Author: raju
-

హద్దులు దాటుతున్న వెబ్ సీరీస్
తరం మారింది. అభిప్రాయాలు, ఆలోచనలు, ప్రవర్తనలు , అభిరుచులు మారుతున్నాయి. ప్రతిదీ వ్యాపారం కావడంతో బూతు శ్రుతి మించుతోంది. ఇప్పటికే సెక్స్ , భక్తి రెండూ సమాన స్థాయిలో పోటీ పడుతున్నాయి. మూఢత్వం మనుషుల్ని కాకుండా చేస్తుంటే సెక్స్ మాత్రం టోటల్ గా డామినేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడు పోతున్న రంగం ఏదైనా ఉందంటే అది శృంగారమే. టాప్ 5 వెబ్ సైట్స్ లలో వరల్డ్ వైడ్ గా చూస్తే సెక్స్ , పోర్న్…
-

ఎన్నికల వ్యవస్థకు ‘సుప్రీం’ చికిత్స
ప్రజాస్వామనే దేవాలయానికి గుండె కాయ లాంటిది భారతీయ ఎన్నికల సంఘం (సీఈసీ). అదే గతి తప్పితే ఎలా. ఎంత పారదర్శకతతో ఉంటే అంత దేశానికి మేలు జరుగుతుంది. వ్యవస్థలను నియంత్రించి స్పూర్తి దాయకంగా ఉండాల్సిన ఏకైక కీలకమైన వ్యవస్థ కేంద్ర ఎన్నికల సంఘానిది. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంది. భారత రాజ్యాంగం అపరిమితమైన అధికారాలు కట్టబెట్టింది. కోట్లాది మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది ఈసీనే. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇదేమో మార్కెట్…
-

నెలసరిలో సెలవు ఇస్తే తప్పేంటి..?
ప్రతి నెల నెలా వచ్చే రుతుస్రావం (నెలసరి) ను ఇంకా ఈ దేశంలో నేరంగా భావిస్తున్న వాళ్లు ఉన్నారు. దాని పేరుతో మహిళలు, యువతులు, బాలికలను దూరంగా నెట్టి వేసే ప్రయత్నం చేస్తున్న దరిద్రులు ఉన్నారు. నెలసరి పేరుతో ఇంట్లోనే దూరంగా ఉంచే వివక్ష కూడా చాలా చోట్ల కొనసాగుతోంది. అసలు నెలసరి అనేది నిత్యం స్త్రీకి సంబంధించిన శారీరక ధర్మం. ప్రతి నెలా నెలా మార్పులు చోటు చేసుకుంటాయి. దీనిని చెడు రక్తం అని కూడా…
-

‘కోమటిరెడ్డి’ రాద్దాంతం సీఎం పక్కలో బల్లెం
వందేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. ఎప్పుడు అలలు వస్తాయో , సునామీ ముంచుకొస్తుందో, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ పార్టీలో హై కమాండే కీలకం. దేశంలో ఎక్కడ, ఏరాష్ట్రంలో పవర్ లో ఉన్నా లేక పోయినా రిమోట్ కంట్రోల్ మాత్రం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇది మొదటి నుంచి వస్తున్న కథే. ఎవరికి ఎప్పుడు అందలం దక్కుతుందో, ఇంకెప్పుడు తమ పదవి పోతుందో చెప్పలేం. ఉమ్మడి ఏపీలో…
-

ట్రంప్ నిర్వాకం భారత్ కు ప్రాణసంకటం
రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు శత్రువులు ఉండరని తేలి పోయింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా. ప్రపంచాన్ని గత కొంత కాలంగా డాలర్ శాసిస్తోంది. మార్కెట్ ఎకానమీపై చైనా పట్టు కలిగి ఉన్నప్పటికీ యుఎస్ తన ధోరణి మార్చుకునేందుకు ఇష్ట పడటం లేదు. కేవలం ఆయుధాలను సరఫరా చేస్తూ, అణుబాంబులు, మిస్సైల్స్, ఆధునిక రాడార్లను సాకుగా చూపి భయపెట్టడం, ఆధిపత్యం చెలాయించడం కొనసాగిస్తూ వస్తోంది. గతంలో ఈ విషయంలో కొంత ఆలస్యం జరిగేది.…
-

కవిత రూటేంటి..కేసీఆర్ కథేంటి..?
కల్వకుంట్ల కవిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తను ముందు నుంచీ సంచలనమే. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను కలిగి ఉండాలని కోరుకుంది. ఆ మేరకు తనకు తానుగా వ్యక్తిగా కాకుండా విస్మరించ లేని శక్తిగా మారింది. దీని వెనుక తన తండ్రి మాజీ సీఎం, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన కేసీఆర్ ఉన్నారనేది నిజం. ఇది కాదనలేని సత్యం. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమికను పోషించింది కవిత. తనే సెంటర్ పాయింట్…
-

సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడ..?
ఈ దేశంలో మతం ఓ ఫ్యాషన్ గా మారింది. ప్రస్తుతం మార్కెట్ మయం అయి పోయింది. మతం అనేది స్లో పాయిజన్ లాంటింది. మత్తు మందు కంటే ప్రమాదమని ఆనాడే చెప్పాడు కోట్లాది మందిని నేటికీ ప్రభావితం చేస్తున్న కార్ల్ మార్క్స్. మతం జీవన విధానంగా మారితే తప్పేముందని ప్రశ్నించే వారు కూడా లేక పోలేదు. లెక్కలేనన్ని ఆశ్రమాలు, పీఠాలు, దేవాలయాలు కొలువు తీరి ఉన్నాయి. వీటిని నమ్ముకుని ఉన్న వారు కొందరుంటే వీటినే ఆధారంగా చేసుకుని…
-

ఎన్నికల సంఘం వ్యవహారం దేశ వ్యాప్తంగా రాద్దాంతం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయువు పట్టుగా ఉంది కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ). 143 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపంగా నిలవాల్సిన ఈసీ ఇప్పుడు సవాలక్ష ప్రశ్నలను ఎదుర్కొంటోంది. 1947 నుంచి ఇది అమలులోకి వచ్చింది. నిష్పక్ష పాతంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. ఆయా రాష్ట్రాలలో ఎన్నికలతో పాటు లోక్ సభ , రాజ్యసభ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. ఎన్నికల సంఘం శాశ్వతమైన రాజ్యాంగ వ్యవస్థ.…
-

దర్మస్థలమా దహన స్థలమా..!
800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం, ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వచ్చింది కర్ణాటక లోని ధర్మస్థల్ (ధర్మస్థలం) . ప్రస్తుతం జైన్ లకు చెందిన వారి ఆధీనంలో కొనసాగుతోంది. ఈ ఆలయానికి చెందిన వ్యక్తే ఇప్పుడు పెద్దల సభలో కొలువు తీరాడు. ఆయనకు జాతీయ స్థాయిలో పురస్కారం కూడా లభించింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ దర్శించుకునే భక్తులలో చాలా మంది కనిపించకుండా పోతున్నారని, మాయమై పోతున్నారని, మరికొందరు చిరునామా లేని చావులకు లోనవుతున్నారని ఆరోపణలు వచ్చాయి.…
-

ప్రజ్వల్ రేవణ్ణ మామూలోడు కాదప్పా
అధికారం, మతం, శృంగారం, ఆధ్యాత్మికం, నేరం , రాజకీయం కలగలిసి పోయిన చోట న్యాయం కోసం ఎదురు చూడటం అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అని మొక్కినట్లు ఉంటుంది. మనుషుల మధ్య విభేదాలను సృష్టించి , మతం అనే ముసుగు తొడిగి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఈ దేశానికి మూల స్తంభంగా ఉన్న న్యాయ వ్యవస్థకు ఈ జాడ్యం సోకింది. దీని గురించి ఎంత తక్కువ చెబితే…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











