Author: raju

  • dfbsfgnfg

    xcb df

    Continue Reading

  • ఎన్నిక‌ల సంఘంలో దొంగ‌లు ప‌డ్డారు

    ఎన్నిక‌ల సంఘంలో దొంగ‌లు ప‌డ్డారు

    ” ఈ దేశానికి మూల స్తంభం ప్ర‌జాస్వామ్యం. దానిని ప‌రిర‌క్షించేది రాజ్యాంగం. వీట‌న్నింటికి ఆధారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అనేది అత్యంత కీల‌కం. ఇప్పుడు దేశ‌మంత‌టా ఈసీ అభాసు పాలైంది. మొద‌టిసారిగా భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం ముందు బోనులో బేల‌గా నిల‌బ‌డ్డ‌ది. అంటే అర్థం త‌న అస్త‌త్వాన్ని కోల్పోయింద‌న్న‌మాట‌. బ‌హుశా పైకి ఇది చాలా సామాన్యంగ క‌నిపించ వ‌చ్చు కాక‌. కానీ లోలోప‌ట ఇవాళ మొత్తం దేశానికి మూల స్తంభాలైన…

    Continue Reading

  • జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు స‌రే సామాన్యుల మాటేంటి..?

    జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు స‌రే సామాన్యుల మాటేంటి..?

    ఓ వైపు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వాకంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఓట్ల చోరీపై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. తొలగించిన ఓట‌ర్ల‌ను బ‌హిరంగం చేయాల్సిందేనని స్ప‌ష్టం చేసింది. దీంతో కేంద్ర స‌ర్కార్ మౌనం వ‌హించింది. కోల్పోయిన ప‌రువును, న‌మ్మ‌కాన్ని తిరిగి తెచ్చుకునేందుకు వ్యూహాత్మ‌కంగా ప్లాన్ వేసింది. గ‌త కొన్నేళ్లుగా జీఎస్టీ రూపంలో 143 కోట్ల మంది భార‌తీయుల ర‌క్తాన్ని ప‌న్నుల రూపేణా పీల్చి పిప్పి…

    Continue Reading

  • కోదండ‌రామా ఎందుకీ ఖ‌ర్మ‌..?

    కోదండ‌రామా ఎందుకీ ఖ‌ర్మ‌..?

    ”ఎవ‌రైనా గొప్ప‌గా బ‌తికేందుకు ప్ర‌య‌త్నం చేస్తారు. అందులో విశేషం ఏముంది..? కానీ కొంద‌రు మాత్రం ఎదిగేందుకు, కొన్ని త‌రాల పాటు బ‌తికేందుకు కావాల్సిన స‌దుపాయాల‌ను పొందుతారు. స‌మ‌కూర్చుకుంటారు. ప్ర‌జాస్వామ్యంలో , ముఖ్యంగా రాజ‌కీయాల‌లో నిజ‌మైన‌, నీతి, నిబ‌ద్ద‌త‌, నిజాయితీ, ఆదర్శ ప్రాయ‌మైన‌, స‌మ‌స్త ప్ర‌జానీకానికి, మ‌ట్టికి స్పూర్తి దాయ‌కంగా నిలిచే వ్య‌క్తులు భూత‌ద్దం పెట్టి వెతికినా దొర‌క‌డం క‌ష్టంగా మారింది. ఎందుకంటే నేరం, రాజ‌కీయం, క‌రెన్సీ, మాఫియా, అధికార దాహం, మోసం క‌ల‌గ‌లిసి పోయిన చోట ఎక్క‌డ‌ని…

    Continue Reading

  • స్వేచ్ఛ‌కు స‌లాం దేశానికి గులాం

    స్వేచ్ఛ‌కు స‌లాం దేశానికి గులాం

    స‌మున్న‌త భార‌తం స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డే రోజు ఆగ‌స్టు 15. దేశానికి స్వేచ్ఛ ల‌భించిన రోజు. ఈరోజు కోసం కోట్లాది మంది క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని నిరీక్షించిన రోజు. వేలాది మంది త్యాగాల‌, బ‌లిదానాల పునాదుల సాక్షిగా భార‌త దేశానికి స్వేచ్ఛ ల‌భించిన రోజు. స‌రిగ్గా అర్ధ‌రాత్రి ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందిన దినం. ఇందుకు గుర్తుగా కోట్లాది గుండెలలో ప్ర‌వ‌హించే నినాదం మేరా భార‌త్ మ‌హాన్ అంటూ మ‌రోసారి దిక్కులు పిక్క‌టిల్లేలా…

    Continue Reading

  • సీఎం రేవంత్ నిర్ణ‌యం రాజ్యాంగ విరుద్దం

    సీఎం రేవంత్ నిర్ణ‌యం రాజ్యాంగ విరుద్దం

    ”అధికారం ఉంది క‌దా అని, ప‌ద‌విని అడ్డం పెట్టుకుని ఏది ప‌డితే అది మాట్లాడ‌టం, త‌నే చ‌ట్ట‌మ‌ని, తానే శాస‌న‌మ‌ని, తాను చెప్పింది వేద‌మ‌ని, అదే ఆచ‌రించాల‌ని అనుకోవడం ప్ర‌జాస్వామ్యానికి విరుద్దం. ఇది ఏనాటికీ , ఎవ‌రికీ మంచిది కాదు. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తూ పోతే రాచ‌రికం త‌ప్ప మ‌రోటి అంటూ ఉండ‌దు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ, లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకుని ప‌వ‌ర్ ను ఉప‌యోగిస్తామంటే న్యాయ స్థానం చూస్తూ ఊరుకోదు. ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా…

    Continue Reading

  • భారీ మోసం ‘చిత్ర‌పురి’ విచిత్రం

    భారీ మోసం ‘చిత్ర‌పురి’ విచిత్రం

    అక్ర‌మార్కుల‌కు, అవినీతి ప‌రుల‌కు, రియ‌ల్ ఎస్టేట్ ద‌ళారుల‌కు, మోసగాళ్ల‌కు, వైట్ కాలర్ నేరాల‌కు కేరాఫ్ గా మారింది తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్. ఐటీ, లాజిస్టిక్, రియ‌ల్ ఎస్టేట్, ఫార్మా, సినీ రంగాల‌కు హ‌బ్ గా ఉన్న ఈ సిటీ ఇప్పుడు అందినంత మేర దోచుకునేందుకు అక్ష‌య‌పాత్ర‌గా మారింది. ఇక్క‌డ భూమి ఉండటం ఓ ఫ్యాష‌న్, స్టేట‌స్ సింబ‌ల్ కూడా. నిజాం కాలం నాటి నుంటి నేటి రేవంత్ రెడ్డి వ‌ర‌కు ఈ న‌గ‌రం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. భిన్న…

    Continue Reading

  • ట్ర‌బుల్ షూట‌ర్ పాలిటిక్స్ లో రీ ఎంట‌ర్..?

    ట్ర‌బుల్ షూట‌ర్ పాలిటిక్స్ లో రీ ఎంట‌ర్..?

    ఎవ‌రీ ట్ర‌బుల్ షూట‌ర్, ఏమిటా క‌థ అనుకుంటున్నారా. ఈ దేశ రాజ‌కీయాల‌లో విల‌క్ష‌ణ‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు వాడైన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. సంస్కృతి, సాంప్ర‌దాయాల‌తో పాటు భాషాభిమానం మెండుగా ఉన్న వ్య‌క్తి. క‌ర‌డు గ‌ట్టిన హిందూత్వ సంస్థ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో కార్య‌క‌ర్త‌గా ప్రారంభ‌మైన ఆయ‌న జీవితం ఎన్నో స‌వాళ్ల‌ను, మ‌రెన్నో…

    Continue Reading

  • జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అభిశంస‌న..గట్టెక్కేనా

    జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అభిశంస‌న..గట్టెక్కేనా

    మ‌రోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ‌. ఆయ‌న‌పై అభిశంస‌న తీర్మానం ప్ర‌వేశ పెట్టేందుకు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న‌పై న‌మోదైన నోట్ల ద‌గ్ధం కేసుకు సంబంధించి ముగ్గురితో కూడిన ద‌ర్యాప్తు ప్యాన‌ల్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. జస్టిస్ వర్మపై వచ్చిన అభియోగాలు మామూలువి కావ‌ని, తీవ్రమైనవి కాబట్టి ఆయన తొలగింపు ప్రక్రియ ప్రారంభించాలని బిర్లా స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన క‌మిటీలో సుప్రీంకోర్టు…

    Continue Reading

  • మోదీ..ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారా ప్ర‌ధానిగా కొన‌సాగుతారా..?

    మోదీ..ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారా ప్ర‌ధానిగా కొన‌సాగుతారా..?

    143 కోట్ల భార‌త దేశాన్ని ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని అడ్డం పెట్టుకుని శాసిస్తున్న నరేంద్ర దామోద‌ర దాస్ మోదీపై ప్ర‌తిప‌క్షాల‌లో కంటే స్వ‌ప‌క్షంలోనే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీకి ఆక్సిజ‌న్ ను అందిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆ మ‌ధ్య‌న నాగ‌పూర్ లో జ‌రిగిన ఓ స‌మావేశంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 75 ఏళ్లు వ‌చ్చాయంటే, శాలువా క‌ప్పుతున్నారంటే ఇక మ‌న క‌థ ముగిసినట్టే. అంటే అర్థం శేష జీవితం గ‌డ‌పాల్సిందే. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports