Author: VijayaBhaskar

  • మార్కులు..ర్యాంకులు మాత్ర‌మే కొల‌మానం కాదు

    మార్కులు..ర్యాంకులు మాత్ర‌మే కొల‌మానం కాదు

    ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు విశాఖ‌ప‌ట్నం : జీవితంలో పైకి ఎద‌గాలంటే చ‌దువు ఒక్క‌టే మార్గ‌మ‌ని అన్నారు. కూలీ కొడుకైనా వ్యాపార‌స్తుడి కొడుకైనా గుర్తింపు రావాలంటే చ‌దువు కోవాల్సిందేన‌ని చెప్పారు. విశాఖ‌లోని ఏయూ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, ఇతర వ్యాపకాలు కూడా ముఖ్యమని, జీవితంలో ఆనందంగా ఉండటం నేర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించవని, ప్రతి…

    Continue Reading

  • తెలంగాణ ఖాకీల‌కు డీజీపీ ఖుష్ క‌బ‌ర్

    తెలంగాణ ఖాకీల‌కు డీజీపీ ఖుష్ క‌బ‌ర్

    ప్ర‌త్యేక దినాలకు సెల‌వు మంజూరు హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు . పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించ లేక పోతున్నారని గుర్తించారు డీజీపీ. వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు…

    Continue Reading

  • ఏపీని అప్పుల‌పాలు చేసిన జ‌గ‌న్ రెడ్డి

    ఏపీని అప్పుల‌పాలు చేసిన జ‌గ‌న్ రెడ్డి

    నిప్పులు చెరిగిన మంత్రి వాసంశెట్టి అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్‌. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసి, ఏపీని అప్పుల పాలు చేసిన క్రెడిట్ జగన్ రెడ్డిదేన‌ని అన్నారు. ఆయన పాలనలో సాఫ్ట్‌వేర్ కంపెనీల నుంచి అండర్‌వేర్ కంపెనీల వరకు అన్నీ పారిపోయాయంటూ ఎద్దేవా చేశారు. కియా ఎక్స్‌పాన్షన్, అమర్ రాజా బ్యాటరీస్ వంటి సుమారు 40 భారీ పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన…

    Continue Reading

  • ఆంధ్రా యూనివ‌ర్శిటీ అభివృద్దికి రూ. 500 కోట్లు

    ఆంధ్రా యూనివ‌ర్శిటీ అభివృద్దికి రూ. 500 కోట్లు

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు విశాఖ‌ప‌ట్నం : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏయూ అభివృద్ది కోసం రూ. 500 కోట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఏయూ స్నాత‌కోత్స‌వం కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. ఇక్కడ ఆర్టీఐహెచ్ ఏర్పాటు చేశాం. భవిష్యత్ డేటా సెంటర్, ఏఐ, క్వాంటం రంగాలద‌న‌ని అన్నారు సీఎం. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువు. చదువుతో ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం వారికి వస్తుందన్నారు. ఏయూ…

    Continue Reading

  • భువ‌నేశ్వ‌ర్ కుమార్ భ‌ళా ఢిల్లీ విల విల

    భువ‌నేశ్వ‌ర్ కుమార్ భ‌ళా ఢిల్లీ విల విల

    3 ఓవ‌ర్లు 5 ప‌రుగులు 3 కీల‌క‌మైన వికెట్లు న్యూఢిల్లీ : స్వంత గడ్డ‌పై అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు కేవ‌లం 75 ర‌న్స్ మాత్ర‌మే చేసి ఆలౌటైంది. ఆర్సీబీని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఓడించిన ఢిల్లీకి బ‌దులు తీర్చుకుంది ఆర్సీబీ. ఆ జ‌ట్టు బౌల‌ర్లు జోస్ హాజిల్ వుడ్ , భువ‌నేశ్వ‌ర్ కుమార్ లు క‌ళ్లు చెదిరే బంతుల‌తో కోలుకోలేని షాక్ ఇచ్చారు. జోష్ 12…

    Continue Reading

  • ఇది ఊహించ‌ని ప‌రాజ‌యం : అక్స‌ర్ ప‌టేల్

    ఇది ఊహించ‌ని ప‌రాజ‌యం : అక్స‌ర్ ప‌టేల్

    ఆర్సీ బీ చేతిలో 9 వికెట్ల తేడాతో అప‌జ‌యం న్యూఢిల్లీ : ఐపీఎల్ 2026 లో భాగంగా ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో 9 వికెట్ల భారీ తేడాతో ఓట‌మి పాలు కావ‌డం ప‌ట్ల స్పందించాడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్. తాము ఊహించ‌ని విధంగా ఓడి పోయామ‌ని , దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆర్సీబీ బౌల‌ర్లు చేసిన బౌలింగ్ అని పేర్కొన్నాడు. త‌మ టాప్ ఆర్డ‌ర్…

    Continue Reading

  • ఈ విజ‌యం జోష్ హాజిల్ వుడ్, భువ‌నేశ్వ‌ర్ ల‌దే

    ఈ విజ‌యం జోష్ హాజిల్ వుడ్, భువ‌నేశ్వ‌ర్ ల‌దే

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ స్కిప్ప‌ర్ విరాట్ కోహ్లీ న్యూఢిల్లీ : ఐపీఎల్ 2026 మెగా టోర్న‌మెంట్ లో అద్బుత విజ‌యాన్ని న‌మోదు చేసింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. ప్ర‌త్యేకించి ఆర్సీబీ బౌల‌ర్ల దెబ్బ‌కు విల విల లాడింది ఢిల్లీ క్యాపిటల్స్. ఏ కోశాన పోటీ ఇవ్వ‌లేక పోయింది. ప్ర‌ధాన బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. ప్ర‌ధానంగా ఆర్సీబీ స్టార్ పేస‌ర్స్ జోష్ హేజిల్ వుడ్ , భువ‌నేశ్వ‌ర్ కుమార్ ల క‌ళ్లు చెదిరే బంతుల‌కు విల విల లాడారు.…

    Continue Reading

  • పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం

    పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం

    ఉండాల‌ని స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై పలు సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై మండలి చైర్మన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, శాస‌న స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ల‌తో క‌లిసి స‌మీక్ష చేప‌ట్టారు. సభ్యుల గౌరవం పెంచేదిగా ప్రాంగణంలో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యులకు…

    Continue Reading

  • ఇంధన రంగంలో ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీ

    ఇంధన రంగంలో ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీ

    ఏర్పాటు చేస్తామ‌న్న సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఇంధ‌న రంగంలో ప‌రిశోధ‌న చేసేందుకు గాను ఏపీలో ఎన‌ర్జీ యూనివ‌ర్శిటీ చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం విద్యుత్ రంగంపై స‌మీక్ష చేప‌ట్టారు.ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 4.60కు తగ్గించాలన్నారు. ఈ దిశగా విద్యుత్ శాఖాధికారులు దృష్టి సారించాలని సూచించారు. విద్యుత్ రంగంలో సహా ఏ రంగంలో నైనా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే సంస్కరణలు అమలు చేస్తున్నాం…

    Continue Reading

  • లోకేష్ కృషి వ‌ల్లే విశాఖ‌కు గూగుల్ డేటా సెంట‌ర్

    లోకేష్ కృషి వ‌ల్లే విశాఖ‌కు గూగుల్ డేటా సెంట‌ర్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విప్ పంచుమ‌ర్తి అనురాధ‌ అమ‌రావ‌తి : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతూ, నిరంతర శ్రమతో గూగుల్ డేటా సెంటర్‌ను వైజాగ్‌కు తీసుకు రావడంలో విజయవంతం అయ్యార‌ని ప్ర‌శంసించారు శాస‌న మండ‌లి విప్ పంచుమ‌ర్తి అనురాధ‌. కేవలం ఒప్పందం కాగితాలకే పరిమితం కాకుండా, ప్రాజెక్ట్ గ్రౌండ్ అయి యువతకు ఉద్యోగాలు కల్పించేలానే ఉద్దేశంతో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారని ప్ర‌శంసించ‌చారు. గూగుల్ సంస్థకు 610 ఎకరాల భూమిని కేటాయించడం జ‌రిగింద‌న్నారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports