Category: DEVOTIONAL

DEVOTIONAL

  • టీటీడీ ఏర్పాట్లు అద్భుతం : నారా లోకేష్‌

    టీటీడీ ఏర్పాట్లు అద్భుతం : నారా లోకేష్‌

    ఘ‌నంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అమ‌రావ‌తి : తిరుపతి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన పంచమి తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు తెలియ చేశారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.పరమ పవిత్ర పంచమి తీర్థ సేవలో పాల్గొనేందుకు తరలి వచ్చిన లక్షలాది భక్తులకు సౌకర్యాలు కల్పించి వారికి మంచి అనుభూతిని మిగిల్చారని ప్ర‌శంసించారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించి, సమన్వయంతో వ్యవహరించిన టీటీడీ…

    Continue Reading

  • ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ

    ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ

    అభివృద్ది ప‌నుల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ శంకుస్థాప‌న‌ అమ‌రావ‌తి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త‌న మాట నిల‌ల‌బెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీ సహిత లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా హాజ‌ర‌య్యారు. ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు ఛైర్మన్ రాజ బహదూర్ నివృతరావు, ఈఓ…

    Continue Reading

  • బాబా మనుషుల్లో దేవుడిని చూశారు : సీఎం

    బాబా మనుషుల్లో దేవుడిని చూశారు : సీఎం

    ప్రేమతో మనుషులను గెలిచాడన్న రేవంత్ రెడ్డి శ్రీ స‌త్య‌సాయి పుట్టప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా బాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచాడ‌ని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్స‌వాల‌లో పాల్గొన‌డం…

    Continue Reading

  • పంచమితీర్థం ప్రాశ‌స్త్యం ప‌ద్మ పుష్క‌రిణి విశిష్టత

    పంచమితీర్థం ప్రాశ‌స్త్యం ప‌ద్మ పుష్క‌రిణి విశిష్టత

    25న మంగ‌ళవారం పంచ‌మితీర్థం ( చక్రస్నానం) తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమి తీర్థంగా వ్యవహరిస్తారు. ఈసారి బ్రహ్మూత్సవాల చివరి రోజైన న‌వంబ‌రు 25వ తేదీన కుంభ లగ్నంలో మ. 12.10 గం. నుండి 12.20 గం.ల వరకు పంచమితీర్థ మహోత్సవం (చక్రస్నానం) వైభవంగా జరుగనుంది. శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లో పాద్మ పురాణం ఒకటి. ఇందులో…

    Continue Reading

  • ఏర్పాట్లను ప‌రిశీలించిన ఎస్పీ, సీవో

    ఏర్పాట్లను ప‌రిశీలించిన ఎస్పీ, సీవో

    పంచ‌మి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్ర‌హ్మోత్స‌వాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సంద‌ర్బంగా నిర్వహించే పంచ‌మి తీర్థం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి రానున్నారు. పుణ్య స్నానం చేయ‌నున్నారు. దీంతో భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై ఎస్వో, ఎస్పీలు ప‌రిశీలించారు.భద్రతా పరంగా దొంగతనాలు జరగకుండా ప్రత్యేక క్రైమ్ టీంలను నియమించడం, పాత నేరస్తులను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను వినియోగించడం ద్వారా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్…

    Continue Reading

  • బ్ర‌హ్మోత్స‌వాల‌లో ఆక‌లి తీరుస్తున్న‌ అన్న‌దానం

    బ్ర‌హ్మోత్స‌వాల‌లో ఆక‌లి తీరుస్తున్న‌ అన్న‌దానం

    మ‌రింత రుచిక‌రంగా ప‌దార్థాల వ‌డ్డింపుతో భ‌క్తులు ఖుష్ తిరుప‌తి : తిరుచానూరు లోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆహ్లాద పరుస్తోంది రుచికరమైన అన్నదానం.హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉద‌యం భక్తులకు సుండల్, బిస్మిల్లా బాత్, పులిహోర, రాత్రి, ఉప్మా, బాదం పాలు, బిస్కెట్ ప్యాకెట్లు వడ్డిస్తున్నారు. టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు జెఈఓ వీరబ్రహ్మం పర్యవేక్షణలో అన్నదానం కొన‌సాగుతోంది భ‌క్తుల ఆక‌లిని తీరుస్తోంది. వేలాది మంది…

    Continue Reading

  • స్వ‌ర్ణ ర‌థంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం

    స్వ‌ర్ణ ర‌థంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం

    అంగ‌రంగ వైభంగా బ్ర‌హ్మోత్స‌వాలు తిరుప‌తి : తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభోపేతంగా కొన‌సాగుతున్నాయి. టీటీడీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్స‌వాల‌లో భాగంగా శ్రీ ప‌ద్మ‌వాతి అమ్మ వారిని ద‌ర్శించుకునేందుకు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు భ‌క్త జ‌న బాంధ‌వులు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని అమ్మ‌వారు స్వ‌ర్ణ‌ర‌థంపై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆల‌య మాడ వీధుల్లో ఈ ఉత్స‌వం జ‌రిగింది. కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ ప‌ద్మావ‌తి…

    Continue Reading

  • కార్తీక మాసం యాదగిరిగుట్ట‌కు భారీ ఆదాయం

    కార్తీక మాసం యాదగిరిగుట్ట‌కు భారీ ఆదాయం

    రూ. 17 కోట్ల‌కు పైగా హుండీ ఆదాయం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా పేరు పొందిన ఆల‌యం శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామ కొలువు తీరిన యాద‌గిరిగుట్ట‌. ఈసారి రికార్డు స్థాయిలో స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు విచ్చేశారు భ‌క్తులు. కోరిన కోర్కెలు తీరుతాయ‌ని భ‌క్తుల విశ్వాసం. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హయాంలో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి దీనిని తీర్చిదిద్దారు. శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ ఇన్న‌జీయ‌ర్ స్వామీజీ ఆధ్వ‌ర్యంలో స్వామి వారి…

    Continue Reading

  • హనుమంత వాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారు

    హనుమంత వాహనంపై శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారు

    పట్టాభిరాముని అలంకారంలో ద‌ర్శ‌న భాగ్యం తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్య భక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలానగరంలో అవతరించి, స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన…

    Continue Reading

  • లేపాక్షిని ప‌ర్యాట‌క ప్రాంతంగా చేస్తాం

    లేపాక్షిని ప‌ర్యాట‌క ప్రాంతంగా చేస్తాం

    స్ప‌ష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ప‌ర్యాట‌క రంగానికి కేరాఫ్ గా మారుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చారిత్రక లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సంద‌ర్బంగా మంత్రికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అనంత‌రం ,స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీయ శిల్పకళా వైభవానికి, విజయనగర సామ్రాజ్య నిర్మాణ నైపుణ్యానికి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports