Author: VijayaBhaskar

  • సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌పై దృష్టి సారించాలి

    సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌పై దృష్టి సారించాలి

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమ‌రావ‌తి : రాష్ట్రంలో సీజ‌న‌ల్ వ్యాధుల నివార‌ణ‌పై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో 5,555 డెంగ్యూ కేసులు రాగా….ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి…

    Continue Reading

  • రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

    రైతుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

    స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : మిర్చి పంట‌కు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆయ‌న ఉద్యాన‌వ‌న శాఖ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ కె. శ్రీ‌నివాసులుతో క‌లిసి టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. క్షేత్రస్థాయిలో తెగుళ్ల నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని , ఎల్ల‌ప్పుడూ వ్య‌వ‌సాయ , ఉద్యాన‌వ‌న శాఖ అధికారులు అందుబాటులో ఉండాల‌ని, వారికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని స్ప‌ష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఇందుకు సంబంధించి కీల‌క సూచ‌న‌లు…

    Continue Reading

  • కారు న‌డిపిన సీఎం రేవంత్ రెడ్డి

    కారు న‌డిపిన సీఎం రేవంత్ రెడ్డి

    గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2025లో ఆవిష్క‌ర‌ణ హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి నూత‌నంగా విద్యుత్ తో త‌యారు చేసిన నూత‌న కారును ఆవిష్క‌రించారు . హైద‌రాబాద్ లోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప్రాంగ‌ణంలో ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ 2025 జ‌రిగింది. నిన్న‌టితో ప్రారంభ‌మైన ఈ సద‌స్సు ఇవాల్టితో ముగిసింది. 8,9వ తేదీల‌లో రెండు రోజుల పాటు దీనిని అద్భుతంగా చేప‌ట్టారు. భారీ ఎత్తున ఏర్పాట్ల కోసం ఖ‌ర్చు చేసింది స‌ర్కార్. విశ్వ‌స‌నీయ…

    Continue Reading

  • బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించండి

    బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించండి

    పిలుపునిచ్చిన బీసీ జేఏసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలు ఐక్యమై సర్పంచ్ సీట్లను అత్యధికంగాగె లుచుకోవాలని పిలుపునిచ్చారు బిసి జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ . బీసీలకు రాజకీయ అధికారం దక్కాలంటే ప్రస్తుతం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అన్నారు. బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో బీసీ అభ్యర్థులకు ఓటు…

    Continue Reading

  • సంక్రాంతి నుంచి ఆన్ లైన్ లో అన్ని ర‌కాల సేవ‌లు

    ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుంచి అన్ని ర‌కాల ప్ర‌జ‌ల సేవ‌లు వ‌చ్చే ఏడాది 2026 నుంచి ప్రారంభం అవుతాయ‌ని , ఈ మేర‌కు విస్తృతంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అయితే సంక్రాంతి పండుగ‌ను అంద‌రూ మంచి శుభదినంగా భావిస్తార‌ని , అందుకే ఆరోఉ నుంచి ప్ర‌జ‌ల‌కు సంబంధించి అన్ని ర‌కాల సేవ‌లు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు…

    Continue Reading

  • 25న అమ‌రావ‌తిలో వాజ్ పేయ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ

    25న అమ‌రావ‌తిలో వాజ్ పేయ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ

    ప్ర‌క‌టించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ మాధ‌వ్ అమ‌రావ‌తి : ఈనెల 11న అట‌ల్ బిహారి వాజ్ పేయ్ సందేశ్ మోదీ పార‌ద‌ర్శ‌క పాల‌న యాత్ర కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యుడు పీవీఎన్ మాధ‌వ్. ఈ కార్య‌క్ర‌మంలో కూట‌మి పార్టీకి చెందిన తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు పాల్గొని విజ‌యవంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం పీవీఎన్ మాధ‌వ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఆధ్వ‌ర్యంలో దేశ వ్యాప్తంగా…

    Continue Reading

  • క్రీడ‌ల కోసం తెలంగాణ స‌ర్కార్ ప్ర‌త్యేక పాల‌సీ

    క్రీడ‌ల కోసం తెలంగాణ స‌ర్కార్ ప్ర‌త్యేక పాల‌సీ

    మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కామెంట్స్ హైద‌రాబాద్ : రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ లో జ‌రుగుతున్న తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2025 లో ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు అజారుద్దీన్. గ్లోబల్ సమ్మిట్‌లో మరో ప్రభావవంతమైన రోజుగా ఆయ‌న అభివ‌ర్ణించారు, దార్శనికత, అర్థవంతమైన సంభాషణలతో నిండి ఉందన్నారు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడా దిగ్గజాలు పుల్లెల గోపీచంద్, పివి సింధు,…

    Continue Reading

  • తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేకుందుకు సీఎం కుట్ర‌

    తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేకుందుకు సీఎం కుట్ర‌

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. మంగ‌ళ‌వారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ ను నిర్వ‌హించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్ లో తెలంగాణ త‌ల్లి, అంబేద్క‌ర్, జ‌య‌శంక‌ర్ విగ్ర‌హాల‌కు పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. నాడు తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుక బడేయబడ్డదని అన్నారు. కానీ నేడు రేవంత్…

    Continue Reading

  • ఉస్మానియా యూనివ‌ర్శిటీలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

    ఉస్మానియా యూనివ‌ర్శిటీలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

    సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ జేఏసీ నేత‌ల బహిరంగ లేఖ హైద‌రాబాద్ : ఓయూ జేఏసీ సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాసింది స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని. పెద్ద ఎత్తున జాబ్స్ ఖాళీగా ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం అంతా కాంట్రాక్టు కింద‌నే ప‌ని చేస్తున్నార‌ని, చాలీ చాల‌ని జీతాలు ఇస్తున్నార‌ని వాపోయారు. ప్ర‌పంచంలో పేరు పొందిన యూనివ‌ర్శిటీల‌లో ఉస్మానియా యూనివ‌ర్శిటీ ఒక‌ట‌ని పేర్కొన్నారు. గత 25 సంవత్సరాల కాలం నుండి పనిజేస్తున్న వీరి సగటు వయస్సు 55 సంవత్సరాలు…

    Continue Reading

  • వాజ్ పేయ్ సందేశ్ యాత్ర‌ను జ‌య‌ప్రదం చేయాలి

    వాజ్ పేయ్ సందేశ్ యాత్ర‌ను జ‌య‌ప్రదం చేయాలి

    పిలుపునిచ్చిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావతి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈనెల 11 నుంచి 25వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వాజ్ పేయ్ సందేశ్ మోదీ సుప‌రిపాల‌న యాత్ర జ‌ర‌గ‌నుంద‌ని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీ నేత‌లు పాల్గొని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని కోరారు. మంగ‌ళ‌వారం సీఎం టెలికాన్ఫ‌రెన్స్ చేపట్టారు. 1998లో పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తి చాటారని తెలిపారు. కార్గిల్ యుద్దంతో శత్రువు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports