మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మే 23 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా…
జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి
ఆదేశించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం – విద్య) డా.…
మే 18న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుండి ప్రారంభం కానున్నాయి.బ్రహ్మోత్సవాల సందర్భంగా మే 18వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని…
శ్రీవారి సేవకులకు భద్రతా అంశాలపై అవగాహన
రహదారి భద్రత, డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాలు తిరుమల : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని సేవాసదన్‌లో మహిళల భద్రతపై తిరుమల సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీవారి…
టిటిడి జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం
విద్యార్థులకు ఉచితంగా మెరుగైన వసతి సౌకర్యాలు తిరుపతి : టిటిడి తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..…
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
ఉచిత లాకర్లు పెద్ద ఎత్తున అందజేత తిరుమల : వేసవి కాలం కావడంతో శ్రీవారి భక్తులు పోటెత్తారు. వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో ఐదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్…
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం
దాతలను అభినందించిన టీటీడీ చైర్మన్ నాయుడు తిరుమల : టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ…
శ్రీవారి సన్నిధిలో పుత్తిగే మఠం పీఠాధిపతి
శ్రీవారి ఆలయంలో పూజల నిర్వహణ తిరుమల : ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. ఇదిలా ఉండగా ఉడుపిలోని శ్రీ పుత్తిగే మఠం పీఠాధిపతి, పరమ పూజ్య శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీ బుధవారం తన…
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం
అజ్ఞాత భక్తుడి సేవాభావం ఈవో సంతోషం తిరుపతి : కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కునేందుకు భక్తులు నిత్యం తండోపతండాలుగా తరలి వస్తుంటారు. తమ మొక్కులు తీర్చుకుంటారు. పెద్ద ఎత్తున నగదు, ఆభరణాల రూపేణా…
ముత్యపు పందిరి వాహనంపై వేద నారాయణ స్వామి
రాజమన్నార్ అలంకారంలో స్వామి అనుగ్రహం తిరుపతి : తిరుపతి జిల్లా లోని నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజైన ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై రాజమన్నార్ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం…
















