Author: VijayaBhaskar
-

హామీ ఇచ్చాం కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేశాం
స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏది చెబుతామో దానిని చేసి చూపిస్తామన్నారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. పూర్తిగా పారదర్శకత పాలన అందిస్తున్నామని చెప్పారు. తాజాగా తాను ఎన్నికల సందర్బంగా చేపట్టిన యువగళం పాదయాత్రలో కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీని కూటమి…
-

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
డిమాండ్ చేసిన బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ న్యూఢిల్లీ : గత రెండు రోజులుగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీసీ జేఏసీ నేతలు బుధవారం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిశారు. బీసీ డిమాండ్లపై పది నిమిషాలు చర్చించారు . ఈ సందర్భంగా ఐదు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు ఈ సందర్బంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చేసిన పోరాట ఫలితంగా రాష్ట్ర…
-

బిగ్ బాస్ -9 రేసులో తనూజ టాప్
అందరి కళ్లు ఈ కంటెస్టెంట్ పైనే హైదరాబాద్ : పూర్తి వినోదాన్ని అందిస్తూ టాప్ రేటింగ్ లో దూసుకు పోతోంది స్టార్ లో బిగ్ బాస్ -9 తెలుగు సీజన్. ఈ షో ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు ఐదుగురు ఫైనల్ దాకా వచ్చారు. చివరి ఫైనలిస్టులో ముగ్గురు చేరుకున్నారు. వారిలో శ్రీకాంత్ పెద్దాల, ఇమ్మాన్యూయెల్ తో పాటు తనూజ నిలిచారు. వీరిలో ఓటింగ్ పరంగా చూస్తే టాప్ లో కొనసాగుతోంది తనూజ. ఈనెల 21వ…
-

మ్యూజియంను సందర్శించిన ప్రధాని మోదీ
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని ఇథియోపియా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన జోర్డాన్ లో పర్యటించారు. అక్కడి నుంచి నేరుగా ఇథియోపియాకు వెళ్లారు. ఆ దేశ రాజధాని అడిస్ అబాబాకు చేరుకుంది. ఈ సందర్బంగా ఆ దేశ ప్రభుత్వం నుంచి ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇదే విషయాన్ని మోదీ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తాజాగా రాజధాని రాజధాని…
-

18న మార్చి నెల దర్శన కోటా విడుదల
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : 2026 మార్చి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం డిసెంబర్ 20వ తేదీ…
-

తిరుమలలోని రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు
టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు కీలక ప్రకటన తిరుమల : తిరుమలలోని రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు పెట్టనున్నట్లు ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగిస్తామన్నారు. శ్రీవారి పోటులో నిబంధనల మేరకు…
-

దేశం గర్వించదగిన నాయకుడు వాజ్ పాయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్కృష్ణా జిల్లా : ఈ దేశం గర్వించ దగిన నాయకుడు అటల్ బిహారి వాజ్ పాయ్ అని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. నారా లోకేస్ వాజ్ పాయ్ విగ్రహావిష్కరణకు రావడం సంతోషంగా ఉందన్నారు. మహావీర్ త్యాగి కూడా ఆరోజు నెహ్రూ పై తీవ్రంగా మండిపడ్డారని అన్నారు. 1961 లోనే మన దేశ సైనిక శక్తిని పెంచుకోవాలని…
-

పారదర్శకంగా కానిస్టేబుళ్ల ఎంపిక
మంత్రి వంగలపూడి అనిత ప్రకటన అమరావతి : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి పారదర్శకంగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష నిర్వహించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియలో పూర్తి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం జరిగిందని అన్నారు. ఈ పరీక్ష ద్వారా 5,500 మంది కొత్తగా కానిస్టేబుళ్లుగా కొలువు తీరనున్నారని పేర్కొన్నారు. నేరం జరగక ముందే ప్రీవెంటింవ్ విధానం అమలు చేయాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యం అని…
-

జోజిపూర్ బాధితులకు అండగా ఉంటాం
ప్రకటించిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడ : విజయవాడ, భవానీపురం జోజినగర్ ఇళ్లు కూల్చివేత అధికార దుర్వినియోగానికి పరాకాష్ణ అని అన్నారు మాజీ సీఎం , వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఇళ్లు కూల్చివేత దారుణం అన్నారు. ఈ కూల్చివేతలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్నితో పాటు, స్థానిక జనసేన కార్పొరేటర్ సోదరుడి ప్రమేయం ఉందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports












