Category: ENTERTAINMENT
Worlddwide all types of entertainment news avilable here
-

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడాడు
ఐబొమ్మ రవిపై సీపీ సజ్జనార్ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : ఐ బొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవి కొట్టిన దెబ్బకు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సందర్బంగా కరేబియన్ దీవులలో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాలను పైరసీ చేసి అప్ లోడ్ చేశాడు. హై ఎండ్ టెక్నాలజీ వాడాడు. చివరకు తనను పట్టుకోవాలంటూ తెలంగాణ పోలీసులకు కూడా సవాల్ విసిరాడు. తన భార్యతో ఉన్న విభేదాల కారణంగా తను పట్టుబడినట్లు ప్రచారం…
-

రామోజీరావును స్పూర్తిగా తీసుకోవాలి : రేవంత్ రెడ్డి
ప్రతీ రంగంలో తనదైన ముద్ర వేశారని కితాబు హైదరాబాద్ : రామోజీ రావు ఎదిగిన తీరు అద్భుతమని, ఆయనను స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు. ఈసందర్బంగా సీఎం ప్రసంగించారు. రామోజీ రావు పేరు కాదని అది ఓ బ్రాండ్ అన్నారు. వాస్తవాలను అందించాలన్న తపన వారిలో కనిపిస్తుందన్నారు. పచ్చళ్లు తింపించినా, పత్రిక చదివించినా అది రామోజీ…
-

మహేష్ బాబు మూవీకి కొత్త టెక్నాలజీ వాడాం
వెల్లడించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్ : తాను దర్శకత్వం వహిస్తున్న వారణాసి (గ్లోబ్ టాట్టర్ ) మూవీ కోసం కొత్త టెక్నాలజీని వాడామని చెప్పారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు సినిమాకు వివిధ టెక్నాలజీలను పరిచయం చేసినందుకు సూపర్ స్టార్ కృష్ణను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు . నేను సాధారణంగా నా సినిమాల కథను పంచుకోవడానికి ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తాను, కానీ ఈ ప్రాజెక్ట్ ఒక మినహాయింపు. దాని స్కేల్ , స్కోప్ కారణంగా…
-

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిక్రి చిక్రి
భారీ ఎత్తున ఆదరిస్తున్న అభిమానులు హైదరాబాద్ : సోషల్ మీడియాను షేక్ చేస్తోంది చిక్రీ చిక్రీ సాంగ్. బాలాజీ రాసిన ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు జాహ్నవి కపూర్ కీ రోల్స్ పోషించారు. ఏఆర్ రెహమాన్ ఈ పాటకు స్వరాలు కూర్చారు. అద్భుతమైన ట్యూన్ దీని స్వంతం. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ సాంగ్ విడుదలై నాటి…
-

జక్కన్న, ప్రిన్స్ గ్లోబ్ ట్రాటర్ టీజర్ లాంచ్
15వ తేదీన రామోజీ ఫిలిం స్టూడియోలో హైదరాబాద్ : దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న సంచలన ప్రకటన చేశాడు. మంగళవారం తాను తీస్తున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ గురించి కీలక అప్ డేట్ ఇచ్చాడు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం స్టూడియంలో ఈనెల 15న శనివారం రాత్రి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో పెద్ద ఎత్తున ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగేలా…
-

సందడి చేసిన రామ్ చరణ్, జాన్వీ కపూర్
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన రెహమాన్ హైదరాబాద్ : అందరి దృష్టి ఇప్పుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న పెద్ది మూవీపై ఉంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదే సమయంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్. తాజాగా హైదరాబాద్ లో మ్యూజిక్ లెజెండ్ అల్లా రఖా రెహమాన్ సంగీత కచేరి చేపట్టారు.…
-

యశ్ టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
2026 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు బెంగళూరు : రాకింగ్ స్టార్ యశ్ కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్. బెంగళూరులో మూవీ చిత్రీకరణ ఆఖరు దశలో ఉంది. ఈ సినిమాను అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. గీతూ మోహన్ దాస్ టాక్సిక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఈ మధ్యన పెద్ద ఎత్తున సినిమాను అనుకున్న తేదీ…
-

ప్రేమ, శాంతి కోసం పాడుతూనే ఉంటా
బెదిరించినా ఆగను..వెనక్కి తగ్గను బ్రిస్బేన్ : ప్రముఖ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు బెదిరింపులు వచ్చినా బెదిరే ప్రసక్తి లేదన్నాడు. తన జీవితం మొత్తం ప్రేమ, సామరస్యత, శాంతి కోసం కొనసాగుతూనే ఉంటుందన్నాడు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తాను పాడుతూనే ఉంటానని స్పష్టం చేశాడు. గురువారం దిల్జిత్ దోసాంజ్ మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో కచేరీకి ముందు సిక్స్ ఫర్ జస్టిస్ గ్రూప్ నుండి బెదిరింపులు వచ్చాయి.…
-

మూడు సినిమాలు రూ.300 కోట్లతో ప్రదీప్ రంగనాథన్ రికార్డ్
అరుదైన ఘనతను సాధించిన యంగ్ డైనమిక్ యాక్టర్ చెన్నై : ప్రముఖ యంగ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ సంచలనం సృష్టించాడు. తను నటించిన తొలి మూడు సినిమాలు వరుసగా రూ. 100 కోట్ల చొప్పున వసూలు చేశాయి. ఈ ఘనతను సాధించి బ్రేక్ చేశాడు . తనకు ఎవరూ ఛాన్స్ లు ఇవ్వలేదు. కానీ తనకు సినిమాలంటే పిచ్చి ప్రేమ. మొదటగా లఘు చిత్రం తీశాడు. ఆ తర్వాత లవ్ టుడే తీశాడు. ఇది సెన్సేషన్ క్రియేట్…
-

హాలీవుడ్ ను తలదన్నేలా హైదరాబాద్ ను చేస్తాం
ప్రకటించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పెంచిన రేట్ల ధరల్లో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. లేకపోతే జీవోలు జారీ చేసే ప్రసక్తి లేదన్నారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యూసుఫ్ గూడలో సీఎంను సన్మానించారు సినీ కార్మికులు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌ను హాలీవుడ్‌తో సమానంగా ప్రపంచ స్థాయి చలనచిత్ర కేంద్రంగా అభివృద్ధి చేస్తామని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











