Category: News
-

పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం
రోడ్డు వేసినందుకు గిరిజనుల ఆనందం అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల ఇచ్చిన మాట నిలబబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పాలనా పరంగా ఆయన దూకుడు పెంచారు. ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహించేలా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో ప్రజలతో ఆర్జీలను…
-

విమానయాన సంస్థల ధరల నియంత్రణకు చర్యలు
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ : దేశంలో విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేవలం రెండు ఎయిర్ లైన్స్ సంస్థలే ప్రస్తుతం గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా తయారైంది. దేశంలోని వివిధ ఎయిర్ పోర్టులలో ప్రయాణీకులు నానా తంటాలు పడుతున్నారు. సందిట్లో సడేమియా అన్న చందంగా ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచుతూ పోతున్నారు. బాధ్యత కలిగిన కేంద్ర సర్కార్ చోద్యం చూస్తోంది. మరో వైపు…
-

డీఎంకే సర్కార్ బక్వాస్ : టీవీకే విజయ్
ఎంకే స్టాలిన్ పై సీరియస్ కామెంట్స్ ఎరోడ్ : టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ఎన్నడూ లేనంతగా తమిళనాడు రాష్ట్ర సర్కార్ ను ఏకి పారేశారు. గత సెప్టెంబర్ 27న కరూర్ లో చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించిన తర్వాత గురువారం ఎరోడ్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు టీవీకే విజయ్. ఈ సందర్బంగా రేపు 2026లో జరిగే శాసన సభ…
-

అపరిచితులతో వివరాలు షేర్ చేసుకోవద్దు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సాయి శ్రీ వరంగల్ జిల్లా : అపరిచిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో గాని తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవద్దని సైబర్ సెక్యూరిటీ ఎస్పీ సాయి శ్రీ కోరారు. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” కార్యక్రమంలో భాగంగా సైబర్ సెక్యూరిటీవి వరంగల్ కమిషన్ విభాగం ఆధ్వర్యంలో బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ ముఖ్య…
-

స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ : సీఎం
కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు కంగ్రాట్స్ అమరావతి : కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన జిల్లాల కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్మార్ట్ కిచెన్ విధానం గురించి వివరించారు కలక్టర్.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ గా మారిందన్నారు. స్మార్ట్ కిచెన్, స్మార్ట్…
-

జగన్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యవిజయవాడ : పరకామణి చిన్నకేసు అని అవహేళన చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య . తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలను బట్టి ఈ దొంగతనం అంతా ఆద్యంత్యం జగన్ కు తెలిసినట్లుగా కనిపిస్తుందన్నారు. బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, ఆప్తుడు భూమనను రక్షించేందుకే జగన్…
-

సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్
మాతృ విభాగానికి ఎన్. బలరామ్ కరీంనగర్ జిల్లా : దేశంలోనే అత్యంత పేరు పొందిన సంస్థ సింగరేణి గనుల సంస్థ. ఈ సంస్థకు సీఎండీగా విశిష్ట సేవలు అందించారు ఎన్. బలరామ్. తను ఏడేళ్ల పాటు డిప్యూటేషన్ పై కొలువు తీరారు. తిరిగి మాతృ విభాగానికి వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో సింగరేణికి సీఎండీ (ఎఫ్ఏసీ)గా దేవరకొండ కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన సింగరేణి భవన్…
-

పరిపాలనలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అదుర్స్
ప్రశంసలు కురిపించిన చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల పనితీరు సూపర్ గా ఉందంటూ ప్రశంసలు కురిపించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అమరావతిలో బుధవారం జరిగిన జిల్లాల కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో కంటే ఇప్పుడు పవన్, లోకేష్ లు పోటీ పడి పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పనితీరును కనబర్చాలని…
-

జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు
5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పని చేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే మీదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా… ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయత కొనసాగించేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకమని… కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా…
-

హామీ ఇచ్చాం కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేశాం
స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏది చెబుతామో దానిని చేసి చూపిస్తామన్నారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. పూర్తిగా పారదర్శకత పాలన అందిస్తున్నామని చెప్పారు. తాజాగా తాను ఎన్నికల సందర్బంగా చేపట్టిన యువగళం పాదయాత్రలో కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీని కూటమి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











