Author: VijayaBhaskar
-

తుపాను కారణంగా రూ. 20 వేల కోట్ల నష్టం
ఆవేదన వ్యక్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అమరావతి : రాష్ట్రంలో మొంథా తుపాను దెబ్బకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. 20 లక్షల హెక్టార్లకు పైగా రైతులకు నష్టం వాటిల్లిందన్నారు.వేరుశెనగ 1.50 లక్షల ఎకరాలు..మొక్క జొన్న 2.50 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. తుఫాన్ కారణంగా దాదాపు 20 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రంలో రైతులు తీర్వ ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. కూటమి…
-

ముందు జాగ్రత్తతో తప్పిన వరద నష్టం
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు అమరావతి : అందరి సహకారంతో మొంథా తుపానును తట్టుకుని నిలబడటం జరిగిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శనివారం సచివాలయంలో 137 మందికి ప్రశంసా పత్రాలు, అవార్డులను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. ఎవరూ ఊహించని విధంగా టెక్నాలజీని ఈసారి వాడడం జరిగిందన్నారు. ఎక్కువ నష్ట పోకుండా చూశామన్నారు. ఇందుకు మీ అందరి సహకారం మరిచి పోలేమన్నారు చంద్రబాబు నాయుడు. అవేర్ 2.0 వ్యవస్థతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైమ్‌లోనే…
-

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలి
జాజుల శ్రీనివాస్ గౌడ్, శంకరప్ప డిమాండ్ హైదరాబాద్ : రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన పరిమితిని తక్షణమే ఎత్త వేయాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్ రావు . శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇందు కోసం మోదీ సర్కార్ చట్టం తీసుకు రావాలని కోరారు. లేక పోతే పార్లమెంట్ ను ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీసీలకు న్యాయ పరమైన రిజర్వేషన్లు దక్కాల్సిన…
-

మైసమ్మను దర్శించుకున్న కల్వకుంట్ల కవిత
రాష్ట్రం బాగుండాలని దేవతను కోరుకున్నా కరీంనగర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆమె జాగృతి జనం బాట పట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ జి్లాలో పర్యటించారు. ఆయా ప్రాంతాలను సందర్శించారు. రైతులను పరామర్శించారు. ఇప్పటికే మొంథా తుపాను కారణంగా తీవ్రంగా పంటలు నష్ట పోయిన బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో పేరు…
-

బాబును చూసి రేవంత్ నేర్చుకుంటే బెటర్
బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఓ వైపు ఏపీని , తెలంగాణను మొంథా తుపాను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులంతా రంగంలోకి దిగారని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, పెద్ద…
-

ఘనంగా కుంభాభిషేక మహోత్సవం
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహం వద్ద తిరుపతి : అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి (108 అడుగల) విగ్రహం వద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవానికి టిటిడి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. అంకురార్పణంలో భాగంగా విశ్వక్సేన ఆరాధనం, యాగ సంకల్పం, భగవత్పుణ్యాహం, రక్షాబంధనం, వాస్తుహోమం, పర్యగ్నికరణము, పంచగవ్యప్రోక్షణం, మృత్యుంగ్రహణం, ధ్వజ కుంభారాధనములు, అఖండ దీపస్థాపనము, యాగమంటపబలి, మంగళహారతిలను ఆగ మోక్తంగా నిర్వహించారు. శనివారం…
-

టీటీడీ అన్నదానం ట్రస్టులో రూ. 2,300 కోట్లు
గత ఆరు నెలల్లో రూ. 180 కోట్ల విరాళాలు తిరుమల : తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అన్నదానం సిబ్బందిని ఈవో సన్మానించారు. అనంతరం సింఘాల్ మీడియాతో…
-

సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం
పుష్పార్చనతో పులకించిన తిరుమలకొండ తిరుమల : పవిత్రమైన కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం…
-

బొమ్మలమ్మ గుట్టను రక్షించాలి : కవిత
గ్రానైట్ మాఫియాపై చర్యలు తీసుకోవలి కరీంనగర్ జిల్లా : చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆమె కరీంనగర్ జిల్లాలో జనంబాట కార్యక్రమం చేపట్టారు .ఈ సందర్బంగా ప్రాచీన చారిత్రక వారసత్వ సంపద అయిన బొమ్మలమ్మ గుట్టను సందర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్ను పడిందన్నారు కవిత. తమ సొంత ఖజానా నింపుకోవడానికి చారిత్రాక గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారని…
-

బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు
ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ఆరునూరైనా సరే జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేనని, తమ విజయాన్ని అడ్డుకునే శక్తి ఏదీ లేదని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తరపున రోడ్ షో చేపట్టారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రజలకు ఇబ్బందులు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











