Author: VijayaBhaskar
-

వైకుంఠ దర్శనం కోసం ఏర్పాట్లపై ఆరా
పరిశీలించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల సిద్దమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్దం చేసింది టీటీడీ. ఈ మేరకు చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ప్రత్యేక దర్శనం, జనసమూహ నియంత్రణ , భద్రతా ఏర్పాట్లను చేపట్టింది: వైకుంఠ ఏకాదశి తిరుమలలోని అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగలలో ఒకటి . వైకుంఠ ద్వారం…
-

ఫిఫాకు 150 మిలియన్ల టికెట్లు కావాలి
అభ్యర్థనలు వచ్చాయన్న నిర్వాహకులు అమెరికా : ఇప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఫిఫా టోర్నమెంట్ కు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. మిలియన్ల కొద్ది ఫ్యాన్స్ మ్యాచ్ లు చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ సందర్బంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఫిఫాకు 150 మిలియన్ల కు పైగా ప్రపంచ కప్ టిక్కెట్లు కావాలంటూ అభ్యర్థనలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రకటించారు ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికా నుండి అభిమానులు అత్యధిక సంఖ్యలో…
-

వైకుంఠ ఏకాదశి కోసం భద్రతా ఏర్పాట్లు
పరిశీలించిన ఎస్పీ ఎల్ . సుబ్బా రాయుడు తిరుమల : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని, తిరుపతిలొ భక్తుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు సోమవారం వివిధ ప్రాంతాల్లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీవారి మెట్టు, అప్పలాయగుంట, అలిపిరి పాదాలు తదితర కీలక ప్రాంతాలను సందర్శించారు. భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధులు, రద్దీ నిర్వహణ చర్యలను సమీక్షించారు.…
-

విలపించిన మంత్రి ఓదార్చిన సీఎం
రాయచోటి మదనపల్లిలో కలవడం అమరావతి : ఏపీ మంత్రివర్గం కీలక సమావేశంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మందిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కంట తడి పెట్టారు. ఆయన బోరున విలపించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న సహచర మంత్రులంతా ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యారు. ఏమైందంటూ ఆయనను ఆరా తీశారు. తీరా విషయం గురించి ఆరా తీస్తే తమ జిల్లాలో కీలక ప్రాంతంగా ఉన్న రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా…
-

తెలంగాణలో గాడి తప్పిన పాలన : కేటీఆర్
ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ ను ఆమోదించరు హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ పాలన గాడి తప్పిందని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలా ఎంత కాలం డైవర్షన్ పాలిటిక్స్ తో నడుపుకుంటూ వస్తారని మండిపడ్డారు.ఇప్పటి వరకు చేసిన ఆరోపణల్లో కనీసం ఒక్కదాంట్లో అయినా నిజం ఉందని తెలిందా అని ప్రశ్నించారు ప్రజలు ఈ డైవర్షన్లను గ్రహిస్తున్నారని, బుద్ది చెప్పక…
-

టీటీడీ ఆలయాలు కళకళ
విస్తృతంగా ఏర్పాటు చేశారు తిరుమల : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 12.05 నుండి 1.30 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.35 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. డిసెంబరు 31న…
-

టాటానగర్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం
బోగీలు దగ్ధం ఒకరు మృతి..జగన్ సంతాపం అనకాపల్లి జిల్లా : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో టాటానగర్ – ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన ఎలమంచిలి రైల్వే స్టేషన్ లో చోటు చేసుకోగా ఒకరు మృతి చెందారు. ట్రైన్ నెం. 18189 టాటానగర్ నుండి ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో సోమవారం తెల్లవారు జామున జరిగింది. విజయవాడ డివిజన్లోని ఎలమంచిలి స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో ఇది…
-

తిరుమలలో ఏర్పాట్లపై ఏఈవో తనిఖీలు
జనవరి 7వ తేదీ వరకు ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను తనిఖీ చేశారు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ఈ తనిఖీల్లో అదనపు ఈవో వెంట శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అన్న ప్రసాద విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర, హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఈఈ శ్రీనివాసులు, డిఈ చంద్రశేఖర్, ఐటీ డిప్యూటీ జీఎం వెంకటేశ్వర్లు నాయుడు, అశ్వని ఆసుపత్రి మెడికల్…
-

గుర్తింపు కార్డులు ఇచ్చే దాకా ఆగదు పోరాటం
TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ భువనగిరి జిల్లా : సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల పట్ల తెలంగాణ సర్కార్ వివక్ష చూపడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ . ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. యాదగిరి గుట్టలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ బంధమే మన సంఘ నిర్మాణం అని స్పష్టం చేశారు. తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని…
-

ప్రాజెక్టుల కోసం మరోసారి కేసీఆర్ పోరాటం
ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగర్ కర్నూల్ జిల్లా : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని, ఆయన చేయబోయే ఈ ఉద్యమానికి పాలమూరు బిడ్డలంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి కమీషన్ల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని ఘాటుగా విమర్శించారు. ఇవాళ ఎందుకు పెద్దఎత్తున ప్రజలు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











