Author: VijayaBhaskar
-

రఘు వరన్ జర్నీ డాక్యుమెంటరీ
రఘు వరన్ పేరు చెబితే చాలు గొప్ప పాత్రలు, అంతకు మించిన నటన గుర్తుకు రాక మానదు. అంతలా ఆయన మనల్ని మైమరించి పోయేలా చేశాడు. బతికింది కొన్నాళ్లయినా జీవితకాలం గుర్తు పెట్టుకునేలా నటించాడు..అందులో జీవించాడు. ఎందుకనో చివరి రోజుల్లో తనంతకు తానుగా చితికి పోయాడు. రఘువరన్ అంటేనే రామ్ గోపాల్ వర్మ తీసిన శివ చిత్రంలో తను నటించిన విలన్ పాత్ర ఎప్పటికీ ఎవర్ గ్రీన్. తన సినిమా కెరీర్ కు సంబంధించి తాజాగా రఘువరన్…
-

మానని గాయం వెంటాడే చిత్రం
ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లేసినిమాకు సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మిన దర్శకులలో సత్యజిత్ రే ఒకడు. ఆయన బాటలో చాలా మంది నడిచారు. ఇంకా నడుస్తూనే ఉన్నారు. ఎందరో భారతీయ వెండి తెర మీద అద్భుతాలను ఆవిష్కరించారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ మహానుభావుడి పేరు మీద వెలసిన సంస్థలో చేరేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పోటీ పడుతుంటారు. ఈ సినీ క్యాన్వాస్ ను తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు. ఈ జర్నీ కష్టంతో…
-

కుల వివక్ష నిజం దేశానికి ప్రమాదం
ఈ దేశంలో కుల రక్కసి కుట్రలకు తెర లేపుతోంది. కోట్లాది మానవ సమూహాన్ని విభజించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్రమాదాకరమైనది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ దేశానికి స్వేచ్ఛ లభించి 79 ఏళ్లు గడిచినా కుల వివక్ష నుంచి కాపాడ లేక పోయామని, రూపుమాప లేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన న్యాయమూర్తి. కుల వివక్ష, అంతులేని అసమానతలను…
-

కేసీఆర్ సంచలనం ‘కవిత’కు మంగళం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, కవితమ్మనే బతుకమ్మగా కేరాఫ్ గా మార్చేసేలా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై భారత రాష్ట్ర సమితి పార్టీ (తెలంగాణ రాష్ట్ర సమితి) బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై బహిష్కరణ వేటు వేశారు. ఇది ఎవరూ ఊహించనిది. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా, ఏ స్థానంలో ఉన్నా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. చివరకు తన స్వంత కూతురు…
-

రాను ముంబైకి రాను నెట్టింట్లో హల్ చల్
ఓ వైపు సినిమాల తాకిడి ఇంకో వైపు మ్యూజిక్ ఆల్బంలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నాయి. కానీ అందరినీ తోసిరాజని ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది తెలంగాణ జానపద గీతం. అంతే కాదు సామాజిక మాధ్యమాలలో అదే ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకీ ఏమిటా పాట అనుకుంటున్నారా..అదే రాను ముంబైకి రాను అనే గీతం. ఇప్పుడు కుర్ర కారునే కాదు…
-

జాక్ మాను డాలర్లలో కొలవలేం
జాక్ మా మరోసారి ప్రపంచానికి వార్తగా మారి పోయాడు. ఎందుకంటే ఆయన వ్యాపారవేత్తగా, బిలియనీర్ గా మాత్రమే తెలుసు. కానీ ఆ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తి ప్రపంచ మార్కెట్ ను శాసించే స్థాయికి చేరుకున్నాడు. ఇవాళ తను ఎగుడుదిగుడులను ఎదుర్కొనేందుకు సిద్దమై ఉన్నాడు. అందరూ డ్రాగన్ చైనాకు సలాం కొడితే మనోడు ధైర్యంగా ధిక్కార స్వరం వినిపించారు. కింగ్ జిన్ పింగ్ ను ఎదుర్కోవడం…
-

‘సన్యాసి’ గణితంలో ఘనాపాఠి
అక్కడ ఇసుక వేస్తే రాలనంత నిశ్శబ్దం. ఒక అసాధారణమైన వ్యక్తి. ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసే మ్యాథ్స్ సబ్జెక్టును అవలీలగా, సూత్రాలను సులభంగా చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఆయన చేయని ప్రయోగం లేదు. ప్రపంచం అతడి మేధస్సుకు సలాం చేసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అతడే మహాజన్ మహరాజ్. అందరూ అతడిని మహాన్ ఎంజే అని పిలుస్తారు. ఒక్కసారి చూస్తే చాలు ఆ దివ్యత్వం ..ఆ జ్ఞాన భాండాగారం ..తేజస్సును చూసి మురిసి పోతాం. మైమరిచి పోతాం.…
-

చాట్ జిపిటి ఝలక్ టెక్నాలజీకి షాక్
ప్రపంచాన్ని విస్మయ పరుస్తోంది టెక్నాలజీ. ప్రతి రోజూ కోట్లాది మంది కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు. మరికొందరు వాటితోనే గడుపుతూ నిద్రహారాలు మాని చరిత్రకు అందకుండా పోతున్నారు. ప్రతి ఏటా వరల్డ్ వైడ్ గా అంకురాలు (స్టార్టప్ లు) రూపు దిద్దుకుంటున్నాయి. కొత్త కొత్త ఊహలకు రెక్కలు తొడుగుతున్నారు ఔత్సాహికులు. ఆలోచనలకు జీవం పోస్తున్నారు. ఇదంతా నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. ఒకనాడు ఏదైనా సమాచారం కావాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. అప్పట్లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ను…
-

ఎవరీ పింగళి చైతన్య ఏమిటా కథ..?
ఎవరీ పింగళి చైతన్య అనుకుంటున్నారా. తను రచయిత్రి. తన తండ్రి ఎవరో కాదు ఎన్ కౌంటర్ పత్రికతో రాజకీయ నేతల్లో రైళ్లు పరుగెత్తించిన పింగళి దశరథరామ్. తన తాత భారత దేశానికి గర్వ కారణంగా నిలిచిన జాతీయ పతాకం (మువ్వొన్నెల జెండా) రూపశల్పి పింగళి వెంకయ్య. తను ఇప్పుడు సంచలనంగా మారారు. గేయ , కథా రచయిత్రి కూడా. ఆ మధ్యన రమణమూర్తి విజయ విహారం పత్రికలో తను వరుసగా వివిధ అంశాలపై రాసింది. పేరు తెచ్చుకుంది.…
-

సనాతన దర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్దం
శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ స్వామిఈ లోకంలో అత్యున్నతమైన స్థలం భారత దేశం. సర్వ మతాలు, ఎన్నో కులాలు, ప్రాంతాలతో కూడుకుని ఉన్న అరుదైన క్షేత్రం. ఈ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్పా ఈ పుణ్యభూమిలో పుట్టరు. యావత్ ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేస్తున్నది ఇదే. ఇక్కడ దొరకనది అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్కరికీ చోటు ఉంటుంది ఇక్కడ. శాంతి, ధర్మం, మానవత్వమే మతంగా హిందూత్వం కొనసాగుతోంది.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











