Author: VijayaBhaskar
-

చావు బతుకుల మధ్య మాజీ డీఎస్పీ నళిని
నా పేరును ఏ రాజకీయ పార్టీ వాడుకోవద్దు హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన గ్రూప్ -1 డీఎస్పీ పోస్ట్ ను త్యాగం చేసిన నళిని ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. ఈ సందర్బంగా తన మనసులోని బాధను వ్యక్తం చేస్తూ బహిరంగంగా లేఖ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి తన స్వంత ఫేస్ బుక్ ఖాతా వేదికగా తన ఆవేదనను పంచుకుంది. పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో…
-

విరాట్ కోహ్లీ రికార్డ్ ను బ్రేక్ చేసిన మందన్నా
62 బంతులు 17 ఫోర్లు 5 సిక్సర్లు 125 పరుగులు ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డే లో రికార్డుల మోత మోగింది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఏకంగా భారత మహిళా జట్టు ముందు 413 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఇండియా జట్టు తడపడింది. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతీ…
-

వెంచర్ క్యాపిటల్ కాదు అడ్వెంచర్ క్యాపిటల్ కావాలి
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముంబై : ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంతో పాటు టాప్ లాసిజిస్టిక్ కంపెనీ అమెజాన్‌కు అతిపెద్ద క్యాంపస్ తెలంగాణలోనే ఉందని తెలుసు కోవాలని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ (టీ-హబ్) హైదరాబాద్‌లో ఉందన్నారు. కేవలం 10 సంవత్సరాల్లోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు, మిగతా భారతదేశం ఎందుకు చేయలేక పోయిందని కేటీఆర్ నిలదీశారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు అమెరికన్…
-

తెలంగాణ ఆత్మ గౌరవానికి బతుకమ్మ ప్రతీక
పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, నాగరికతకే కాదు ఆత్మ గౌరవానికి ప్రతీక బతుకమ్మ అని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ్టి నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లకు, ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రజలందరికి పేరు పేరునా బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే…
-

చిత్రపురి స్థలం కోసం సినీ కార్మికుల పోరాటం
ఫిల్మ్ ఛాంబర్ ముందు భారీ ఎత్తున నిరసన హైదరాబాద్ : సినీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన చిత్రపురి కాలనీ స్థలం ఆక్రమణకు గురవుతోందంటూ న్యాయం చేయాలని కోరుతూ సినీ రంగానికి చెందిన కార్మికులు ఆందోళన చేపట్టారు.కార్మికుల భూములను చట్టవిరుద్ధంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న వారి అప్రజాస్వామిక చర్యలపై మండిపడ్డారు. ఫిల్మ్ ఛాంబర్ నాయకులు, చిత్రపురి కమిటీ, సమాఖ్యలోని కొంతమంది నాయకులు సినిమా కార్మికుల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ చిత్రపురి భూమిని అక్రమంగా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా…
-

24న బహుజనుల బతుకమ్మ : జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ లో బీసీ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లే లక్ష్యంగా ఈనెల 24వ తేదీన బహుజనుల (బీసీ) బతకమ్మ నిర్వహిస్తామని ప్రకటించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ బతుకమ్మ వేదికగా బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు బీసీ మహిళల పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వద్ద బీసీ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి ఆధ్వర్యంలోవాల్…
-

దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్దం
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం విజయవాడ : దసరా ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారు సిద్దమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ. దాదాపు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశామన్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మూలానక్షత్రం రోజున ముఖ్యమంత్రి నారా…
-

దేశ వ్యాప్తంగా 474 రాజకీయ పార్టీలు రద్దు
సంచలన ప్రకటన చేసిన ఎన్నికల సంఘం న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. పలు పార్టీలపై వేటు వేసింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలలో 25 పార్టీలు రద్దయ్యాయి. వీటిలో జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన లోక్ సత్తా పై కూడా వేటు వేసింది. ఇది తెలుగు వారిని షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం ఈ ప్రక్షాళన…
-

మరోసారి షేక్ చేసేందుకు రానున్న శివ
నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ హైదరాబాద్ : ఘనమైన చరిత్ర కలిగిన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం. పెను ప్రభంజనం రామ్ గోపాల్ వర్మ. ఉన్నట్టుండి తన చేతిలో రూపు దిద్దుకున్న సినిమా శివ. అది మూస ధోరణితో కొనసాగుతూ వస్తున్న సినిమాలను తోసి రాజని టాప్ లో నిలిచింది. కాసుల వర్షం కురిపించింది. సినిమా అంటే ఇలా కూడా తీస్తారా అన్నంతగా చిత్రీకరించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎవరైనా టాలీవుడ్…
-

బీసీ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత ఢిల్లీ : బీసీ యువతీ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా తాము కృషి చేస్తున్నామని చెప్పారు మంత్రి ఎస్. సవిత. అత్యధికంగా బీసీ యువతకు జాబ్స్ వచ్చాయి. ఈ సందర్బంగా ఏపీకి స్కోచ్ అవార్డు వరించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం ఎస్ . సవిత ప్రసంగించారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో మెగా డీస్సీకి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











