Author: VijayaBhaskar

  • మొక్క జొన్న‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించండి

    మొక్క జొన్న‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించండి

    సీఎం రేవంత్ రెడ్డికి హ‌రీశ్ రావు లేఖ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదే పదే గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం అన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా అప్రమత్తతతో ఉండాల్సిన మీరు పూర్తి అలసత్వం వహించడం ఈ రాష్ట్ర రైతుల దురదృష్టం అని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయడం జరిగిందన్నారు. పంట కోతకు వచ్చి…

    Continue Reading

  • అభిషేక్ శ‌ర్మ‌ను ఆప‌డం క‌ష్టం : లారా

    అభిషేక్ శ‌ర్మ‌ను ఆప‌డం క‌ష్టం : లారా

    ప్ర‌శంస‌లు కురిపించిన లెజెండ్ క్రికెట‌ర్ ముంబై : భార‌తీయ స్టార్ యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు దిగ్గ‌జ క్రికెట‌ర్ బ్రియాన్ లారా. త‌ను ఇటీవ‌ల దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ 2025లో అద్బుతంగా రాణించాడు. అంతే కాదు ఇండియా క‌ప్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్ల‌లో వ‌ణుకు పుట్టించాడు. ఇదిలా ఉండ‌గా ముంబై వేదిక‌గా సియ‌ట్ ఆధ్వ‌ర్యంలో అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి…

    Continue Reading

  • ఛ‌లో బ‌స్ భ‌వ‌న్..భారీగా పోలీసుల మోహ‌రింపు

    ఛ‌లో బ‌స్ భ‌వ‌న్..భారీగా పోలీసుల మోహ‌రింపు

    ఆర్టీసీని అమ్మేందుకు కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌య‌త్నం హైద‌రాబాద్ : ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ గురువారం హైద‌రాబాద్ లో చేప‌ట్టిన ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఎక్క‌డ చూసినా పోలీసులే మోహ‌రించారు. బ‌స్ భ‌వ‌న్ వ‌ద్ద‌కు భారీగా త‌ర‌లి వ‌చ్చారు గులాబీ శ్రేణులు. వారిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి , సీఎం రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు…

    Continue Reading

  • ఆర్టీసీని ప్రైవేట్ ప‌రం చేసేందుకు కుట్ర‌ : హ‌రీశ్ రావు

    ఆర్టీసీని ప్రైవేట్ ప‌రం చేసేందుకు కుట్ర‌ : హ‌రీశ్ రావు

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గ‌త కొన్నేళ్లుగా విశిష్ట సేవ‌లు అందిస్తూ వ‌స్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)ని కావాల‌ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల‌కు భ‌రోసా క‌ల్పిస్తామ‌ని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామ‌ని నమ్మించి మోసం చేశార‌ని మండిప‌డ్డారు. గురువారం హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఉన్న ప‌ళంగా ఆర్టీసీ ఛార్జీలు…

    Continue Reading

  • చెరువుల క‌బ్జాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ సీరియ‌స్

    చెరువుల క‌బ్జాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ సీరియ‌స్

    ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించారు. ఈ సంద‌ర్బంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఏకబిగిన పర్యటించారు. తూముకుంట మున్సిపాలిటీ, శేరిలింగంపల్లి మండలంలోని పలు వాగులు, చెరువులను పరిశీలించారు. తూముకుంట మున్సిపాలిటీ లోని దేవరాయాంజాల్ విలేజ్ లో సర్వే నంబర్ 135, 136లలో రహదారిలో ఆటంకాలు కలిగిస్తున్న వివాదంపై హై కోర్టు ఆదేశాల…

    Continue Reading

  • మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదగాలి

    మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదగాలి

    పిలుపునిచ్చిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత విశాఖ‌ప‌ట్నం : స‌మాజంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న మ‌హిళ‌లు త‌లుచుకుంటే సాధించ లేనిది ఏదీ లేద‌న్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ‌ప‌ట్నం లోని హోటల్ గ్రాండ్ బే న్యూలో జరిగిన FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) విజయవాడ చాప్టర్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సంద‌ర్బంగా మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు అనిత‌. మహిళలను వ్యాపారవేత్తలుగా, నాయకులుగా మార్చే వేదికపై ప్రసంగించడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.…

    Continue Reading

  • ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి

    ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి

    ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న ఈ డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎకనమిక్ కారిడార్ తరహాలోనే రాయలసీమకూ ఓ ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్…

    Continue Reading

  • ప్ర‌జ‌ల‌ను ప‌నిమంతులుగా చేయాలి : వెంక‌య్య నాయుడు

    ప్ర‌జ‌ల‌ను ప‌నిమంతులుగా చేయాలి : వెంక‌య్య నాయుడు

    ఉచితాలు కాదు కావాల్సింది విద్య‌, వైద్యం పై దృష్టి సారించాలి అమ‌రావ‌తి : మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న ఇటీవ‌ల తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. స్వామి వారిని ద‌ర్శించుకునే భాగ్యాన్ని సామాన్యుల‌కు అందించేలా చూడాల‌న్నారు. ఇదే క్ర‌మంలో ప్ర‌ముఖులు సంవ‌త్స‌రానికి ఒకే సారి వ‌చ్చేలా టీటీడీ పాల‌క మండ‌లి, ఈవో ఆలోచించాల‌ని బాంబు పేల్చారు. ఇదే స‌మ‌యంలో తాజాగా ఏపీ స‌ర్కార్ ను టార్గెట్ చేశారు మాజీ ఉప…

    Continue Reading

  • త్వ‌ర‌లోనే తెలంగాణ టీడీపీ చీఫ్ నియామ‌కం

    త్వ‌ర‌లోనే తెలంగాణ టీడీపీ చీఫ్ నియామ‌కం

    స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తెలంగాణ టీడీపీ నేతలతో ఆయ‌న ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు.తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై చర్చించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలతో సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు సమావేశం అయ్యారు.సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుతో నేతలు సమావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తెలంగాణ…

    Continue Reading

  • హైకోర్టు తీర్పుపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

    హైకోర్టు తీర్పుపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

    రిజ‌ర్వేష‌న్ల‌పై కీలక వాదోప వాద‌న‌లు హైద‌రాబాద్ : బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు అంశంపై బుధ‌వారం హైకోర్టులో తీవ్ర వాదోప‌వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. ట్రిపుల్‌టెస్ట్‌ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు పిటిష‌న‌ర్. ఈ సంద‌ర్బంగా 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ప్రస్తావన తీసుకు వ‌చ్చారు. ట్రిపుల్‌ టెస్టు లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని సుప్రీం ఆదేశించింద‌ని తెలిపారు. ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు లాయర్‌ బుచ్చిబాబు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేకంగా కమిషన్‌ ఏర్పాటు చేయల‌న్నారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports