్తమైన వ్యవస్థను నిర్మూలించడం కత్తి మీద…
పొలిటికల్ ‘అనకొండల్ని’ ఆపలేమా
ప్రజాస్వామ్యం అత్యున్నతమైనది. దీనిని నిరంతరం పరీక్షిస్తూ కాపాడుకుంటూ వస్తున్న ఏకైక సాధనం భారత రాజ్యాంగం. దీనిలో ఉన్న లొసుగులను, చట్టాలను ఆసరాగా చేసుకుని అనకొండలుగా తయారవుతున్నారు దేశంలోని రాజకీయ పార్టీలకు…
ఛీ ఛీ..ఈసీ..దేశం సిగ్గు పడుతోంది..!
సమున్నత భారత దేశం సిగ్గు పడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు పట్ల. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 79 ఏళ్లవుతోంది. ఈ వేళ కూడా మరోసారి తల…
‘కళాబంధు’ దివాలా..ఎలా..?
“ఎవరీ కళాబంధు, ఏమిటా కథ అనుకుంటున్నారా. ఇలాంటి కథలకు సంబంధించిన వాళ్లు ఎందరో ఉన్నారు. వారందరి గురించి చెబితే కనీసం పదేళ్లకు పైగా అవుతుంది. ఆడంబరాలు, జల్సాలకు అలవాటు పడడం,…
టెండర్లకు ఆహ్వానం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్దం
ఈ దేశంలో మౌలిక వసతులన్నీ బడా బాబులకు బహిరంగంగానే అప్పజెప్పే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత మోదీ, బీజేపీ సర్కార్ కు దక్కుతుంది. లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ…
డిజిటల్ అక్షరాస్యత ‘పుల్లంపర’ కథ
మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా , మేరా భారత్ మహాన్ అంటూ ఊదర గొడుతున్న మోదీ బీజేపీ ప్రభుత్వానికి చెంప పెట్టు కేరళ సాధించిన విజయం. ప్రపంచం…
రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు
రాజకీయాలలో ఎవరు ఎప్పుడు వెలుగు లోకి వస్తారో ఎవరూ చెప్పలేరు. తనను అందరూ పప్పు అని గేలి చేశారు. పాలిటిక్స్ కు పనికి రాడన్నారు. గేలి చేశారు. అవమానాలకు గురి…
సీఎం పదవీ వ్యామోహం రేవంత్ రెడ్డి నిర్వేదం
నిన్నటి దాకా మాటల తూటాలు పేల్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ మాట మార్చారు. ప్రతీసారి కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ , కేటీఆర్ ,…
పురుగు మందుల మాఫియా రైతన్నల ఫోబియా
మనం తినే ఆహారం విష పూరితంగా మారుతోంది. ఆరుగాలం ధాన్యాన్ని పండించే రైతుల పాలిట పురుగు మందులు, ఎరువులు శాపంగా మారాయి. రోజు రోజుకు వీటి వినియోగం పెరుగుతోంది. బహిరంగంగానే…
ఈసీ అయ్యా ఎస్ అంటే ఎలా..?
భారత దేశానికి స్వేచ్ఛ లభించి 79 సంవత్సరాలు అవుతోంది. దేశమంతటా జెండా పండుగను ఘనంగా నిర్వహించుకున్న తరుణంలో రాజ్యాంగ బద్దమైన వ్యవస్థ, ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన కేంద్ర ఎన్నికల సంఘం…