Category: ENTERTAINMENT
Worlddwide all types of entertainment news avilable here
-

జపాన్ మీడియాతో బన్నీ చిట్ చాట్
అల్లు అర్జున్ పుష్ప వెరీ వెరీ స్పెషల్ హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు అల్లు అర్జున్. తను ప్రస్తుతం అత్యధికంగా పారితోషకం తీసుకునే నటులలో టాప్ లో కొనసాగుతున్నాడు బన్నీ. తను డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ దుమ్ము రేపింది. కాసుల వర్షం కురిపించింది. ఇండియాలో అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 1784 కోట్లు వసూలు చేసింది.…
-

రాజా సాబ్ దెబ్బకు పంపిణీదారులకు భారీ లాస్
50 శాతానికి పైగా తిరిగి చెల్లించాలని కోరారు హైదరాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ ఆధ్వర్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది రాజా సాబ్ . ఇందులో ప్రభాస్ , మాళవిక మోహన్, రిద్ది కుమారి, నిధి అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. కానీ ఆశించిన మేర ఆడలేదు. ఇదిలా ఉండగా సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద ఎత్తున ప్రభాస్ ను నమ్ముకుని, స్టార్ ఇమేజ్ ను ఆధారంగా చేసుకుని పెద్ద ఎత్తున డబ్బులు…
-

పవర్ స్టార్ తో పీపుల్స్ మీడియా మరో చిత్రం
సంచలన ప్రకటన చేసిన నిర్మాత విశ్వ ప్రసాద్ హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వేళ కీలక ప్రకటన చేశారు ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా సంస్థ చీఫ్ టీజీ విశ్వ ప్రసాద్. బుధవారం ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సినిమా రంగానికి సంబంధించి పలు అంశాలు చర్చించారు. ఈ ఇద్దరూ కలిసి గంటకు పైగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీపుల్స్ మీడియా పలు…
-

మెగాస్టార్ మూవీ సక్సెస్ సంబురాల్లో టీం బిజీ
కేక్ కట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్ హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. కొత్త సంవత్సరం 2026లో ఆయనకు కలిసి వచ్చింది. తాజాగా మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరొందిన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మన శంకర వర ప్రసాద్ గారు జనవరి 12న అంచనాలు తలకిందులు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే మూడు రోజుల్లో రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. తొలి రోజు రికార్డు…
-

ట్రోలింగ్ పై డైరెక్టర్ మారుతి షాకింగ్ కామెంట్స్
కావాలని రాజా సాబ్ ను లక్ష్యంగా చేసుకున్నారు హైదరాబాద్ : విలక్షణ దర్శకుడు మారుతి తీసిన తాజా చిత్రం ది రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అందాల భామలు మాళవికా మోహన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ కీ రోల్స్ పోషించారు. ప్రత్యేక పాత్రలో సంజయ్ దత్ నటించాడు. పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో అధినేతలు టీజీ విశ్వ ప్రసాద్, కూతురు కీర్తి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో దీనిని…
-

కామెడీ పండింది వినోదం అదిరింది
నవీన్, చాందిని అనగనగా ఒక రోజు సూపర్ హైదరాబాద్ : నేచురల్ హీరో నవీన్ పోలిశెట్టి, లవ్లీ బ్యూటీ చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం అనగనగా ఒక రోజు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా కామెడీని పండించాడు దర్శకుడు. ఇంటిల్లి పాదిని అలరించేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. దీనిని అందరూ హాయిగా చూసేలా తీశాడు. నవీన్ పోలిశెట్టి తన విలక్షణమైన పంచ్‌లైన్‌లు, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సినిమాను పూర్తిగా తన భుజాలపై…
-

మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్
సంక్రాంతికి వేళ మెగాస్టార్ ఆనంద హేళహైదరాబాద్ : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, బ్యూటీ క్వీన్ నయనతార, విక్టరీ వెంకటేశ్, టీవీకే గణేష్ కీలక పాత్రలు పోషించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఎక్కడ చూసినా చిరంజీవి చేసిన హూక్ స్టెప్స్ తో దుమ్ము రేపుతోంది ఈ మూవీ. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బ్లాక్…
-

‘మన శంకర వర ప్రసాద్ గారు’ కలెక్షన్స్ అదుర్స్
తొలి రోజు రూ. 84 కోట్లు వసూలు చేసింది హైదరాబాద్ : మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు పొందాడు అనిల్ రావిపూడి . తను కన్న కలను నిజం చేశాడు. మెగాస్టార్ చిరంజీవి , లవ్లీ బ్యూటీ నయనతార, విక్టరీ వెంకటేశ్, టీవీకే గణేష్ కీలక పాత్రలు పోషించారు మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం. ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. కలెక్షన్ల పంట పండిస్తోంది.…
-

సినిమా బ్లాక్ బస్టర్ డైరెక్టర్, మెగాస్టర్ ఖుష్
అనిల్ రావిపూడిని అభినందించిన చిరంజీవి హైదరాబాద్ : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటికే గణేష్, విక్టరీ వెంకటేష్ , తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం మన శంకర వర ప్రసాదు గారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే భారీ స్పందన లభించింది. పెద్ద ఎత్తున జనాదరణ పొందింది. చాన్నాళ్ల తర్వాత చిరంజీవికి బ్లాక్ బస్టర్ మూవీ అందించాడు దర్శకుడు. దీంతో మెగా ఫ్యామిలీలో చెప్పలేని…
-

మెగాస్టార్ మూవీ సక్సెస్ అభిమానుల్లో జోష్
చాన్నాళ్ల తర్వాత చిరంజీవికి దక్కిన విజయం హైదరాబాద్ : చాన్నాళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవికి బిగ్ హిట్ దక్కింది తను తాజాగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు. గత కొంత కాలంగా తను నటించిన సినిమాలు ఆశించిన మేర సక్సెస్ కాలేక పోయాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన హిట్ లేక అటు చిరంజీవిలో ఇటు ఫ్యాన్స్ లో అసంతృప్తి నెలకొంది. చూస్తూ ఉండగానే 70 ఏళ్లకు చేరుకున్నారు. ఈ వయసులో కూడా తను…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











