Author: VijayaBhaskar

  • కాటేజీల నిర్మాణం కోసం సాయం చేయండి

    కాటేజీల నిర్మాణం కోసం సాయం చేయండి

    టీటీడీ చైర్మ‌న్ ను కోరిన శ్రీ‌శైలం ఆల‌య చైర్మ‌న్ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు. ఈ విషయంపై…

    Continue Reading

  • తిరుమలలో ప్రయోగాత్మకంగా రీసైకిల్ మిషన్లు

    తిరుమలలో ప్రయోగాత్మకంగా రీసైకిల్ మిషన్లు

    ఏర్పాటుపై అదనపు ఈవో వెంక‌య్య చౌద‌రి సమీక్ష తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రంలో ప‌ర్యావ‌ర‌ణానికి భంగం క‌లిగించ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతోంది టీటీడీ. ఇందులో భాగంగా రీసైకిల్ మిషన్ల ఏర్పాటుపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో ప్రయోగాత్మకంగా తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-5 లో ఏర్పాటు చేసిన రెక్లెయిమ్ డిపాజిట్ రీఫండ్ మిషన్లకు విశేష స్పందన వ‌చ్చింద‌న్నారు. దీంతో తిరుమలలో ఈ…

    Continue Reading

  • హ‌స్త క‌ళ‌ల అభివృద్దిపై దృష్టి సారిస్తాం : స‌విత‌

    హ‌స్త క‌ళ‌ల అభివృద్దిపై దృష్టి సారిస్తాం : స‌విత‌

    స్ప‌ష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రిఅమ‌రావ‌తి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ స‌ర్కార్ హ‌స్త క‌ళ‌లపై దృష్టి సారించింద‌న్నారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలో హస్త కళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితంగానే అవార్డులు వరించాయన్నారు. కళాకారుల సంక్షేమంతో పాటు హస్తకళా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తోందన్నారు. కళాకారులకు శిక్షణతో పాటు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోందని చెప్పారు ఎస్. స‌విత‌.…

    Continue Reading

  • హ‌స్త క‌ళ‌ల ప్రోత్సాహానికి స‌ర్కార్ ప్రాధాన్య‌త

    హ‌స్త క‌ళ‌ల ప్రోత్సాహానికి స‌ర్కార్ ప్రాధాన్య‌త

    ఏపీ హ‌స్తక‌ళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మ‌న్ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో హ‌స్త క‌ళ‌ల ప్రోత్సాహానికి కూట‌మి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ హ‌స్తక‌ళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మ‌న్ , పీఏసీ స‌భ్యులు హ‌రి ప్ర‌సాద్. హ‌స్త క‌ళ‌ల‌కు సంబంధించి త‌యారు చేసే ఉత్ప‌త్తిదారుల‌కు మేలు చేకూర్చేలా తాము చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌ని పెంట‌లో గురు శిష్య శిక్ష‌ణ కార్యక్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈసంద‌ర్బంగా ప్ర‌సంగించారు. గురు–శిష్య శిక్షణ కార్యక్రమంలో మొత్తం 30…

    Continue Reading

  • ఏపీ స‌ర్కార్ నిర్ల‌క్ష్యంపై ఎంపీ గురుమూర్తి ఆగ్ర‌హం

    ఏపీ స‌ర్కార్ నిర్ల‌క్ష్యంపై ఎంపీ గురుమూర్తి ఆగ్ర‌హం

    వైద్య‌, విద్్యా రంగాల‌ను నిర్వీర్యం చేశారు న్యూఢిల్లీ : వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ స‌భ్యుడు (ఎంపీ) మ‌ద్దెల గురుమూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా ఆయ‌న ఏపీలో విద్య‌, వైద్య రంగాల‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ వాపోయారు. వైసీపీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆనాడు కొత్త‌గా 17 మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ రాష్ట్రంలో కొత్త‌గా కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక పూర్తిగా నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. కేంద్రం అనుమ‌తి…

    Continue Reading

  • స‌చిన్ సూచ‌న‌లు వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేలా చేశాయి

    స‌చిన్ సూచ‌న‌లు వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేలా చేశాయి

    టీమిండియా మ‌హిళా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఢిల్లీ : ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె పీటీఐతో మాట్లాడారు. ముఖ్యమైన సెమీ-ఫైనల్ ఆటకు ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుండి వచ్చిన పిలుపు తమకు సహాయపడిందని అన్నారు. మేము సెమీఫైనల్‌కు చేరుకున్నాము, నేను జట్టు సభ్యులతో మాట్లాడుతున్నాను, రేపు ఒక పెద్ద రోజు కాబట్టి సచిన్ సర్ మీతో…

    Continue Reading

  • సంజూ శాంస‌న్ ప‌ట్ల ఎందుకింత క‌క్ష‌..?

    సంజూ శాంస‌న్ ప‌ట్ల ఎందుకింత క‌క్ష‌..?

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన హ‌ర్షా బోగ్లే హైద‌రాబాద్ : ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను తుది జ‌ట్టులోకి తీసుకోక పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆయ‌న‌తో పాటు మ‌రో దిగ్గ‌జ కామెంటేట‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ సైతం హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్, బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ ను ఏకి పారేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎవ‌రైనా…

    Continue Reading

  • నిర్మ‌లా సీతారామ‌న్ ను క‌లిసిన జ‌న‌సేన ఎంపీ

    నిర్మ‌లా సీతారామ‌న్ ను క‌లిసిన జ‌న‌సేన ఎంపీ

    మామిడి జెల్లీపై జీఎస్టీ త‌గ్గింపుపై ధ‌న్య‌వాదాలు ఢిల్లీ : జ‌న‌సేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉద‌య్ శ్రీ‌నివాస్ తంగెళ్ల మ‌ర్యాద పూర్వ‌కంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా మామిడి జెల్లీపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా కాకినాడ ప్రాంతంలోని గ్రామీణ కార్మికులకు గణనీయమైన ఉపశమనం కలిగించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా కాకినాడ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో, మామిడి జెల్లీ (మామిడి…

    Continue Reading

  • కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు

    కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు

    బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక, భౌతిక దాడులకు…

    Continue Reading

  • ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు : సీఎం

    ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు : సీఎం

    అధికారుల ప‌నితీరు మార్చుకోవాలి అమ‌రావ‌తి : ప‌ని విష‌యంలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. టెక్నాలజీ ఆడిటింగ్ తో పాటు ఆఫీసర్ల వ్యవహరశైలి మారితే ప్రజలు సంతృప్తి చెందుతారని అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవడమే కాదు… ఫలానా అధికారి, ఫలానా విభాగం బాగా పని చేస్తుందని ప్రజలే చెప్పే స్థాయిలో అధికారులు పని చేయాలన్నారు. అంతా కలిసి పని చేస్తే మూడు నెలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే అవకాశం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports