Author: VijayaBhaskar

  • జ‌గ‌న్ కామెంట్స్ బ‌క్వాస్ : అచ్చెన్నాయుడు

    జ‌గ‌న్ కామెంట్స్ బ‌క్వాస్ : అచ్చెన్నాయుడు

    అన్న‌దాత‌ల గురించి మాట్లాడే అర్హ‌త లేదు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. ఆయ‌న హ‌యాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డార‌ని ఆ విష‌యం జ‌నానికి తెలుస‌న్నారు. కానీ మ‌రిచి పోయి లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. ఉల్లి, టమాటో రైతుల‌కు పూర్తి భ‌రోసా ఇచ్చామ‌ని చెప్పారు. ఇక డిమాండ్ ను మించి ఒకే…

    Continue Reading

  • ఆరోగ్య‌శ్రీ‌కి పాత‌ర బీమా కంపెనీల‌కు జాత‌ర

    ఆరోగ్య‌శ్రీ‌కి పాత‌ర బీమా కంపెనీల‌కు జాత‌ర

    ఏపీ స‌ర్కార్ పై వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఫైర్ అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా ఆరోగ్య‌శ్రీ‌కి ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4వేల కోట్ల కేటాయించేందుకు మనసు రాని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచి పెట్టడానికి వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయని ప్ర‌శ్నించారు. ఆరోగ్యశ్రీ కింద 1.60 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే…

    Continue Reading

  • చ‌ప్రాసీ లాగా ప‌ని చేస్తున్న తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

    చ‌ప్రాసీ లాగా ప‌ని చేస్తున్న తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

    సీపీఐ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌పై సీపీఐ కార్య‌ద‌ర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బీజేపీకి చప్రాసీ లాగా పని చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి గవర్నర్ తలాడిస్తున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 రాగానే హడావుడి చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా పాల్గొన లేద‌న్నారు. దేశ స్వతంత్రం…

    Continue Reading

  • ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం ట‌మాట రైతులు ఆగ‌మాగం

    ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం ట‌మాట రైతులు ఆగ‌మాగం

    సీఎం చంద్ర‌బాబుపై మాజీ సీఎం జ‌గ‌న్ ఆగ్ర‌హంఅమ‌రావ‌తి : రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఉందా లేదా అన్న అనుమానం క‌లుగుతోంద‌ని మండిప‌డ్డారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ట‌మాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించ‌డం లేద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఘోరంగా వైఫ‌ల్యం చెందారంటూ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం…

    Continue Reading

  • నాలాల ఆక్ర‌మ‌ణ బాధితుల ఆందోళ‌న

    నాలాల ఆక్ర‌మ‌ణ బాధితుల ఆందోళ‌న

    హైడ్రా ప్ర‌జావాణికి 26 ఫిర్యాదులు హైద‌రాబాద్ : వ‌ర్షాలు ముంచెత్తుతున్న వేళ నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి హైడ్రాకు బాధితుల నుంచి. ఒక చెరువు నుంచి మ‌రో చెరువుకు ఉన్న నాలాలు క‌బ్జాకు గురి అవ్వ‌డంతో పాటు వ‌ర‌ద కాలువ‌ల‌న్నీ ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై వ‌ర‌ద నీరు త‌మ నివాసాల‌ను ముంచెత్తుతోంద‌ని ప‌లువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్యాచ్‌మెంట్ ఏరియా ఎంత ఉంది.. నాలా ఎంత వెడ‌ల్పులో ఉంటే స‌రిపోతుంది అనే…

    Continue Reading

  • మోదీ నాయ‌కత్వంలో భార‌త్ బ‌లోపేతం

    మోదీ నాయ‌కత్వంలో భార‌త్ బ‌లోపేతం

    బీజేపీ స్పోక్స్ ప‌ర్స‌న్ అనిల్ కె ఆంటోనీ విజ‌య‌వాడ : స‌మ‌ర్థ‌వంత‌మైన న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో భార‌త దేశం అన్ని రంగాల‌లో ముందంజలో ఉంద‌న్నారు బీజేపీ స్పోక్స్ ప‌ర్స‌న్, వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్ క‌న్వీన‌ర్ అనిల్ కె ఆంటోనీ. సోమ‌వారం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. కేంద్ర స‌ర్కార్ ప్రారంభించిన ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించ‌డం జ‌రిగంద‌న్నారు. గ‌తంలో నాలుగు స్లాబ్స్ జీఎస్టీ రేట్లు…

    Continue Reading

  • రైతల‌ను ఇబ్బంది పెడితే ఊరుకోం

    రైతల‌ను ఇబ్బంది పెడితే ఊరుకోం

    వార్నింగ్ ఇచ్చిన హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ గ‌నుక రైతుల‌ను కావాల‌ని ఇబ్బందుల‌కు గురి చేస్తే చూస్తూ ఊరుకోమ‌ని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఇదిలా ఉండ‌గా ఇష్టారీతిన ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారంటూ సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండల గ్రామాల రైతులు త‌న‌ను క‌లిశారు. తమ భూములు కోల్పోకుండా, అలైన్మెంట్‌లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని, పాత అలైన్మెంట్‌ని కొనసాగించేలా ఒత్తిడి తేవాలని…

    Continue Reading

  • ఎన్టీఆర్ హ‌యాంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట

    ఎన్టీఆర్ హ‌యాంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట

    ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు తిరుప‌తి : మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేసిన ఘ‌న‌త ఆనాటి సీఎం ఎన్టీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు. పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 1983లో తాను తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు రాష్ట్రంలో మహిళా శాసన సభ్యులు లేరని, మహిళా పంచాయతీ అధ్యక్షులు లేరని పేర్కొన్నారు. కానీ నందమూరి తారకరామారావు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత…

    Continue Reading

  • మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు రండి

    మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు రండి

    సీఎంను క‌లిసిన‌ అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం హైదరాబాద్ : మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు హాజరు కావాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆహ్వానించారు. సెప్టెంబర్ 22న సాయంత్రం శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ 3 లో 5149వ మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలు జరుగుతాయని సీఎం కు వివరించారు. అగర్వాల్ సమాజ్ తెలంగాణ చేపట్టిన వివిధ కార్యక్రమాలను కూడా తెలిపారు. సమయం కుదిరితే ఈ కార్యక్రమంలో…

    Continue Reading

  • పీఎం..సీఎం త‌ర్వాత క‌లెక్ట‌ర్లే కీల‌కం : సీఎం

    పీఎం..సీఎం త‌ర్వాత క‌లెక్ట‌ర్లే కీల‌కం : సీఎం

    దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్య‌మంత్రి అమ‌రావ‌తి : దేశంలో ప్ర‌ధాన‌మంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి త‌ర్వాత అత్యంత ముఖ్య‌మైన వ్య‌క్తులు జిల్లాల క‌లెక్ట‌ర్లు అని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స‌చివాల‌యంలో జ‌రిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్స్ లో పాల్గొని దిశా నిర్దేశం చేశారు. మానవీయ కోణంలో ప‌ని చేస్తే మంచి పేరు వ‌స్తుంద‌న్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపిక, కేబినెట్ కూర్పు చేశాం అన్నారు చంద్ర‌బాబు నాయుడు. అదే…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports