Author: VijayaBhaskar
-

పండుగల వేళ ఆప్కో భారీ డిస్కౌంట్
కొనుగోలు చేయాలని కోరిన మంత్రి సవిత అమరావతి : ఏపీ సర్కార్ దుస్తుల కొనుగోలుదారులకు తీపి కబురు చెప్పింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర బీసీ, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. సవిత. ఈ మేరకు ఆమె సోమవారం ఆప్కో ద్వారా ఉత్పత్తులకు భారీ ఎత్తున డిస్కౌంట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి అన్ని ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల…
-

డీప్యూటీ సీఎంకు నారా లోకేష్ ఆహ్వానం
నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి రండి అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదలనను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమానికి హాజరు కావాలని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. గత అయిదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయక పోగా, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు దాదాపు…
-

దిగ్గజ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీ : సీఎం
ఏపీలో ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య, వైద్య సంస్థలు వినియోగించుకునే అవకాశం ఉందని అన్నారు. క్వాంటం వ్యాలీతో ఇక్కడ ఓ ఎకో సిస్టం ఏర్పాటు అవుతోందని తెలిపారు. క్వాంటం కంప్యూటర్లు, పరికరాల తయారీ సంస్థలు కూడా పెట్టుబడులతో ముందుకు వచ్చాయని ముఖ్యమంత్రి…
-

కనకదుర్గమ్మా ఏపీని కరుణించమ్మా : అనిత
అమ్మ వారిని దర్శించుకున్న హోం మంత్రి విజయవాడ : కోరిన కోర్కెలు తీర్చే అమ్మ వారిగా ప్రసిద్ది చెందింది బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారు. దసరా పండుగ సందర్బంగా సోమవారం నుంచి కొండపై దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. అమ్మ వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి.…
-

భూమి పుత్రుడా..గాయకుడా అల్విదా..!
అస్సాం నగరం జన సంద్రంగా మారింది దుఖఃంతో. తమ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మరణం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించేలా చేసింది. అశేష జనవాహిని తనకు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హజారికా గుర్తుకు వస్తారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చాడు జుబీన్ గార్గ్. సామాజిక మాధ్యమాలన్నీ తనతో నిండి పోయాయి. తన అద్భుతమైన గాత్రంతో ప్రజల గొంతుకను వినిపించే ప్రయత్నం చేశాడు జుబీన్ గార్గ్. జానపదం నుంచి మొదలై…
-

రిలయన్స్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్
కీలకమైన పోస్టులో కొలువు తీరింది ముంబై : దేశంలో పేరు పొందిన రిలయన్స్ గ్రూప్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్ కొలువు తీరారు. రిలయన్స్ గ్రూప్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ప్రకటించింది. ఈ చర్య కంపెనీ బ్రాండ్ ఉనికిని మరింత బలోపేతం చేయడంలో తను కీలకంగా వ్యవహరిస్తుందని కంపెనీ పేర్కొంది. కావేరీ నాగ్ వ్యాపారాత్మక నిర్వహణలో కీలకమైన రోల్ పోషించారు గత కొన్ని సంవత్సరాలుగా. తను రిటైల్ , లగ్జరీ ఆటోమోటివ్…
-

ఫాల్కే పురస్కారం ప్రతి ఒక్కరికి అంకితం
స్పష్టం చేసిన ప్రముఖ నటుడు మోహన్ లాల్ కేరళ : కేంద్ర ప్రభుత్వం తనకు ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల స్పందించారు మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటుడు మోహన్ లాల్. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తన ఉన్నతికి కారకులైన వాళ్లు, తన విజయానికి దోహద పడిన వాళ్లు, తన అడుగులకు శక్తిగా మారిన వాళ్లకు, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని , ఈ…
-

ఘనంగా మనం సైతం ఫౌండేషన్ మహోత్సవం
12 వసంతాలుగా ‘మనం సైతం’ నిరంతర సేవలు హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం ఆదివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంతరం కాదంబరి కిరణ్ చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ మాట్లడారు. సీనియర్ జర్నలిస్ట్ జీ. కృష్ణ శిష్యుడిని. ఆ మహనీయుడి…
-

చెత్తనే కాదు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తా
సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన పల్నాడు జిల్లా : చెత్తనే కాదు చెత్త రాజకీయాలను శుభ్రం చేస్తానని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి పోయిందన్నారు. చెత్త పైనా పన్ను వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నుతో పాటు వారు వదిలి వెళ్లిన చెత్తనూ తొలగించాం…
-

వాహన కొనుగోలుదారులపై భారం తగదు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహన కొనుగోలుదారులపై భారం వేయడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. దీని వల్ల వాహన తయారీదారులకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారు వేలాది మంది ఉన్నారని, వారు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు . విచిత్రం ఏమిటంటే పెరిగిపోతున్న…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











