Author: VijayaBhaskar

  • ఆర్ఎస్ఎస్ కార్య‌కలాపాలు ప్ర‌మాద‌క‌రం

    ఆర్ఎస్ఎస్ కార్య‌కలాపాలు ప్ర‌మాద‌క‌రం

    క‌ర్ణాట‌క మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే కామెంట్స్ బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఆర్ఎస్ఎస్ ను ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు మంత్రి. ప్రజా, సామాజిక ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కర్రలను బహిరంగంగా ప్రదర్శించడంలో పాల్గొంటారని దీని వ‌ల్ల విద్యార్థులు, చిన్నారులు , అమాయ‌కులు ఎక్కువ‌గా ప్ర‌భావితం అవుతార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.…

    Continue Reading

  • కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే

    కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లే

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లువురు తెలంగాణ భ‌వ‌న్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అంటూ మండిప‌డ్డారు. ఈసారి జ‌రిగే ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లేన‌ని అన్నారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలి అంటే కేసీఆర్ సారు తిరిగి…

    Continue Reading

  • వ‌స‌తి గృహాలను త‌నిఖీ చేసిన మంత్రి స‌విత‌

    వ‌స‌తి గృహాలను త‌నిఖీ చేసిన మంత్రి స‌విత‌

    విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేసిన వైనం తూర్పు గోదావ‌రి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత ఆదివారం ప‌లు హాస్ట‌ళ్ల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా భోజ‌న నాణ్య‌త‌ను ప‌రిశీలించారు. క‌నీస సౌకర్యాలు వారికి అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అంత‌కు ముందు పిల్ల‌ల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. పిల్ల‌ల పేరెంట్స్ తో ముచ్చ‌టించారు. పిల్ల‌లు ఎలా చ‌దువుకుంటున్నార‌ని అడిగారు. స్త్రీ శక్తి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం…

    Continue Reading

  • ప్ర‌జ‌ల చేతుల్లో ఆర్టీఐ పాశుప‌తాస్త్రం : టీపీసీసీ

    ప్ర‌జ‌ల చేతుల్లో ఆర్టీఐ పాశుప‌తాస్త్రం : టీపీసీసీ

    యూపీఏ హ‌యాంలో రెండు ప‌వ‌ర్ ఫుల్ చ‌ట్టాలు హైద‌రాబాద్ : స‌మాచార హ‌క్కు చ‌ట్టం 2005 తో పాటు జాతీయ ఉపాధి హామీ చ‌ట్టం తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకి ద‌క్కుతుంద‌న్నారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చి పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఆదివారం గాంధీ భ‌వ‌న్ లో ఆయ‌న మాట్లాడారు. స‌రిగ్గా ఇదే రోజు ఆర్టీఐ చ‌ట్టంగా అమ‌లులోకి వ‌చ్చింద‌న్నారు.…

    Continue Reading

  • మోదీ నిర్వాకం ఆర్టీఐ చ‌ట్టం ఆగ‌మాగం

    మోదీ నిర్వాకం ఆర్టీఐ చ‌ట్టం ఆగ‌మాగం

    నిప్పులు చెరిగిన వైస్ ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆయ‌న 2014లో దేశంలో ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా దేశంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన చ‌ట్టం స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని నిట్ట నిలువునా నిర్వీర్యం చేశార‌ని ఆరోపించారు. ఆదివారం ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ చ‌ట్టం త‌మ కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో ఆనాడు 2005వ స‌వంత్స‌రంలో…

    Continue Reading

  • ఫాలోఆన్ ఆడుతున్న వెస్టిండీస్

    ఫాలోఆన్ ఆడుతున్న వెస్టిండీస్

    కుల్దీప్ యాద‌వ్ సూప‌ర్ షో ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జ‌రుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ లో భార‌త జ‌ట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్ర‌దర్శించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 5 వికెట్లు కోల్పోయి 518 ప‌రుగులు చేసింది. దీంతో ఒత్తిడి పెంచేందుకు కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ డిక్లేర్ చేశాడు. యంగ్ స్టార్ జైస్వాల్ 258 బంతులు ఎదుర్కొని 175 ర‌న్స్ చేశాడు. లేని ప‌రుగు కోసం వెళ్లి ర‌నౌట్ అయ్యాడు.…

    Continue Reading

  • గ్రామ పంచాయ‌తీల‌తో ఐటీ అనుసంధానం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    గ్రామ పంచాయ‌తీల‌తో ఐటీ అనుసంధానం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    10 వేలు జనాభా దాటిన పంచాయతీలను మారుస్తాం అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పంచాయ‌తీరాజ్, ర‌హదారుల నిర్మాణంపై ఫోక‌స్ పెట్టారు. ప్ర‌ధానంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల‌ను తీసుకు వ‌చ్చేందుకు ప్లాన్ చేశారు. గ‌త కొన్ని నెల‌ల నుంచి త‌ను వ‌రుస‌గా స‌మీక్ష‌లు చేప‌డుతూ వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుంచి 10 వేలు జ‌నాభా దాటిన పంచాయ‌తీల‌ను రూర్బ‌న్ పంచాయ‌తీలుగా…

    Continue Reading

  • అన్యాయం చేస్తే ఆగ‌మై పోతారు : శ్రీ‌నివాస్ గౌడ్

    అన్యాయం చేస్తే ఆగ‌మై పోతారు : శ్రీ‌నివాస్ గౌడ్

    బీసీలు రోడ్ల పైకి వ‌స్తే పుట్ట‌గ‌తులు ఉండ‌వు హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల సాధ‌న కోసం అన్ని పార్టీల నేత‌లు క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై మండిప‌డ్డారు. ఆయ‌న బీసీలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు త‌ప్పా అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం చేశార‌ని ఆరోపించారు. ఎంపీ ల‌క్ష్మ‌ణ్ పీఎంతో అపాయింట్మెంట్ ఇప్పించాల‌ని కోరారు. సీఎంతో క‌లిసి అన్ని పార్టీల ప్ర‌తినిధులు వ‌చ్చి క‌లుస్తార‌ని అన్నారు.…

    Continue Reading

  • చివ‌రి గింజ వ‌ర‌కు కొనుగోలు చేస్తాం : అచ్చెన్నాయుడు

    చివ‌రి గింజ వ‌ర‌కు కొనుగోలు చేస్తాం : అచ్చెన్నాయుడు

    ఏ ఒక్క రైతు న‌ష్ట పోకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది గుంటూరు జిల్లా : రైతులు సాగు చేసిన పప్పు ధాన్యాలను చివర గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. రైతులకు అధిక దిగుబడి విత్తనాలు, ఆధునిక సాంకేతిక సాయం, మార్కెట్ అనుసంధానం లభించనుందని అన్నారు. ప్రతి ఎకరా రైతు ధనవంతుడవ్వాలనే సంకల్పంతో ఈ పథకాలు ప్రారంభించారని తెలిపారు. పంట నష్టాలకు భరోసా మార్కెట్…

    Continue Reading

  • కేబినెట్ విస్త‌ర‌ణ‌పై హై క‌మాండ్ దే ఫైన‌ల్ : డీకే

    కేబినెట్ విస్త‌ర‌ణ‌పై హై క‌మాండ్ దే ఫైన‌ల్ : డీకే

    క‌ర్ణాట‌క సీఎం మార్పుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు బెంగ‌ళూరు : క‌ర్టాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొంత‌కాలం నుంచీ సీఎం సిద్ద‌రామ‌య్య‌ను మారుస్తారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం నేప‌థ్యంలో శ‌నివారం స్పందించారు ట్ర‌బుల్ షూట‌ర్. ప్ర‌భుత్వాన్ని తాము న‌డిపిస్తున్నా అంతిమంగా ఎవ‌రిని ప‌ద‌వులు ఇవ్వాలో, ఎవ‌రిని ఉంచాలో లేక తీసి వేయాల‌నేది త‌మ చేతుల్లో ఏమీ ఉండ‌ద‌న్నారు. అదంతా త‌మ పార్టీ హైకమాండ్ చేతుల్లో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా రాష్ట్ర…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports