Author: VijayaBhaskar

  • కేసీఆర్ బయటకు వస్తే వేరేలా ఉంటుంది

    కేసీఆర్ బయటకు వస్తే వేరేలా ఉంటుంది

    షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ క‌విత మెద‌క్ జిల్లా : తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. త‌న తండ్రి, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి చుల‌క‌న చేస్తూ కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వ్య‌క్తుల‌ను టార్గెట్ చేయ‌డం, వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ‌డితే ప్ర‌జ‌లు ఊరుకోర‌న్నారు. రాద‌నుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయ‌కుడు…

    Continue Reading

  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న చిక్రి చిక్రి

    సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న చిక్రి చిక్రి

    భారీ ఎత్తున ఆద‌రిస్తున్న అభిమానులు హైద‌రాబాద్ : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది చిక్రీ చిక్రీ సాంగ్. బాలాజీ రాసిన ఈ సాంగ్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తో పాటు జాహ్న‌వి క‌పూర్ కీ రోల్స్ పోషించారు. ఏఆర్ రెహ‌మాన్ ఈ పాట‌కు స్వ‌రాలు కూర్చారు. అద్భుత‌మైన ట్యూన్ దీని స్వంతం. దీనికి జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశాడు. ఈ సాంగ్ విడుద‌లై నాటి…

    Continue Reading

  • ఢిల్లీ పేలుడు ఘ‌ట‌న‌లో డాక్ట‌ర్ అరెస్ట్

    ఢిల్లీ పేలుడు ఘ‌ట‌న‌లో డాక్ట‌ర్ అరెస్ట్

    ప‌శ్చిమ బెంగాల్ లో అదుపులోకి ఎన్ఐఏ ప‌శ్చిమ బెంగాల్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద చోటు చేసుకున్న కారు పేలుడు ఘ‌ట‌న‌లో. ఇందులో వైట్ కాల‌ర్ నేరాలు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌లో భాగంగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పశ్చిమ బెంగాల్‌కు చెందిన వైద్యుడిని అరెస్టు చేసింది. నిందితుడు జనిసర్ ఆలం అలియాస్ జిగర్ ఉత్తర దినాజ్‌పూర్‌లోని దల్ఖోలా వద్ద ఉన్న కోనల్ గ్రామానికి చెందిన వ్య‌క్తిగా గుర్తించింది. కారు…

    Continue Reading

  • చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ ఊహించ‌ని రీతిలో చెన్నై సూప‌ర్ కింగ్స్ భారీ ధ‌ర‌కు త‌న‌ను తీసుకుంది. శాంస‌న్ ను తీసుకునేందుకు కీల‌క‌మైన ఆట‌గాళ్లు ర‌వీంద్ర జ‌డేజా, శామ్ క‌ర‌న్ ల‌ను వ‌దులుకుంది. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ…

    Continue Reading

  • మంత్రి లోకేష్ తో ఆస్ట్రేలియ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్

    మంత్రి లోకేష్ తో ఆస్ట్రేలియ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్

    కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన మంత్రి , సీజే విశాఖ‌పట్నం : ఏపీలోని విశాఖ‌ప‌ట్నం న‌గ‌రం వేదిక‌గా కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన సీఐఐ భాగ‌స్వామ్య స‌దస్సు కొన‌సాగుతోంది. పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స‌ద‌స్సులో భాగంగా ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ సిలై జాకి, ఆస్ట్రేలియా-ఇండియా CEO ఫోరమ్ డైరెక్టర్ జోడి మెక్కే , విశాఖపట్నంలోని జేమ్స్ కుక్ విశ్వ విద్యాలయం…

    Continue Reading

  • రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ అంద‌రి బాధ్య‌త

    రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ అంద‌రి బాధ్య‌త

    స్ప‌ష్టం చేసిన తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివధ‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ అనేది ప్ర‌తి ఒక్క‌రు సామాజిక బాధ్య‌త‌గా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. హైద‌రాబాద్ లోని లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో రోడ్ సేప్టీపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ARRIVE ALIVE కార్య‌క్ర‌మాన్ని డీజీపీ బి.శివ‌ధ‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించారు డీజీపీ, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్…

    Continue Reading

  • డిసెంబ‌ర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్

    డిసెంబ‌ర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్

    ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : పెట్టుబ‌డుల‌ను సాధించ‌డంలో ఓ వైపు ఏపీ స‌ర్కార్ టాప్ లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే విశాఖ వేదిక‌గా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సును స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించింది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ స‌ర్కార్ కూడా సిద్ద‌మైంది స‌మ్మిట్ ను నిర్వహించేందుకు . ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కీల‌క…

    Continue Reading

  • రూ. 1201 కోట్ల‌తో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులు

    రూ. 1201 కోట్ల‌తో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులు

    వ‌ర్చువ‌ల్ గా శంకుస్థాప‌న చేసిన సీఎం విశాఖ‌ప‌ట్నం : ఏపీకి పెట్టుబ‌డుల వెల్లువ కొన‌సాగుతూనే ఉంది. విశాఖ వేదిక‌గా నిన్న ప్రారంభ‌మైన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు నేటితో ముగుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు భారీ ఎత్తున కంపెనీలు ఏపీ స‌ర్కార్ తో ఎంఓయూ చేసుకున్నాయి. దిగ్గ‌జ కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వ‌చ్చాయి. శ‌నివార విశాఖ- 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఈ శంకుస్థాపన కార్యక్రమానికి…

    Continue Reading

  • ఏపీ సింగ‌పూర్ మ‌ధ్య విమాన స‌ర్వీసులు

    ఏపీ సింగ‌పూర్ మ‌ధ్య విమాన స‌ర్వీసులు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబువిశాఖ‌ప‌ట్నం : సింగ‌పూర్ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. విశాఖ సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా విజ‌య‌వాడ నుండి నేరుగా సింగ‌పూర్ కు వెళ్లేందుకు విమాన స‌ర్వీసుల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో ఒప్పందం చేసుకున్నారు. విజయవాడ-సింగపూర్ మధ్య ప్రత్యక్ష విమాన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై…

    Continue Reading

  • ఇంజ‌నీర్లు కొత్త టెక్నాల‌జీపై దృష్టి సారించాలి

    ఇంజ‌నీర్లు కొత్త టెక్నాల‌జీపై దృష్టి సారించాలి

    పిలుపునిచ్చిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ఇంజ‌నీర్లు న‌గ‌ర అభివృద్ధిలో కీల‌క‌మైన పాత్రను పోషిస్తున్నార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి నీటి వనరుల కోసం ఎంతో కృషి చేసిన ఇంజనీర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ప్ర‌తి ఏటా రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంజ‌నీర్స్ డేను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ లోని ఖైర‌తాబాద్ లోని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports