Author: VijayaBhaskar

  • క‌బ్జాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఫోక‌స్

    క‌బ్జాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఫోక‌స్

    ప్ర‌జా వాణికి 52 ఫిర్యాదులు వ‌చ్చాయి హైద‌రాబాద్ : క‌బ్జాల‌పై హైడ్రాకు 52 ఫిర్యాదులు అందాయి. ఆక్ర‌మ‌ణ‌ల‌పై, క‌బ్జాల‌పై క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఫోక‌స్ పెట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ, మండ‌లంలోని బీరంగూడ‌లో ఉన్న శాంబుని కుంట క‌బ్జాల‌కు గురి అవుతోంద‌ని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స‌ర్వే నంబ‌రు 756లో ఉన్న ఈ చెరువు వాస్త‌వ విస్తీర్ణం 22.11 ఎక‌రాలు కాగా.. ప్ర‌స్తుత‌తం ఆరేడు ఎకరాల‌కు ప‌రిమిత‌మైంద‌ని వాపోయారు. చెరువులో మ‌ట్టిపోసి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని…

    Continue Reading

  • స‌హాయ‌క చ‌ర్యల‌పై ఫోక‌స్ పెట్టాలి

    స‌హాయ‌క చ‌ర్యల‌పై ఫోక‌స్ పెట్టాలి

    మొంథా తుపాను ప్ర‌భావంపై స‌మీక్ష అమ‌రావ‌తి : మొంథా తుపాను బంగాళా ఖాతం తీరం దాటింది. దీంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు ఫోక‌స్ ఉండేలా చూడాల‌ని సూచించారు. సోమ‌వారం స‌చివాల‌యంలో హుటా హుటిన స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశంలో ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ , రాష్ట్ర…

    Continue Reading

  • తుపాను ఎఫెక్ట్ స‌ర్కార్ అల‌ర్ట్ : డిప్యూటీ సీఎం

    తుపాను ఎఫెక్ట్ స‌ర్కార్ అల‌ర్ట్ : డిప్యూటీ సీఎం

    మొంథా తుపానుతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి అమ‌రావ‌తి : ఏపీకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ. తుపాను ఎఫెక్ట్ కార‌ణంగా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. సోమ‌వారం ఆయ‌న స‌చివాల‌యంలో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు డిప్యూటీ సీఎం. జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి.…

    Continue Reading

  • పుదుచ్చేరిలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు సేవలు

    పుదుచ్చేరిలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు సేవలు

    స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద 25 బస్సుల ప్రారంభం పుదుచ్చేరి : ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభించి నగర రవాణా వ్యవస్థలో పుదుచ్చేరి మరో ముందడుగు వేసింది. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు సేవలు అందించటం ఒలెక్ట్రా తయారు చేసిన బస్సులతోనే ప్రారంభం కావటం విశేషం. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో పేరుగాంచిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓ జి ఎల్ ) తయారు చేసిన 25 బస్సులను పుదుచ్చేరి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (పీ ఆర్…

    Continue Reading

  • మొంథా తుపాను ప్ర‌భావం ఏపీలో భారీ వ‌ర్షం

    మొంథా తుపాను ప్ర‌భావం ఏపీలో భారీ వ‌ర్షం

    ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అమ‌రావ‌తి : మొంథా తుపాను ప్ర‌భావం కార‌ణంగా ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం కీల‌క ప్రక‌ట‌న విడుద‌ల చేశారు మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్. కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. తుపాను దగ్గరకు వచ్చేకొద్ది మారింత ప్రభావం ఉంటుంద‌న్నారు. గడిచిన 6 గంటల్లో…

    Continue Reading

  • ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : సీఎం

    ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : సీఎం

    స‌మీక్ష చేప‌ట్టిన నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంట గంటకూ అంచనా వేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు . సోమ‌వారం అమ‌రావ‌తి లోని స‌చివాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు . ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను . మొంథా తుఫాన్ వల్ల ఆస్తి,…

    Continue Reading

  • ఆటో డ్రైవ‌ర్ల‌ను మోసం చేసిన స‌ర్కార్

    ఆటో డ్రైవ‌ర్ల‌ను మోసం చేసిన స‌ర్కార్

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : ఆటో డ్రైవ‌ర్లు కాంగ్రెస్ స‌ర్కార్ చేతిలో మోస పోయారంటూ మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఓట్లు దండుకుందని ఆరోపించారు. తులం బంగారం ఇస్తామని చెప్పి మెడలో ఉన్న గొలుసు కూడా లాక్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమ‌వారం కేటీఆర్ స‌మ‌క్షంలో తెలంగాణ భ‌వ‌న్…

    Continue Reading

  • కాంగ్రెస్ స‌ర్కార్ మోసం ప్ర‌జ‌ల‌కు శాపం

    కాంగ్రెస్ స‌ర్కార్ మోసం ప్ర‌జ‌ల‌కు శాపం

    మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్ : ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇచ్చి ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెర‌వేర్చిన పాపాన పోలేద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. సోమ‌వారం ఆటో డ్రైవ‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా ఆటోలో ప్ర‌యాణం చేశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గురువు ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్లకు రూ. 15,000 ఇస్తున్నారని, కానీ శిష్యుడు పంగ‌నామాలు పెట్టాడ‌ని ఆరోపించారు.…

    Continue Reading

  • తెలంగాణ స‌ర్కార్ అవినీతికి కేరాఫ్

    తెలంగాణ స‌ర్కార్ అవినీతికి కేరాఫ్

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, అవినీతికి కేరాఫ్ గా మారి పోయింద‌న్నారు. వాటాల కోసం , వ‌సూళ్ల కోసం మంత్రులు కొట్టుకునే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న చెందారు. ఇదేనా ప్ర‌జా పాల‌న అని నిల‌దీశారు. రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ లో జ‌రిగే ఉప ఎన్నిక‌పై దృష్టి పెట్టింద‌న్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్దికి కాంగ్రెస్ చేస్తున్న అవినీతికి మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటం…

    Continue Reading

  • బీసీ రిజ‌ర్వేష‌న్లు సాధించేంత దాకా పోరాటం

    బీసీ రిజ‌ర్వేష‌న్లు సాధించేంత దాకా పోరాటం

    జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేంత వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని ప్ర‌క‌టించారు బీసీ జేఏసీ వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. సోమ‌వారం ఆయ‌న బీసీ నేత‌ల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని గల్లి నుండి ఢిల్లీ వరకు ఉధృతం చేయడానికి వచ్చే నెల నవంబర్ రెండవ తేదీన హైదరాబాద్ లోని కళింగ భవన్ లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports