Author: VijayaBhaskar
-

భట్టి విక్రమార్కను వదిలి పెట్టం : జాన్ వెస్లీ
కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఎలా హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, హైదరాబాద్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ – సీపీఎం కలిసి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడం జీర్ణించు కోలేక భట్టి విక్రమార్క సీపీఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తన తీరు మార్చు…
-

ధిక్కార పతాకం రోహిణి సంచలనం
మహిళలకు కూడా హక్కులు ఉంటాయని కామెంట్స్ వెండి తెరపై కదలాడే బొమ్మలకు కూడా స్వేచ్ఛ ఉంటుందని, వాటికి కూడా మనసు అనేది ఉందని, అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటుందని చెప్పకనే చెప్పారు సుతిమెత్తగా , సూటిగా నటి రోహిణి. సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన విలక్షణ నటుల్లో ఒకరు రఘువరన్. తనను పెళ్లి చేసుకుంది. కానీ ఆయన అనుకోకుండా తక్కువ వయసులోనే కాలం చేశారు. ఆనాటి నుంచి నేటి దాకా రోహిణి ఒంటరిగానే పోరాడుతోంది. ఒక నటిగా,…
-

తెలుగు భాషను కాపాడు కోవాలిఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అమరావతి : రాను రాను తెలుగు భాష కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. మాతృ భాషను కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. మన పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియ జేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని హితవు పలికారు. తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకుంటూ పూర్వ వైభవాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు స్పీకర్.…
-

కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది
కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు, జిల్లా కలెక్టర్ తో పాటు పూజారులు స్వాగతం పలికారు. అనంతరం రూ. 39.15 కోట్లతో చేపట్టే ధర్మాశాల భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.…
-

దుమ్ము రేపుతున్న వామ్మో వాయ్యో సాంగ్
రవితేజ, ఆషిక ఆర్, డింపుల్ కీ రోల్స్ వరంగల్ జిల్లా : టాలీవుడ్ లో ప్రస్తుతం తెలంగాణ జానపదాలు దుమ్ము రేపుతున్నాయి. తాజాగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్టులోకి ఇదే ప్రాంతానికి చెందిన భీమ్స్ సిసిరిలియో చేరి పోయాడు. తను అందించిన సంగీతానికి జనం ఫిదా అవుతున్నారు. ధమాకాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం, మన శివ శంకర్ ప్రసాద్ గారు సినిమాల పాటలు జనాన్ని పిచ్చెక్కిస్తున్నాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ కీ రోల్ పోషించిన చిత్రం…
-

కేంద్రం నిర్వాకం చంద్రబాబు మౌనం
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం విజయవాడ : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీపై. కోట్లాది మంది పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసినా మౌనంగా ఉండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దేశంలోనే ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిసినా, కేంద్రం ‘జీ రామ్…
-

ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా అమలు చేయలి
శాసన సభలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం మార్చడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శాసన సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పేదరికం, నిరుద్యోగం, వలసలు, శ్రమ దోపిడీ, వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల కోసం 2006 ఫిబ్రవరి 2 వ తేదీన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం…
-

టీటీడీ ఆలయాల్లో ఏర్పాట్లపై ఈవో ఆరా
కార్యాచరణ రూపొందించాలని ఆదేశం తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ సందర్బంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తి భావం మరింత ఉట్టిపడేలా పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచడంతో పాటు మెరుగైన విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే…
-

తిరుమల కళ కళ భక్తులు కిట కిట
8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. రోజుకు 65 వేల మందికి పైగా భక్తులు స్వామి దర్శనం కోసం పోటెత్తారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి, సుమారు 41,347 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 30,000 మందికి పైగా భక్తులు బటగంగమ్మ ఆలయం వరకు విస్తరించిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేచి…
-

కేసీఆర్ ను కసబ్ తో పోల్చడంపై కవిత కన్నెర్ర
సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీరియస్ హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వచ్చిన నాయకుడిగా పేరు పొందిన తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఆరోపణలు, విమర్శలు సహజమేనని కానీ వ్యక్తిగతంగా మరింత దిగజారి మాట్లాడటం ముఖ్యమంత్రికి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











