Author: VijayaBhaskar

  • శ్రీ‌వారి అన్న‌ ప్ర‌సాదం అద్భుతం

    శ్రీ‌వారి అన్న‌ ప్ర‌సాదం అద్భుతం

    మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. త‌న కుటుంబంతో క‌లిసి మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు తిరుమ‌ల‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం శ్రీ తరిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం వ‌ద్ద‌కు వెళ్లారు. అక్క‌డ మ‌హా ప్ర‌సాదాన్ని స్వీక‌రించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న అద్వితీయ‌మైన ఆనందానికి లోన‌య్యారు. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు కూడా. ద‌య‌చేసి తిరుమ‌ల‌కు వెళ్లే భ‌క్త…

    Continue Reading

  • తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజనం

    తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజనం

    త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు తిరుమల : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని పార్వేట మండపంలో టిటిడి ఘనంగా నిర్వహించింది. దీనిని పురస్కరించుకొని శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి వాహన మండపానికి తీసుకు వచ్చారు. ఉదయం 8.30 గంటలకు సమర్పణ అనంతరం మలయప్ప స్వామి వారిని చిన్న గజ వాహనంపై వాహన మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. అదే విధంగా అందంగా అలంకరించి…

    Continue Reading

  • శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

    శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

    వెల్ల‌డించిన టీటీడీ జేఈవో వి.వీర‌బ్ర‌హ్మం తిరుపతి : నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్స‌వాల‌ను పురస్కరించుకొని నవంబరు 11వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు. ఆనంతరం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ…

    Continue Reading

  • శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన

    శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన

    పెద్ద ఎత్తున హాజ‌రైన భ‌క్తులు తిరుపతి : తిరుపతి లోని సుప్ర‌సిద్ద శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామి వారిని అర్చించారు. సాయంత్రం శ్రీ…

    Continue Reading

  • హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు

    హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు

    సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు హైద‌రాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు న‌గ‌ర వాసుల నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో స్థానికులు వన భోజనాలు చేశారు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. నిజాంపేట మున్సిపాలిటీలో ఇటీవల రెండు పార్కులను హైడ్రా కాపాడింది. బృందావ‌న్ కాల‌నీలో 2300 గ‌జాల పార్కును కాపాడ‌గా, కౌశ‌ల్యానగర్ కాల‌నీలోని 300ల గజాల విస్తీర్ణంలో ఉన్న బ‌నియ‌న్ ట్రీ పార్కును క‌బ్జాల నుంచి…

    Continue Reading

  • రైతుల ప్ర‌చారం కాంగ్రెస్ పై ఆగ్ర‌హం

    రైతుల ప్ర‌చారం కాంగ్రెస్ పై ఆగ్ర‌హం

    మోసం చేసిందంటూ మండిపాటు హైద‌రాబాద్ : అన్నం పెట్టే అన్న‌దాత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ త‌మ‌ను మోసం చేసింద‌ని ఆరోపించారు. వారిని గెలిపిస్తే మ‌రోసారి మోసం చేస్తార‌ని మండిప‌డ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో వారు పాల్గొన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థికి ఓటు వేయొద్దంటూ కోరారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డం లేద‌ని, పంట‌లు న‌ష్ట పోయినా ఇప్ప‌టి వ‌ర‌కు న‌ష్ట ప‌రిహారం ప్ర‌క‌టించ లేద‌ని, క‌నీసం…

    Continue Reading

  • జన్ సురాజ్ పార్టీ బీజేపీకి వ్య‌తిరేకం

    జన్ సురాజ్ పార్టీ బీజేపీకి వ్య‌తిరేకం

    ప్ర‌శాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ బీహార్ : ప్ర‌ముఖ ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్, జ‌న్ సురాజ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాము భార‌తీయ జ‌న‌తా పార్టీకి పూర్తిగా వ్య‌తిరేక‌మ‌ని అన్నారు. బీహార్‌లో కూటమిని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్ . తన పార్టీ సూత్రాలపై రాజీ పడటం కంటే ప్రజలతో కలిసి పని చేయడం కొనసాగించడానికి ఇష్టపడతానని స్ప‌ష్టం చేశారు . బిజెపి నేతృత్వంలోని కేంద్రం గుజరాత్‌కు…

    Continue Reading

  • డబుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే అభివృద్ది సాధ్యం

    డబుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే అభివృద్ది సాధ్యం

    స్ప‌ష్టం చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బీహార్ : డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ తోనే బీహార్ లో అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆయ‌న బీహార్ లో సీఎం నితీష్ కుమార్ కు మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తు బాగుండాలంటే ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వానికి మ‌రోసారి ప‌ట్టం కట్టాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో , రాష్ట్రంలో స‌మ‌ర్త‌వంత‌మైన నాయ‌క‌త్వం ఉంద‌న్నారు.…

    Continue Reading

  • మ‌హిళ‌ల క్రికెట్ భ‌విష్య‌త్తుకు ఢోకా లేదు

    మ‌హిళ‌ల క్రికెట్ భ‌విష్య‌త్తుకు ఢోకా లేదు

    స్టార్ ఉమెన్ క్రికెట‌ర్ జెమీమా రోడ్రిగ్స్ ముంబై : ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తులో భార‌త మ‌హిళా క్రికెట్ మ‌రింత పుంజుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. త‌మ గెలుపు వెనుక క‌ఠోర శ్ర‌మ దాగి ఉంద‌న్నారు. ఈ క్రెడిట్ అంతా త‌మ‌ది కాద‌ని, త‌మ‌ను త‌యారు చేసిన‌, విశ్వ విజేత‌లుగా నిలిపేందుకు స‌హాయం చేసిన త‌మ…

    Continue Reading

  • చెన్నై చెంత‌కు స్టార్ క్రికెట‌ర్ శాంస‌న్

    చెన్నై చెంత‌కు స్టార్ క్రికెట‌ర్ శాంస‌న్

    సీఎస్కే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య చ‌ర్చ‌లు చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే సంద‌డి మొద‌లైంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం మినీ మెగా వేలం పాటకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌కు సంబంధించిన మేనేజ్మెంట్ ల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ, ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ. దీంతో ఆయా జట్లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి. ఎవ‌రిని చేర్చుకోవాలి, ఇంకెవ‌రిని వ‌దులు కోవాల‌నేది. గ‌తంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports