Category: DEVOTIONAL

DEVOTIONAL

  • ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు,…

    Continue Reading

  • రోజుకు తిరుమ‌ల‌లో 8 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

    రోజుకు తిరుమ‌ల‌లో 8 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

    వెల్ల‌డించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్ల‌పై ఆరా తీశారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. గురువారం ఆయ‌న ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తులతో సంభాషించారు. ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. ల‌డ్డూలు ఎలా ఉన్నాయంటూ అడిగారు. ఆ త‌ర్వాత నేరుగా టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ల‌డ్డూ విక్ర‌య కౌంట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లారు. అక్క‌డ సిబ్బందిని , పనితీరును స్వ‌యంగా ప‌రిశీలించారు. భక్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు…

    Continue Reading

  • టీటీడీ ఆల‌యాల్లో భారీ భ‌ద్ర‌త : ఎస్పీ

    టీటీడీ ఆల‌యాల్లో భారీ భ‌ద్ర‌త : ఎస్పీ

    వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం తిరుప‌తి జిల్లా : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమల‌తో పాటు జిల్లా లోని ఇతర దేవాలయాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో 24×7 నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామ‌న్నారు. నకిలీ టోకెన్లు జారీ చేసినా లేదా నకిలీ టోకెన్లతో వచ్చినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చ‌రించారు. భక్తులు…

    Continue Reading

  • శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు,…

    Continue Reading

  • శ్రీ‌వారిని ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృతం

    శ్రీ‌వారిని ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృతం

    రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత తిరుమ‌ల : కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువై ఉన్న తిరుమ‌ల‌ను ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృత‌మ‌ని పేర్కొన్నారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. మంగ‌ళ‌వారం స‌హ‌చ‌ర మంత్రులు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్ తో క‌లిసి శ్రీ‌వారిని ద‌ర్శించు కోవ‌డం మ‌రిచి పోలేని అనుభూతిని మిగిల్చింద‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా…

    Continue Reading

  • శ్రీ‌వారి స‌న్నిధిలో ఏపీ మంత్రులు

    శ్రీ‌వారి స‌న్నిధిలో ఏపీ మంత్రులు

    పూజ‌లు చేసిన ఆనం, అనిత‌, అన‌గాని తిరుమ‌ల : ఏపీ రాష్ట్రానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్, హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌తో పాటు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు స‌భ్యులు మంగ‌ళవారం తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్బంగా స్వామి వారికి పూజ‌లు చేశారు. వారికి సంప్రదాయ బ‌ద్దంగా స్వాగ‌తం ప‌లికారు చైర్మ‌న్ నాయుడు.…

    Continue Reading

  • వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం భారీ ఏర్పాట్లు

    వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం భారీ ఏర్పాట్లు

    దేవాదాయ శాఖ మంత్రి ఆనం కీల‌క ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల కోసం టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల ఏర్పాట్ల‌పై ప్ర‌భుత్వం నియ‌మించిన ముగ్గురు మంత్రుల ఉప సంఘం లోని రాష్ట్ర హోంశాఖ‌ మంత్రి అనిత‌, రెవెన్యూశాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్ ల‌తో క‌లిసి ఆయ‌న టీటీడీ, జిల్లా,…

    Continue Reading

  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు నాణ్య‌మైన ప్ర‌సారాలు

    శ్రీ‌వారి భ‌క్తుల‌కు నాణ్య‌మైన ప్ర‌సారాలు

    క‌ల్పించాల‌ని ఆదేశించిన ఈవో సింఘాల్ తిరుప‌తి : శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప‌నితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. త‌న అధ్య‌క్ష‌త‌న టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఎస్వీబీసీ ఛాన‌ల్ ప‌నితీరుపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశంలో ఛాన‌ల్ సీఈవోతో పాటు ఇత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు అనిల్ కుమార్ సింఘాల్. భ‌క్తుల‌కు ఆహ్లాదం క‌లిగించ‌డంతో పాటు స్వామి వారి విశిష్ట‌త‌,…

    Continue Reading

  • శేషాచ‌లం అడ‌వుల్లో ఔష‌ధ వ‌నం ఏర్పాటు

    శేషాచ‌లం అడ‌వుల్లో ఔష‌ధ వ‌నం ఏర్పాటు

    తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌ట‌న తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు శేషాచ‌లం అడ‌వుల్లో దివ్య ఔష‌ధ వ‌నం ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసింది. ఈ మేర‌కు టీటీడీ పాల‌క మండ‌లి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించింది టీటీడీ. టీటీడీ ఏర్పాటు చేయనున్న దివ్య ఔషధ వనంలో దేహ చికిత్స వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం,…

    Continue Reading

  • అస్సాం స‌ర్కార్ కు టీటీడీ చైర్మ‌న్ కంగ్రాట్స్

    అస్సాం స‌ర్కార్ కు టీటీడీ చైర్మ‌న్ కంగ్రాట్స్

    శ్రీ‌వారి ఆలయ నిర్మాణానికి 25 ఎక‌రాలు తిరుమ‌ల : అస్సాం స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీటీడీ చైర్మ‌న్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అభ్య‌ర్థ‌న మేర‌కు 10 ఎక‌రాల‌కు బ‌దులు 25 ఎక‌రాలు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని సీఎం హిమంత బిస్వా శ‌ర్మ ఓకే చెప్పార‌ని ఆ రాష్ట్ర సీఎస్ లేఖ ద్వారా టీటీడీకి తెలియ చేశారు. ఈ విష‌యాన్ని చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆదివారం మీడియాకు వెల్ల‌డించారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports