Author: VijayaBhaskar

  • బెదిరింపులకు పాల్పడితే ఇక జైలుకే

    బెదిరింపులకు పాల్పడితే ఇక జైలుకే

    ఉక్కుపాదం మోపుతామ‌న్న మంత్రి స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 18 నెలలో కాలంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని మంత్రి సవిత స్ప‌ష్టం చేశారు. సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. ఎక్కడికెళ్లినా కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అయితే, జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విషం…

    Continue Reading

  • కాంగ్రెస్ పాల‌న‌లో రైతులు ఆగమాగం

    కాంగ్రెస్ పాల‌న‌లో రైతులు ఆగమాగం

    ఆవేద‌న వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచ్ లు, వార్డు స‌భ్యుల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పాల్గొని ప్ర‌సంగించారు. రైతులు అరిగోస ప‌డుతున్నార‌ని, చేతికొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌క పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు కేటీఆర్. బీఆర్ఎస్ పాల‌నే బాగుండేద‌ని అంటున్నార‌ని అన్నారు. వాళ్ల‌ను రాజుల లెక్క చూసుకున్నామ‌ని…

    Continue Reading

  • Untitled post 3892

    అఖండ‌-2 చిత్రం అద్భుతం : బండి సంజ‌య్ద‌ర్శ‌కుడిలో శివుడు ఆవ‌హించాడ‌ని కితాబు హైద‌రాబాద్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా నందమూరి బాల‌కృష్ణ న‌టించిన బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వహించిన అఖండ -2 చిత్రం గురించి ఆకాశానికి ఎత్తేశారు. ఇలాంటి సినిమాను తాను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌న్నాడు. ఓహో ఆహా అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. అఖండ-2 సినిమా చూడకుండా.. ఇన్ని రోజులు నా…

    Continue Reading

  • న‌టి మాధ‌వీల‌త‌కు షాక్ కేసు న‌మోదు

    న‌టి మాధ‌వీల‌త‌కు షాక్ కేసు న‌మోదు

    సాయిబాబ‌పై అనుచిత వ్యాఖ్య‌లు హైద‌రాబాద్ : సినీ న‌టి, బీజేపీ అనుకూల కామెంట్స్ చేస్తూ రీల్స్, వీడియోల పై ఫోక‌స్ పెట్టింది మాధ‌వీల‌త‌. త‌ను తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది షిర్డీ సాయిబాబా గురించి. చివ‌ర‌కు ఆమె చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. భ‌క్తుల మ‌నో భావాలు దెబ్బ‌తిన్నాయి. సాయి బాబా దేవుడు కానే కాదని పేర్కొంది. త‌న‌ను ఎందుకు కొలుస్తున్నారంటూ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. దీంతో సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ…

    Continue Reading

  • న్యూ ఇయర్ రోజున స్విగ్గీ, జొమాటో సేవలు బంద్

    న్యూ ఇయర్ రోజున స్విగ్గీ, జొమాటో సేవలు బంద్

    ప‌లు సంస్థ‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఉద్యోగులు హైద‌రాబాద్ : నూత‌న సంవ‌త్స‌రం వ‌చ్చేందుకు ఇంకా కొద్ది గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉంది.ఈ స‌మ‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు గిగ్ అండ్ ప్లాట్ ఫార‌మ్ వ‌ర్కర్స్ . ఈ మేర‌కు త‌మ‌కు ఉద్యోగ భ‌ద్ర‌త కావాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు .స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వర్కర్లు తాము ఈనెల 31వ తేదీన బంద్ కు పిలుపు ఇచ్చామ‌ని తెలిపారు.…

    Continue Reading

  • ముగిసిన ఐ బొమ్మ ర‌వి క‌స్ట‌డీ

    ముగిసిన ఐ బొమ్మ ర‌వి క‌స్ట‌డీ

    నేను ఎలాంటి నేరం చేయ‌లేదు హైద‌రాబాద్ : పైర‌సీ సినిమాలు చేస్త‌న్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట్ అయిన ఐబొమ్మ ర‌వి విచార‌ణ ముగిసింది. పోలీసులు 12 రోజుల పాటు విచార‌ణ చేప‌ట్టారు. ప‌లు అంశాలు త‌న నుంచి రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. త‌న పాత స్నేహితుల‌తో క‌లిసి పైర‌సీకి తెర లేపాడు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్, కరీంనగర్ కు చెందిన అంజయ్య , అతని 10వ తరగతి బ్యాచ్ మేట్ కాళీ ప్రసాద్ ల వ్యక్తిగత పత్రాలను ఉపయోగించి…

    Continue Reading

  • శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు

    శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు

    భారీగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామి వారు కపిలతీర్థం…

    Continue Reading

  • తిరుమ‌ల‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    తిరుమ‌ల‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    ఘ‌న స్వాగ‌తం ప‌లికిన మంత్రులు, చైర్మ‌న్ తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం ప్ర‌ముఖులు, సెలిబ్రిటీలు , ప్ర‌జా ప్ర‌తినిధులు పోటెత్తారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం తిరుమ‌ల‌కు చేరుకుంది. రేణిగుంట‌ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, వాణిజ్య, ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ , ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు…

    Continue Reading

  • కృష్ణాన‌గ‌ర్ ను మునుగకుండా కాపాడండి

    కృష్ణాన‌గ‌ర్ ను మునుగకుండా కాపాడండి

    అసెంబ్లీలో ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్ హైద‌రాబాద్ : అసెంబ్లీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో నెలకొన్న స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టారు. త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని కోరారు. త‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకుని గెలిపించార‌ని, ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి, త‌న‌కు టికెట్ ఇప్పించ‌ట‌మే కాకుండా గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని కృష్ణా…

    Continue Reading

  • హైడ్రా ప్ర‌జావాణిలో 44 ఫిర్యాదులు

    హైడ్రా ప్ర‌జావాణిలో 44 ఫిర్యాదులు

    ఉక్కుపాదం మోపుతామ‌న్న క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిషన‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో హైడ్రా కార్యాల‌యంలో ప్ర‌జా వాణి నిర్వ‌హించారు. మొత్తం బాధితుల నుంచి 44 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇంటి ముందు ఖాళీ జాగా కాదు క‌దా రోడ్డును కూడా వ‌ద‌ల‌కుండా ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇక డెడ్ ఎండ్ రోడ్డు అయితే మొత్తం ఆక్ర‌మించేయ‌డం.. ఎదుటి వారికి ర‌హ‌దారి ఉండాల‌నే ఆలోచ‌న లేకుండా అడ్డంగా నిర్మాణాలు చేసేయ‌డం న‌గ‌రంలో ప‌రిపాటిగా మారింది. ఈ ఉల్లంఘ‌న‌ల‌పై…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports