newsseals.com

Author: VijayaBhaskar

News

వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం : ఎస్. స‌విత

ఏపీలో కొత్తగా మ‌రిన్ని గురుకులాల ఏర్పాటు క‌ర్నూలు జిల్లా : వాల్మీకుల అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడి తోనే సాధ్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. వాల్మీకులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా…

VijayaBhaskar · October 8, 2025
DEVOTIONAL

టీటీడీ చైర్మ‌న్ ను క‌లిసిన శంక‌ర్ గౌడ్

ఆల‌య అభివృద్ది గురించి ప్ర‌త్యేక చ‌ర్చ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ (టీటీడీ) బీఆర్ నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు తెలంగాణ జ‌న‌సేన పార్టీ…

VijayaBhaskar · October 8, 2025
News

ఆర్టీసీ ఛార్జీల మోత‌పై బీఆర్ఎస్ ఆందోళ‌న

9వ తేదీన పార్టీ ఆధ్వ‌ర్యంలో ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ హైద‌రాబాద్ : ఓ వైపు ఫ్రీ బ‌స్ అంటూనే ఇంకోవైపు అడ్డ‌గోలుగా హైద‌రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా…

VijayaBhaskar · October 8, 2025
DEVOTIONAL

అంగ‌రంగ వైభోగం శ్రీ పైడిత‌ల్లి సిరిమానోత్స‌వం

పట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రులు ఆనం, అనిత‌ విజ‌య‌న‌గ‌రం : ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పుగా విరాజిల్లుతూ కోట్లాది మంది భ‌క్తుల కోరికల‌ను తీర్చే అమ్మ శ్రీ శ్రీ‌శ్రీ పైడిత‌ల్లి అమ్మ వారి…

VijayaBhaskar · October 7, 2025
SPORTS

ఐసీసీ అవార్డు రేసులో భార‌త క్రికెట‌ర్లు

అభిషేక్ శ‌ర్మ‌, స్మ‌తి మంద‌న్నా, కుల్దీప్ హైద‌రాబాద్ : ఇంట‌ర్నేన‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు భార‌తీయ క్రికెట‌ర్లు రేసులో నిలిచారు. అభిషేక్…

VijayaBhaskar · October 7, 2025
News

మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : కేటీఆర్

హామీల అమ‌లులో సీఎం పూర్తిగా వైఫ‌ల్యం హైద‌రాబాద్ : మోసం చేయ‌డం కాంగ్రెస్ పార్టీ నైజ‌మ‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంగ‌ళ‌వారం జూబ్లీహిల్స్ నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా…

VijayaBhaskar · October 7, 2025
News

క‌రూర్ బాధితుల‌కు విజ‌య్ వీడియో కాల్

త్వ‌ర‌లోనే ప‌రిహారం కూడా ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న చెన్నై : టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ మంగ‌ళ‌వారం క‌రూర్ ఘ‌ట‌న‌లో మృతి చెందిన 41 కుటుంబాల బాధితుల‌తో మాట్లాడేందుకు…

VijayaBhaskar · October 7, 2025
News

హైడ్రాను అభినందించిన హైకోర్టు

చెరువుల పున‌రుద్ధ‌ర‌ణను య‌జ్ఞంలా చేస్తోంది హైద‌రాబాద్ : గ‌త కొంత కాలంగా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హైడ్రా ప‌ని తీరును అభినందించింది హైకోర్టు. న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని ఓ య‌జ్ఞంలా…

VijayaBhaskar · October 7, 2025
News

హైడ్రాకు పోటెత్తిన ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్

ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఎక్కువ‌గా వ‌చ్చాయ‌న్న రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో రోజు రోజుకు ఆక్ర‌మ‌ణలు పెరిగి పోతుండ‌డం ప‌ట్ల న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఈ మేర‌కు త‌మ‌కు…

VijayaBhaskar · October 7, 2025
News

సీజేఐపై దాడికి ప్ర‌య‌త్నం డెమోక్ర‌సీకి ప్ర‌మాదం

ప్ర‌ధానితో పాటు ప‌లువురు ముఖ్య‌మంత్రుల ఖండ‌న ఢిల్లీ : దేశ‌మంత‌టా సీజేఐ జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ పై జ‌రిగిన దాడి ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. త‌న‌పై బూటు విసిరేందుకు…

VijayaBhaskar · October 7, 2025
SPORTS

ఆస్ట్రేలియా వ‌న్డే, టి20 ఫార్మాట్ జ‌ట్ల ఎంపిక

ప్ర‌క‌టించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త జ‌ట్టుతో వ‌న్డే సీరీస్, టి20 సీరీస్ ల ఆడేందుకు…

VijayaBhaskar · October 7, 2025
News

సీజేఐ గ‌వాయ్ కామెంట్స్ వ‌ల్లే దాడి చేశా

లాయ‌ర్ రాకేశ్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది సీజేఐ గ‌వాయ్ పై షూ విసిరిన ఘ‌ట‌న‌. ప్ర‌ధానితో పాటు ప‌లువురు ముఖ్య‌మంత్రులు, ప్ర‌జాస్వామిక…

VijayaBhaskar · October 7, 2025
DEVOTIONAL

ఇంద్ర‌కీలాద్రిలో ఘ‌నంగా గిరి ప్ర‌ద‌క్షిణ

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మ వారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి…

VijayaBhaskar · October 7, 2025
News

మ‌ట్టి మ‌నిషి క‌థ జోహో విజ‌య గాథ

శ్రీ‌ధ‌ర్ వెంబు జీవితం స్పూర్తిదాయ‌కం ఒక మనిషికి 40,000 కోట్ల రూపాయల ఆస్తులుంటే.. తన తదుపరి కల (లక్ష్యం) ఏముంటుంది? ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిలా ఓ మారుమూల గ్రామానికి…

VijayaBhaskar · October 7, 2025
News

నేనే సీఎం నేనే సుప్రీం : సిద్ద‌రామ‌య్య

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ముఖ్య‌మంత్రి బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి సీఎం సిద్ద‌రామ‌య్య‌ను మారుస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ముఖ్య‌మంత్రి. సోమ‌వారం…

VijayaBhaskar · October 6, 2025
News

బీహార్ లో మ‌ళ్లీ మాదే రాజ్యం : అమిత్ చంద్ర షా

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం…

VijayaBhaskar · October 6, 2025
News

సీజేఐ జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడికి య‌త్నం

షూను విసిరేసిన లాయ‌ర్ కొన‌సాగించిన విచార‌ణ ఢిల్లీ : ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది రోజు రోజుకు అప‌హాస్యానికి లోన‌వుతోంది. చివ‌ర‌కు న్యాయ‌వ్య‌వ‌స్థపై స‌నాత‌న ధ‌ర్మం పేరుతో దాడి చేసేందుకు…

VijayaBhaskar · October 6, 2025
News

సైన్స్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ చైర్మ‌న్ గా ర‌వికుమార్

ప్ర‌మాణ స్వీకారం చేయించిన మంత్రి కందుల దుర్గేష్ విజ‌య‌వాడ : ఏపీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ అకాడ‌మీ చైర్మ‌న్ గా మంద‌ల‌పు ర‌వికుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తో ప్ర‌మాణం…

VijayaBhaskar · October 6, 2025
DEVOTIONAL

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల ఆల‌య ప‌రిధిలోని ఆల‌యాల‌లో అక్టోబ‌ర్…

VijayaBhaskar · October 6, 2025
News

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల పాల‌న బ‌క్వాస్

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఫైర్ హైద‌రాబాద్ : దేశంలో బీజేపీ , రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి…

VijayaBhaskar · October 6, 2025