Author: VijayaBhaskar
-

సంజు శాంసన్ తో కలిసి ఆడటం అద్భుతం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అభిషేక్ శర్మ కేరళ : పంజాబ్ కు చెందిన స్టార్ ఇండియన్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ప్రశంసలు కురిపించాడు. తామిద్దరం కలిసి గత 2024 నుంచి ప్రయాణం చేస్తున్నామని చెప్పాడు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందన్నాడు. ప్రముఖ భారతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ఆధ్వర్యంలో నిర్వహంచిన కాన్ క్లేవ్ లో పాల్గొన్నారు అభిషేక్ శర్మ, సంజు…
-

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలి
డిమాండ్ చేసిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరోసారి కేంద్ర సర్కార్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కోట్లాది మందికి భరోసా ఇచ్చిందని, ఉపాధి కల్పించిందని తెలిపారు. కానీ మోదీ కావాలని కుట్ర పన్నారని, కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా జాతీయ ఉపాధి…
-

న్యూ జెర్సీ ధరించిన సంజు శాంసన్
ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటాడు చెన్నై : కేరళ క్రికెట్ స్టార్ సంజు శాంసన్ సంచలనంగా మారాడు. ఇప్పటికే తను నేషనల్ హీరో అయ్యాడు. మొన్నటి దాకా తను విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో దుమ్ము రేపాడు. పరుగుల వరద పారించాడు. కేవలం అయిదు ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడాడు. మొత్తం భారత జట్టు తరపున ఏ ప్లేయర్ చేయని…
-

19న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్
భారీ అంచనాల మధ్య రానున్న సినిమా హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడు హరీష్ శంకర్. ఇక మోస్ట్ పాపులర్ హీరో గా గుర్తింపు పొందాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత కొంత కాలంగా ఎన్నికలు, ఇతర సమస్యల కారణంగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కొంత ఆలస్యమైంది. చివరకు సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. యూఏ సర్టిఫికెట్ కూడా వచ్చింది.…
-

శ్రీధర్ బాబుకు శారదా పీఠం ఉత్తరాధికారి ఆహ్వానం
రావాలని కోరిన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర హైదరాబాద్ : విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి శనివారం మర్యాద పూర్వకంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోనికోకాపేట శారదా పీఠంలో నూతన సంవత్సరం సందర్బంగా నిర్వహించే ఉగాది ఆస్థానానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆహ్వాన పత్రికను శ్రీధర్ బాబుకు అందజేశారు. ఇదిలా ఉండగా తమ మఠంలో చోటు చేసుకున్న సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర…
-

శ్రీ తిరుమలనాధ స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్సీ మల్లన్న యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాలలో భాగంగా టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ తిరుమలనాధ స్వామి ఆలయానికి టిటిడి చైర్మెన్ చేరుకోగానే ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనాంతరం ఆలయ అధికారులు,…
-

దర్శన క్యూలైన్ లో నినాదాలు చేస్తే చర్యలు
టీటీడీని, శ్రీవారి భక్తులను క్షమాపణ కోరిన భక్తుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజ మహేంద్రవరానికి చెందిన అనురోజు వీర నవీన్ అనే భక్తుడు నారాయణగిరి షెడ్లలో తోటి భక్తులను ప్రేరేపించి నినాదాలు చేశాడు. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు భక్తుడిని పిలిపించి మాట్లాడినట్లు తెలిపింది టీటీడీ. దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం ముమ్మాటికీ…
-

క్రికెటర్ శివం దూబే భార్య ముస్లిం
సంచలనంగా మారిన ప్లేయర్ కథ ఉత్తర ప్రదేశ్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది భారత జట్టు. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని టీం ఇండియా ఫైనల్ లో న్యూజిలాండ్ ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించింది . విశ్వ విజేతగా నిలిచింది. ఇక భారత్ గెలవడంలో కీలకమైన పాత్ర పోషించారు సంజూ శాంసన్, బుమ్రా, ఇషాన్ కిషన్ , శివం దూబే. దీంతో దూబే మరోసారి సంచలనంగా మారాడు. తన గురించి…
-

ఇరాన్ లొంగి పోయేందుకు సిద్దమైంది
సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై భగ్గుమన్నారు.తాము చేస్తున్న దాడులకు భయపడి పోయి ఇరాన్ లొంగి పోయేందుకు సిద్ధమైందని అన్నారు. 2 రోజుల కిందట G-7 దేశాల నేతలతో జరిగిన వర్చువల్ చర్చల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. యుద్ధం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించేందుకూ ఇరాన్‌లో అధికారులెవరు బతికి లేరని ట్రంప్ చెప్పారు. లీడర్ అంటూ…
-

పయ్యావుల ఆర్థిక మంత్రి కాదు అప్పుల మంత్రి
మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూటమి సర్కార్ బక్వాస్ అంటూ కొట్టిపారేశారు. ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలకు పేర్ని నాని సవాల్ వేశారు. ఇదే సమయంలో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి కాదని తను అప్పుల శాఖ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్య పెట్టడంలో చంద్రబాబు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











