Author: VijayaBhaskar
-

హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపండి
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-II డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II, ఫేజ్-III విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్-Iను L&TMRHLను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కేంద్ర మంత్రికి వివరించారు…
-

కమ్యూనిస్టు ముక్త భారత్ దిశగా దేశం
భారతీయ జనతతా పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దేశ ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్టు రహిత భారతాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుండటంతోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించిందని తెలిపారు. సుమారు…
-

10వ తరగతికి 100 డేస్ యాక్షన్ ప్లాన్
బిగ్ సక్సెస్ అయ్యిందన్న నారా లోకేష్ అమరావతి : పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ‘100-రోజుల కార్యాచరణ ప్రణాళికను మంత్రి నారా లోకేష్ అమలు చేశారు. 2025 డిసెంబర్ 6 నుంచి 2026 మార్చి 15 వరకు పకడ్బందీగా అమలు చేసిన ఈ ప్రణాళికలో, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఈ మార్కులను ‘లీప్’ మొబైల్ యాప్‌లో నమోదు చేసి, ప్రతిరోజూ 6 డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా విశ్లేషించారు. స్లిప్ టెస్టులలో విద్యార్థుల…
-

ట్రాఫిక్ జామ్ నియంత్రణపై ప్రత్యేక కమిటీ
ఏర్పాటు చేస్తున్నామన్న డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు నూతన డీజీపీ సీవీ ఆనంద్. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని నింపాలని డిజిపి సూచించారు. ఔటర్…
-

రైతుల ధాన్యానికి మెరుగైన ధర కల్పించాలి
ఆదేశించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక సూచనలు చేశారు. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా రైతులు పండించిన ధాన్యానికి మెరుగైన ధర కల్పిస్తామన్నారు సీఎం. ఉద్యాన, వ్యవసాయ రంగాలపై సమీక్ష చేపట్టారు సచివాలయంలో. అరటి, ఆయిల్ పామ్, మిర్చి, కోకో లాంటి పంటలకు సంబంధించి ధరల సమస్య లేదని…
-

డీ లిమిటేషన్ పై జనసేన కమిటీ ఏర్పాటు
ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డీ లిమిటేషన్ జరిగే అవకాశాలు ఉన్నందున ఈ రెండు ముఖ్యాంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేపట్టి పార్టీకి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కమిటీలో సీనియర్ నాయకులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ…
-

ఇది ఊహించని పరాజయం : శ్రేయస్ అయ్యర్
ముమ్మాటికీ ఇది మా బౌలర్ల వైఫల్యమేనన్న కెప్టెన్ హైదరాబాద్ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ అనూహ్యంగా ఓటమి పాలైంది. భారీ తేడాతో పరాజయం కావడంతో ప్లే ఆఫ్స్ రేస్ మరింత క్లిష్టతరంగా మారింది. ఈ తరుణంలో ఇప్పుడు ఆడాల్సిన అన్ని మ్యాచ్ లు గెలుపొందాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ భారీ జట్టు స్కోర్ సాధించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో…
-

శ్రీవారి సన్నిధిలో పుత్తిగే మఠం పీఠాధిపతి
శ్రీవారి ఆలయంలో పూజల నిర్వహణ తిరుమల : ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. ఇదిలా ఉండగా ఉడుపిలోని శ్రీ పుత్తిగే మఠం పీఠాధిపతి, పరమ పూజ్య శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీ బుధవారం తన శిష్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అంతకు ముందు, ఆలయ ప్రధాన ద్వారం వద్దకు స్వామిజీ విచ్చేసినప్పుడు, వేద పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.…
-

రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం
విశాఖలో రూ.1 లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్ అమరావతి : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును,…
-

పోలీస్ కమిషషనర్ సుమతికి వేధింపులు
పోకిరీలకు ఫుల్ క్లాస్ పీకిన అధికారిణిసికింద్రాబాద్ : హైదరాబాద్ నగరంలో పోకిరీలు రెచ్చి పోయారు. ఐపీఎస్ అధికారిణినే వస్తావా.. నీ రేటు ఎంత అని అడిగారు. వారికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ సర్కిల్ లో చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవలే సుమతి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కొలువు తీరిన వెంటనే సుమతి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై దృష్టి పెట్టారు. రాత్రి 12 గంటల సమయంలో దిల్సుఖ్నగర్ బస్టాండ్‌లో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











