Category: News

  • ఇరాన్ లొంగి పోయేందుకు సిద్ద‌మైంది

    ఇరాన్ లొంగి పోయేందుకు సిద్ద‌మైంది

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్ పై భ‌గ్గుమ‌న్నారు.తాము చేస్తున్న దాడులకు భయపడి పోయి ఇరాన్ లొంగి పోయేందుకు సిద్ధమైందని అన్నారు. 2 రోజుల కిందట G-7 దేశాల నేతలతో జరిగిన వర్చువల్ చర్చల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. యుద్ధం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించేందుకూ ఇరాన్‌లో అధికారులెవరు బతికి లేరని ట్రంప్ చెప్పారు. లీడర్ అంటూ…

    Continue Reading

  • ప‌య్యావుల ఆర్థిక మంత్రి కాదు అప్పుల మంత్రి

    ప‌య్యావుల ఆర్థిక మంత్రి కాదు అప్పుల మంత్రి

    మాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు అమ‌రావ‌తి : మాజీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ కొట్టిపారేశారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని ఆరోపించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలకు పేర్ని నాని స‌వాల్ వేశారు. ఇదే స‌మ‌యంలో పయ్యావుల కేశవ్‌ ఆర్థిక మంత్రి కాద‌ని త‌ను అప్పుల శాఖ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల‌ను మభ్య పెట్ట‌డంలో చంద్ర‌బాబు…

    Continue Reading

  • ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు చెక్ పెడుతున్న హైడ్రా

    ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు చెక్ పెడుతున్న హైడ్రా

    చెరువుల జోలికి రావ‌డం లేద‌న్న క‌మిష‌న‌ర్హైద‌రాబాద్ : హైడ్రా చ‌ర్య‌ల‌తో రియ‌ల్ట‌ర్ల‌తో పాటు ఇత‌రులు ఎవ‌రూ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో లే ఔట్‌లు వేయ‌డం, నిర్మాణాలు చేప‌ట్ట‌డం లేద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. ఎన్ ఆర్ ఎస్ సీ సేవ‌ల‌ను మ‌రింత విస్తృత స్థాయిలో వినియోగించు కోవ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. 2006లో ఉన్న ఎన్ ఆర్ ఎస్ సీ అందించిన డెమ్ (డిజిట‌ల్ మోడ‌ల్ ఎలివేష‌న్‌) డేటాతో చెరువుల ఎఫ్‌టీఎల్, బ‌ఫ‌ర్‌ల‌ను నిర్ధారించ‌డం…

    Continue Reading

  • ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూ సూప‌ర్ : సీఎం

    ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూ సూప‌ర్ : సీఎం

    అర‌కు కౌని రూపొందించ‌డం అభినంద‌నీయం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆర్గానిక్ మిల్టెట్ ఫుడ్ మెనూను ఆవిష్క‌రించారు .అరకు కౌని’ పేరుతో రూపొందించినందుకు అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్‌ను సీఎం సందర్శించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్ల, మొక్కజొన్న, కొండ కందులు, రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీ,…

    Continue Reading

  • జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేయాలి

    జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేయాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని ఆదేశించారు. అంతే కాకుండా జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలని అన్నారు. పెట్టుబడులు పెట్టేవారందరూ తమ దగ్గరకే రావాలని జిల్లా కలెక్టర్లు… మంత్రులు అనుకోకూడదని చెప్పారు. పెట్టుబడులు పెట్టే వారెవరో గుర్తించి వారిని కలెక్టర్లు, మంత్రులు సంప్రదించే…

    Continue Reading

  • అవినీతిమ‌యంగా మారిన ఆంధ్ర‌ప్ర‌దేశ్

    అవినీతిమ‌యంగా మారిన ఆంధ్ర‌ప్ర‌దేశ్

    నిప్పులు చెరిగిన మాజీ కేంద్ర మంత్రి తిరుప‌తి : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అటు కేంద్రాన్ని, ఇటు ఏపీ కూట‌మి స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎవ‌రిని ఉద్దరించేందుకు ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేసి యుద్ద విమానాలు కొంటున్నార‌ని ప్ర‌శ్నించారు ప్ర‌ధాన‌మంత్రి మోదీని ఉద్దేశించి.నెహ్రూ, మన్మోహన్ సింగ్ హ‌యాంలో ప్రజల డబ్బుతో ఎన్ని యుద్ధ విమానాలు కొన్నారో చెప్పాల‌న్నారు.యుద్ధం జరగబోయే రెండు రోజుల ముందు…

    Continue Reading

  • రోడ్ల అభివృద్దికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయాలి

    రోడ్ల అభివృద్దికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయాలి

    ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి ప్రణాళిక‌లు త‌యారు చేయాల‌ని ఆదేశించారు. ఇవాళ క‌మాండ్ కంట్రోల్ రూమ్ వేదిక‌గా రోడ్లు, భవనాల శాఖ పై సమీక్ష నిర్వహించారు. రోడ్ సెక్టార్ పాలసీ-2047 కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల‌ని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల ప్రణాళిక – అభివృద్ధి…

    Continue Reading

  • విధుల్లో అల‌స‌త్వం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

    విధుల్లో అల‌స‌త్వం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

    హెచ్చ‌రించిన మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ హైద‌రాబాద్ : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగాఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ చేప‌ట్టింద‌ని అన్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ . ఎక్కడైనా చిన్నపాటి లోపాలు తలెత్తితే, వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని విభాగాల మధ్య పక్కా సమన్వయం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.…

    Continue Reading

  • దీక్ష విర‌మించిన క‌ల్వ‌కుంట్ల క‌విత

    దీక్ష విర‌మించిన క‌ల్వ‌కుంట్ల క‌విత

    కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ ఫైర్ హైద‌రాబాద్ : వెలుగుమ‌ట్ల బాధితుల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ దీక్ష చేప‌ట్టిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె చేత మాజీ న్యాయ‌మూర్తి ఈశ్వ‌ర‌య్య నిమ్మ‌ర‌సం ఇచ్చి దీక్ష చేప‌ట్టారు. భూదాన్ భూమి ఎట్టి పరిస్థితుల్లో పేదలకే అప్పగించాలని ఈ సంఘటనను తాము సీరియస్ గా తీసుకున్నాం అన్నారు. ఖమ్మం పెద్ద ఎత్తున ధర్నా చేశాం అన్నారు. ఆ తర్వాత అప్పటికప్పుడు నిరాహార దీక్ష చేయాలని…

    Continue Reading

  • ఎంపీ గురుమూర్తి పిటిష‌న్ హైకోర్టు తిర‌స్క‌ర‌ణ‌

    ఎంపీ గురుమూర్తి పిటిష‌న్ హైకోర్టు తిర‌స్క‌ర‌ణ‌

    ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌క పోతే పెట్టుబ‌డులు ఎలా..? అమ‌రావ‌తి : వైసీపీ ఎంపీ గురుమూర్తికి బిగ్ షాక్ త‌గిలింది. తాను దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌ పై మండిపడింద ఏపీ హైకోర్టు. పరిశ్రమలకు భూకేటాయింపులు రద్దు చేయాలని గురుమూర్తి పిటిషన్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు ఇది ప‌ద్ద‌తి కాదంటూ తిర‌స్క‌రిస్తున్న‌ట్లు తెలిపింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరొస్తారని ప్రశ్నించింది హైకోర్టు . ప్రపంచ దేశాలు, పక్క రాష్ట్రాల పోటీని తట్టుకుని పెట్టుబడులు రాబట్టాల్సిన బాధ్యత…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports