Author: VijayaBhaskar

  • బాహుబ‌లికి ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్న జ‌క్క‌న్న

    బాహుబ‌లికి ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్న జ‌క్క‌న్న

    రీ రిలీజ్ కు రెడీ చేస్తున్న మూవీ నిర్మాత‌లు హైద‌రాబాద్ : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌ను రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బాహుబలి ఇండియాతో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొద‌లైంది. గ‌తంలో విడుద‌లై బిగ్ స‌క్సెస్ అయిన మూవీస్ ను తిరిగి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది ఎస్ఎస్ రాజ‌మౌళి నుంచి.…

    Continue Reading

  • జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    జాతీయ మోటార్ స్పోర్ట్స్ ను ప్రారంభించ‌నున్న కేటీఆర్

    ఈనెల 11న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో స్టార్ట్ చెన్నై : మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయం బత్తూరులో జాతీయ మోటార్‌స్పోర్ట్స్ పోటీలను ప్రారంభించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .10వ ఎఫ్‌ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. ఈ పోటీల్లో 101 కాలేజీల నుంచి 1300 మందికి పైగా యువ ఇంజనీర్ల భాగస్వామ్యం పంచుకోనున్నారు. మరో జాతీయ స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరు…

    Continue Reading

  • వ‌ర‌క‌ట్న హ‌త్య‌ల‌లో తెలంగాణ టాప్

    వ‌ర‌క‌ట్న హ‌త్య‌ల‌లో తెలంగాణ టాప్

    14 శాతం పెరుగుల క‌నిపించింది హైద‌రాబాద్ : తెలంగాణ అభివృద్ధిలో కంటే నేరాల‌లో టాప్ లో నిలిచింది. తాజాగా వ‌ర‌కట్న వేధింపులు, హ‌త్య‌ల‌కు సంబంధించి టాప్ లో నిలిచింది. ఇది విస్తు పోయేలా చేసింది. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా ఉండ‌డం విస్తు పోయేలా చేసింది. వరకట్న సంబంధిత కేసులలో 14 శాతం పెరుగుదల కనిపించడం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇందుకు సంబంధించి 2023లో 15,000 కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. 6,100 వరకట్న సంబంధిత మరణాలు…

    Continue Reading

  • గాజా శాంతి పురోగతికి మోదీ స్వాగతం

    గాజా శాంతి పురోగతికి మోదీ స్వాగతం

    ట్రంప్ ప్ర‌య‌త్నం అభినంద‌నీయం ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ఆయ‌న అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్ర‌య‌త్నాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. గాజాలో శాంతి ప్రయత్నాలు నిర్ణయాత్మక పురోగతి సాధిస్తున్నందున అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు ప్ర‌ధాని. బందీల విడుదల సంకేతాలను ఒక ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు. భారతదేశం శాశ్వత శాంతి కోసం అన్ని ప్రయత్నాలను గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని ఆయన…

    Continue Reading

  • ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపాల్సిందే

    ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపాల్సిందే

    స్ప‌ష్టం చేసిన అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. హమాస్ శాంతికి సిద్ధంగా ఉందన్నారు. ఇక ఇజ్రాయెల్ త‌క్ష‌ణ‌మే గాజాపై బాంబు దాడులు ఆపాల‌ని స్ప‌ష్టం చేశారు. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు . హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు ట్రంప్. అంతే కాకుండా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ తన కాల్పుల విరమణ ప్రణాళిక కింద బందీలను…

    Continue Reading

  • ఎట్టకేల‌కు ఒక్క‌టి కాబోతున్న విజ‌య్ ర‌ష్మిక

    ఎట్టకేల‌కు ఒక్క‌టి కాబోతున్న విజ‌య్ ర‌ష్మిక

    వ‌చ్చే ఏడాది 2026లో ఘ‌ణంగా వివాహం హైద‌రాబాద్ : యువ హీరో హీరోయిన్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా తీపి క‌బురు చెప్పారు. తామిద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో దండ‌లు మార్చుకున్నారు. నిశ్చితార్థం పూర్త‌యింద‌ని వెల్ల‌డించారు. ఈ ఇద్ద‌రికి సంబంధించి పెద్ద ఎత్తున గ‌త కొంత కాలం నుంచి పుకార్లు షికార్లు చేశాయి. తామిద్ద‌రం ప్రేమ‌లో ప‌డ్డామ‌ని, డేటింగ్ లో ఉన్నామ‌ని చెప్ప‌క‌నే చెప్పారు. చాలా చోట్ల కెమెరా క‌ళ్ల‌కు…

    Continue Reading

  • శ‌త‌కాల‌తో చిత‌క్కొట్టిన భార‌త బ్యాట‌ర్లు

    శ‌త‌కాల‌తో చిత‌క్కొట్టిన భార‌త బ్యాట‌ర్లు

    కేఎల్ రాహుల్, జ‌డేజా, ధ్రువ్ జురైల్ సెంచ‌రీలు అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త జ‌ట్టు భారీ స్కోర్ న‌మోదు చేసింది. కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి 448 ప‌రుగులు చేసింది. ఇంకా ఆట ఆడేందుకు మూడు రోజుల స‌మ‌యం ఉంది. ఇండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ 50 ప‌రుగుల‌కే అవుట్ కాగా కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్ , ర‌వీంద్ర జ‌డేజాలు ఉతికి ఆరేశారు. శ‌త‌కాల‌తో…

    Continue Reading

  • పాకిస్తాన్ జ‌ర జాగ్ర‌త్త భార‌త్ హెచ్చ‌రిక‌

    పాకిస్తాన్ జ‌ర జాగ్ర‌త్త భార‌త్ హెచ్చ‌రిక‌

    నిప్పులు చెరిగిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీ : ఉగ్రవాదంపై పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తోక జాడిస్తే తాట తీస్తామ‌న్నారు. ఇప్ప‌టికే ఇండియా స‌త్తా ఏమిటో ఆప‌రేష‌న్ సిందూర్ తో తేలి పోయింద‌న్నారు. కాళ్ల బేరానికి రావ‌డం వ‌ల్ల‌నే తాము కనిక‌రించామ‌ని లేకపోయి ఉంటే పాకిస్తాన్ ఇవాళ లేకుండా పోయి ఉండేద‌న్నారు. జ‌న‌ర‌ల్ ద్వివేది శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు ఢిల్లీలో. భవిష్యత్తులో జరిగే ఘర్షణల్లో భారత్ సంయమనం పాటించదని…

    Continue Reading

  • క‌రూర్ ఘ‌ట‌న‌పై సిట్ ద‌ర్యాప్తు చేప‌ట్టాలి

    క‌రూర్ ఘ‌ట‌న‌పై సిట్ ద‌ర్యాప్తు చేప‌ట్టాలి

    ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన మ‌ద్రాస్ హైకోర్టు చెన్నై : ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న త‌మిళ‌నాడులోని క‌రూర్ లో చేప‌ట్టిన ప్ర‌చార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న‌లో 41 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ ప‌లు పిటిష‌న్లు మ‌ద్రాస్ హైకోర్టులో దాఖ‌లు అయ్యాయి. ఇప్ప‌టికే టీవీకే పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్…

    Continue Reading

  • ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

    ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

    వాయుసేన అధిపతి ఏపీ సింగ్ షాకింగ్ కామెంట్స్ ఢిల్లీ : వాయుసేన అధిపతి ఎ.పి.సింగ్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. ఆప‌రేష‌న్ సింధూర్ తో దాయాది పాకిస్తాన్ ను మోకాళ్ల‌పై నిల‌బెట్టామ‌న్నారు. ఇందుకు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.శత్రువుల స్థావరాలను గురి చూసి ఖచ్చితంగా కొట్టామ‌న్నారు.. ఆపరేషన్‌ సిందూర్‌లో కేంద్రం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. శుక్ర‌వారం ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఐఏఎఫ్‌ సత్తా ఎలాంటిదో ప్రపంచం క‌ళ్లారా చూసింద‌న్నారు. సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవచ్చో ప్రపంచం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports