Author: VijayaBhaskar

  • ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం విద్యార్థుల‌కు శాపం

    ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం విద్యార్థుల‌కు శాపం

    మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీజీ వైద్య సీట్ల‌లో విద్యార్థుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పీజీ వైద్య సీట్ల‌కు సంబంధంచి 85 శాతం లోక‌ల్స్ కే కేటాయిస్తున్నార‌ని, కానీ తెలంగాణ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి అది పాటించ‌డం…

    Continue Reading

  • చంద్ర‌బాబూ న‌కిలీ మ‌ద్యంపై చ‌ర్య‌లేవీ..?

    చంద్ర‌బాబూ న‌కిలీ మ‌ద్యంపై చ‌ర్య‌లేవీ..?

    ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైఎస్ జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. ఆదివారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రాష్ట్రంలో న‌కిలీ మ‌ద్యం ఏరులై పారుతోంద‌న్నారు. లిక్కర్‌ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారని ఆరోపించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ…

    Continue Reading

  • ఇక నుంచి సినిమాల‌పైనే ఫోక‌స్ పెడ‌తా

    ఇక నుంచి సినిమాల‌పైనే ఫోక‌స్ పెడ‌తా

    న‌టుడు రాహుల్ రామ‌క్రిష్ణ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : న‌టుడు, ర‌చ‌యిత రాహుల్ రామ‌కృష్ణ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారాడు. త‌ను తాజాగా ఎక్స్ వేదిక‌గా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరుపై వ్య‌క్తం చేసిన అభిప్రాయాలు క‌ల‌క‌లం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. చివ‌ర‌కు రెండు రోజుల పాటు త‌న ఎక్స్ ఖాతా నుంచి వైదొలిగాడు. పెద్ద ఎత్తున త‌న‌ను దూషిస్తూ కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని బూతుల‌తో రెచ్చి పోయారు. ఈ సంద‌ర్బంగా త‌ను స్పందించాడు.…

    Continue Reading

  • కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం

    కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం

    పెద్ద ఎత్తున హాజ‌రైన శ్రీ‌వారి భ‌క్తులు తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్‌ సవారి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్‌సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త…

    Continue Reading

  • త్వ‌రిత‌గ‌తిన శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తాం : ఈవో

    త్వ‌రిత‌గ‌తిన శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తాం : ఈవో

    భ‌క్తుల‌తో ఏ విధంగా ప్ర‌వ‌ర్తించాల‌నే దానిపై కామెంట్స్ తిరుమ‌ల : ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామ‌ని స్ప‌ష్టం చేశారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్. వెండి వాకిలి నుండి బంగారు వాకిలి వరకు భక్తులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానిపై శ్రీవారి సేవకులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామ‌ని చెప్పారు. శ్రీవారి దర్శనానికి…

    Continue Reading

  • ప్రత్యేక గ్రీవెన్స్ తో అందరికీ ఆర్థిక సాయం

    ప్రత్యేక గ్రీవెన్స్ తో అందరికీ ఆర్థిక సాయం

    రాష్ట్ర బీసీ , సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌ క‌డ‌ప జిల్లా : అన్ని రంగాల‌లో ఏపీ దూసుకు పోతోంద‌ని చెప్పారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌.స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన 2,90,669 మంది…

    Continue Reading

  • వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    వ‌న్డే కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్

    శ్రేయాస్ అయ్య‌ర్ కు బీసీసీఐ బిగ్ షాక్ ముంబై : బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో శుభ్ మ‌న్ గిల్ కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. త‌న‌ను ఇప్ప‌టికే టి20 ఫార్మాట్ కు వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్ ఉన్న‌ట్టుండి వ‌న్డే జ‌ట్టుకు కెప్టెన్ గా నియ‌మించారు. ఇప్ప‌టికే శ్రేయాస్ అయ్య‌ర్ ను స్కిప్ప‌ర్ గా చేస్తార‌ని అనుకున్నారు అంతా. కానీ బిగ్ షాక్ ఇచ్చింది.…

    Continue Reading

  • అంబేద్క‌ర్ విగ్ర‌హం ధ్వంసం వైసీపీ ఆగ్ర‌హం

    అంబేద్క‌ర్ విగ్ర‌హం ధ్వంసం వైసీపీ ఆగ్ర‌హం

    భూమన ఆధ్వర్యంలో భారీ నిర‌స‌న చిత్తూరు జిల్లా : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ దహనం వంటి దారుణ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని మండిప‌డ్డారు. ఫైబర్ విగ్రహాన్ని…

    Continue Reading

  • గంగమ్మ ఆల‌య స్థ‌లం కోసం మేయ‌ర్ విరాళం

    గంగమ్మ ఆల‌య స్థ‌లం కోసం మేయ‌ర్ విరాళం

    రూ. 5 లక్ష‌లు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న‌కు తిరుప‌తి : తిరుప‌తిలోని గంగ‌మ్మ ఆల‌యానికి సంబంధించి నూత‌న స్థ‌లం కోసం న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష త‌మ కుటుంబం త‌ర‌పున రూ. 5 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. ఈ ఆల‌య అభివృద్దిలో కీల‌క పాత్ర పోషించారంటూ త‌మ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు మేయ‌ర్. భూమన ఎమ్మెల్యేగా…

    Continue Reading

  • ఆటో డ్రైవ‌ర్ల‌కు ఏపీ స‌ర్కార్ అండ : డిప్యూటీ సీఎం

    ఆటో డ్రైవ‌ర్ల‌కు ఏపీ స‌ర్కార్ అండ : డిప్యూటీ సీఎం

    ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్య‌క్రమం విజ‌య‌వాడ : అన్ని వ‌ర్గాల‌ను ఆదుకోవ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. విజ‌య‌వాడ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌నంగా ఆటో డ్రైవ‌ర్ సేవ‌లో అనే ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ సంద‌ర్బంగా ఆటో డ్రైవ‌ర్ల ఖాతాలో రూ. 15000 జ‌మ చేసింది. భారీ ఎత్తున ఆటో డ్రైవ‌ర్లకు ల‌బ్ది చేకూర‌నుంది. ఎన్నికల సంద‌ర్బంగా ఇచ్చిన హామీ మేర‌కు తాము అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports