Author: VijayaBhaskar

  • స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ : సీఎం

    స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ : సీఎం

    క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ కు కంగ్రాట్స్ అమ‌రావ‌తి : క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్ ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు . గురువారం అమ‌రావ‌తి స‌చివాల‌యంలో జ‌రిగిన జిల్లాల క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. స్మార్ట్ కిచెన్ విధానం గురించి వివ‌రించారు క‌ల‌క్ట‌ర్.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ గా మారిందన్నారు. స్మార్ట్ కిచెన్, స్మార్ట్…

    Continue Reading

  • ఆదిత్యా ధ‌ర్ అద్బుతం ధురంధ‌ర్ క‌ళాఖండం

    ఆదిత్యా ధ‌ర్ అద్బుతం ధురంధ‌ర్ క‌ళాఖండం

    ప్ర‌శంస‌లు కురిపించిన న‌టి ప్రీతి జింతా అమెరికా : ప్ర‌ముఖ వ‌ర్ద‌మాన బాలీవుడ్ న‌టి, ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టు య‌జ‌మానురాలు ప్రీతి జింతా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తాను అనుకోకుండా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ మూవీని థియేట‌ర్ లో చూశాన‌ని అన్నారు. ఒక‌టా రెండా ఏకంగా మూడున్న‌ర గంట‌ల పాటు తీసిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు ప్రీతి జింతా. త‌న జీవితంలో ఇలాంటి సినిమాను…

    Continue Reading

  • శ్రీవారి వైభవ రూపకర్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి

    శ్రీవారి వైభవ రూపకర్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి

    తిరుప‌తిలో ఘ‌నంగా 137వ జ‌యంతి తిరుపతి : తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవం విశ్వ వ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీమాన్‌ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని అద్దెంకి ప్ర‌భుత్వ క‌ళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ | డా.గాలి గుణ‌శేఖ‌ర్ చెప్పారు. శ్రీమాన్‌ సాధు సుబ్రమణ్యశాస్త్రి 137వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద‌యం 9 గంట‌ల‌కు తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంత‌రం…

    Continue Reading

  • టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం

    టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం

    ప్ర‌శంస‌లు కురిపించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమల : హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బ్లేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తులు తలనీలాలు సమర్పించేందుకు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి రూ.1.16 కోట్లు…

    Continue Reading

  • అత్యాధునిక వ‌స‌తుల‌తో స్విమ్స్ అభివృద్ది

    అత్యాధునిక వ‌స‌తుల‌తో స్విమ్స్ అభివృద్ది

    స్ప‌ష్టం చేసిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : దేశంలో ఎక్క‌డా లేని విధంగా అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో స్విమ్స్ ను అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అనంతరం అన్ని ల్యాబ్లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.శ్రీ పద్మావతి ఆసుపత్రి ఎదుట గల మెడికల్ షాపును స్విమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు టిటిడి ఆధ్వర్యంలోని…

    Continue Reading

  • జగన్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి

    జగన్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి

    టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యవిజ‌య‌వాడ : పరకామణి చిన్నకేసు అని అవహేళన చేసిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య . త‌క్ష‌ణ‌మే హిందూ స‌మాజానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అన్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలను బట్టి ఈ దొంగతనం అంతా ఆద్యంత్యం జగన్ కు తెలిసినట్లుగా కనిపిస్తుందన్నారు. బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, ఆప్తుడు భూమనను రక్షించేందుకే జగన్…

    Continue Reading

  • సింగ‌రేణి సీఎండీగా కృష్ణ భాస్క‌ర్

    సింగ‌రేణి సీఎండీగా కృష్ణ భాస్క‌ర్

    మాతృ విభాగానికి ఎన్. బ‌ల‌రామ్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : దేశంలోనే అత్యంత పేరు పొందిన సంస్థ సింగ‌రేణి గ‌నుల సంస్థ‌. ఈ సంస్థ‌కు సీఎండీగా విశిష్ట సేవ‌లు అందించారు ఎన్. బ‌ల‌రామ్. త‌ను ఏడేళ్ల పాటు డిప్యూటేష‌న్ పై కొలువు తీరారు. తిరిగి మాతృ విభాగానికి వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో సింగరేణికి సీఎండీ (ఎఫ్ఏసీ)గా దేవరకొండ కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన సింగరేణి భవన్…

    Continue Reading

  • స‌న‌తాన ధర్మం గొప్ప‌దనం ఏమిటో అఖండ‌-2 చెప్పింది

    స‌న‌తాన ధర్మం గొప్ప‌దనం ఏమిటో అఖండ‌-2 చెప్పింది

    భ‌గ‌వ‌ద్గీత ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు ఎల్ వీ గంగాధ‌ర శాస్త్రి హైద‌రాబాద్ : అంతర్జాతీయ గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాక్ట‌ర్ ఎల్ వి గంగాధర శాస్త్రి బాల‌య్య న‌టించిన , బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ‌-2 మూవీపై ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌తీయ స‌న‌తాన ధ‌ర్మం గొప్ప‌త‌నం ఏమిటో చెప్పార‌ని అన్నారు. అఖండ-2′ చిత్రం అఖండ విజయం సాధించిన నేపధ్యం లో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో విజయోత్సవ…

    Continue Reading

  • పరిపాలనలో పవన్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్ అదుర్స్

    పరిపాలనలో పవన్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్ అదుర్స్

    ప్ర‌శంస‌లు కురిపించిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల ప‌నితీరు సూప‌ర్ గా ఉందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అమ‌రావ‌తిలో బుధ‌వారం జ‌రిగిన జిల్లాల క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. గ‌తంలో కంటే ఇప్పుడు ప‌వ‌న్, లోకేష్ లు పోటీ ప‌డి ప‌ని చేస్తున్నార‌ని కితాబు ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ప‌నితీరును క‌న‌బ‌ర్చాల‌ని…

    Continue Reading

  • జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు

    జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు

    5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పని చేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే మీదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా… ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయత కొనసాగించేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్సు అనేది కీలకమని… కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports