Author: VijayaBhaskar
-

తిరుమలలో ఆధ్యాత్మిక వైభవం స్వర సంగమం
భక్తులను మైమరపించిన భక్తి సంగీత విభావరి తిరుమల : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల నాదనీ రజనం వేదికపై నిర్వహించిన “స్వరసంగమం” భక్తి సంగీత కార్యక్రమం భక్తులను సంగీత తరంగాల్లో ముంచెత్తింది. “స్వర సంగమం” అనే ఈ ప్రత్యేక సంగీత సమ్మేళనం ఉగాది శుభసందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక సంగీతానుభూతిని అందించింది. శాస్త్రీయ సంగీతం, పాప్ , ఫ్యూజన్ రంగాల్లో తన ప్రత్యేక శైలితో ఖ్యాతి పొందిన పద్మశ్రీ డ్రమ్స్ శివమణి తమ డ్రమ్స్ వాయిద్యంతో భక్తులను మైమరపించారు.…
-

సమాజ చైతన్యం కోసం సినిమా సాధనం కావాలి
పిలుపునిచ్చిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఐలైన్ హైదరాబాద్ తన కేంద్రాన్ని ప్రారంభించిందని, నెట్ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్కు హాలీవుడ్ వచ్చినట్టేనని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తాం అని ప్రకటించారు. అందుకు త్వరలోనే…
-

శాంసన్ ను కోల్పోవడం రాజస్థాన్ రాయల్స్ కు నష్టం
ప్రముఖ క్రికెటర్ ఫాప్ డుప్లిసెస్ షాకింగ్ కామెంట్స్ ముంబై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో , కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ . మార్చి 28వ తేదీ నుంచి ఐపీఎల్ టోర్నీ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్ లు మాత్రమే షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ సందర్బంగా సంజు శాంసన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. తను…
-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు
మరో మూడు రోజుల పాటు కురుస్తాయి అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తాయి. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సీఎం ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో వైపు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఏపీలో రానున్న మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు…
-

సంజు శాంసన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
కీలక వ్యాఖ్యలు చేసిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ ఢిల్లీ : ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నూతన కెప్టెన్ గా ఎంపికైన రియాన్ పరాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ప్రీ-సీజన్ సందర్భంగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ మాట్లాడారు, సంజు సామ్సన్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశారు. ఈ సీజన్లో మెరుగైన ప్రణాళిక, మ్యాచ్లను ముగించడంపై జట్టు దృష్టి సారిస్తుందని నొక్కి చెప్పారు. తాము అతని…
-

పేదల సంక్షేమం దస్త్రంపై తొలి సంతకం
సీఎంకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం అమరావతి : తెలుగు నూతన సంవత్సరం తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. గురువారం ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై తొలి సంతకం చేశారు. 6,787 మందికి లబ్ధి కలిగేలా రూ.55.63 కోట్ల ఆర్థిక సాయం విడుదలకు సీఎం ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఉపశమనం…
-

అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) వడగళ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఇంచార్జ్ కమిషనర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.…
-

పరాభావ నామ ఏడాది అందరికీ మేలు జరగాలి
సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన అమరావతి : పరాభవ నామ సంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియ చేశారు. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు సీఎం . ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. పులుపు, తీపి, వగరు, చేదు, కారం లాంటి రుచులు ఉంటాయి.…
-
కృతజ్ఞత తోనే నిజమైన ఆనందం లభిస్తుంది
జపనీస్ కీలక నటుడు హిరోయుకి సనాడా జపాన్ : ప్రముఖ జపనీస్ నటుడు హిరోయుకి సనాడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినీ రంగంతో పాటు జీవన ప్రయాణంపై స్పందించాడు. ప్రత్యేకించి మానవ స్వభావం గురించి పేర్కొన్నాడు. మానవ స్వభావంలోని ప్రగాఢమైన వైరుధ్యాల గురించి మాట్లాడాడు. జపనీస్ నటుడు స్పందిస్తూ కొంతమంది తమ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండాలని కలలు కంటారు, కానీ అది ఉన్నవారు దానిని అస్సలు ఉపయోగించరు. ప్రియమైన వారిని కోల్పోయిన వారు తీవ్రమైన దుఃఖాన్ని…
-

ఇళ్ల లబ్దిదారులకు ఏపీ సర్కార్ ఖుష్ కబర్
ఉగాది పర్వ దినాన సీం చంద్రబాబు ప్రకటన అమరావతి : ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఇల్లు లేదని బాధ పడకూడదని, ఆ దిశగా ఇళ్లు త్వరితగతిన నిర్మించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు వెళ్లేలా అధికారులు సమన్వయం…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











