Author: VijayaBhaskar
-

తుపాను ప్రభావం 87 వేల హెక్టార్లలో పంట నష్టం
వెల్లడించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారులు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన చేతికి వచ్చిన పంటలన్నీ చేతికి రాకుండా పోయాయి. ముఖ్యమంత్రి నారా…
-

అన్నదాతల ఆందోళన సీఎం ఆలంబన
మొంథా తుపాను దెబ్బకు పంటలు నాశనం అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీ సర్కార్ ముందస్తుగా అప్రమత్తమైంది. మరో వైపు పెద్ద ఎత్తున వేలాది…
-

తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్ హైదరాబాద్ : ఎవరూ ఊహించని విధంగా ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు తనకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు ప్రకటించింది. కాగా ఇంకా అధికారికంగా టీపీసీసీ, ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడ లేదు. ఇప్పటికే తనను ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఏఐసీసీ మాజీ చీఫ్, అగ్ర నాయకుడు రాహుల్…
-

ముంచెత్తిన వాన కమిషనర్ల పరిశీలన
క్షేత్ర స్థాయిలో పర్యటించిన కమిషనర్లు హైదరాబాద్ : మోంథా తీవ్ర తుపానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లోని లకడికాపూల్ పరిసర ప్రాంతాలను హైడ్రా, జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్ , ఆర్ వీ కర్ణన్ పరిశీలించారు. మాసబ్ ట్యాంకు నుంచి లకడికాపూల్ వైపు వస్తున్నప్పుడు మెహదీ ఫంక్షన్ హాల్ వద్ద వర్షపు నీరు రోడ్డు మీద నిలవడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వర్షపు నీరు నిలవడంతో తీవ్ర…
-

మూడు సినిమాలు రూ.300 కోట్లతో ప్రదీప్ రంగనాథన్ రికార్డ్
అరుదైన ఘనతను సాధించిన యంగ్ డైనమిక్ యాక్టర్ చెన్నై : ప్రముఖ యంగ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ సంచలనం సృష్టించాడు. తను నటించిన తొలి మూడు సినిమాలు వరుసగా రూ. 100 కోట్ల చొప్పున వసూలు చేశాయి. ఈ ఘనతను సాధించి బ్రేక్ చేశాడు . తనకు ఎవరూ ఛాన్స్ లు ఇవ్వలేదు. కానీ తనకు సినిమాలంటే పిచ్చి ప్రేమ. మొదటగా లఘు చిత్రం తీశాడు. ఆ తర్వాత లవ్ టుడే తీశాడు. ఇది సెన్సేషన్ క్రియేట్…
-

వాంగ్ చుక్ అరెస్ట్ పై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ పర్యావరణ కార్యకర్త వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసి జైలులో ఉంచడంపై తన భార్య దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా కేంద్ర సర్కార్ కు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. భార్య గీతాంజలి జె ఆంగ్మో సవరించిన అభ్యర్థనను బెంచ్ అనుమతించింది. జోధ్‌పూర్‌లో జైలు…
-

హామీల పేరుతో ఎన్నాళ్లు మోసం చేస్తారు..?
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్ : ఇలా ఇంకెన్నాళ్లు హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తారంటూ సీఎం ఎ. రేవంత్ రెడ్డిని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్దులు, యువతీ యువకులు, విద్యార్థులు..ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. యువతులకు స్కూటీ అన్నారు, మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని మాట తప్పారని…
-

విపత్తుల సమయంలో విష ప్రచారం తగదు
మాజీ సీఎం జగన్ రెడ్డిపై నారా లోకేష్ సీరియస్ అమరావతి : ప్రస్తుతం విపత్తులు నెలకొన్న తరుణంలో దురుద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు నారా లోకేష్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. గతంలో సీఎంగా ఉన్న తను ఇలాంటి చవకబారు కామెంట్స్ చేయడం భావ్యం కాదన్నారు. ఇవాళ మొంథా తుపాను ప్రభావం కారణంగా ఏపీని వర్షాలు ముంచెత్తాయని, సీఎం చంద్రబాబు నాయుడు,…
-

తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్
నేల కొరిగిన చెట్లు, పొంగుతున్న వాగులు అమరావతి : మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేసింది. భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నరసాపూర్ సమీపంలో తీరం దాటింది మొంథా తుపాను. అర్ధరాత్రి 11:30-12:30 మధ్య తీరం దాటింది. ఇవాళ ఉదయం తీవ్ర రూపం దాల్చింది.అల్లకల్లోలంగా మారింది సముద్రం. తీరంలో ఎగసి పడుతున్నాయి అలలు. తుఫాన్ ప్రభావంతో భారీగా వీస్తున్నాయి ఈదురు గాలులు. ‘మొంథా’ ప్రభావంపై 12 గంటల…
-

సహాయక చర్యలు ముమ్మరం చేయాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : మొంథా తుపాను తీవ్రత కొనసాగుతుండడంతో ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేపట్టారు. ఆయా శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే పశువులకు ఇబ్బంది లేకుండా అవసరమైన పశుగ్రాశాన్ని కూడా గ్రామాల్లో ఉంచాలన్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జల వనరుల శాఖ సిబ్బందిని సమాయత్తం చేశారు. పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయం చేసుకొంటున్నారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











