Author: VijayaBhaskar

  • 15,941 టీచ‌ర్ పోస్టుల ఫైన‌ల్ లిస్టు రిలీజ్

    15,941 టీచ‌ర్ పోస్టుల ఫైన‌ల్ లిస్టు రిలీజ్

    ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : ఏపీలో ఇటీవ‌ల నిర్వ‌హించిన మెగా డీఎస్సీ 2025 కి సంబంధించి 15 వేల 941 టీచ‌ర్ పోస్టుల ఫైన‌ల్ లిస్టును విడుద‌ల చేశారు మంత్రి నారా లోకేష్‌. రాష్ట్ర చరిత్రలోనే ఇతి అతిపెద్ద‌ నియామక ప్రక్రియను స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించామ‌న్నారు. ఇందులో 49.9 శాతం మహిళలు, 50.1 శాతం పురుష అభ్య‌ర్థులు ఎంపికైన‌ట్లు తెలిపారు. SC సబ్ క్లాసిఫికేషన్, స్పోర్ట్స్ పర్సన్స్‌కు 3 శాతం, వర్టికల్ మొట్ట…

    Continue Reading

  • వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల వ‌ల్లే సమ‌స్య‌లు

    వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల వ‌ల్లే సమ‌స్య‌లు

    ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కామెంట్ ఇండోర్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ యావ‌త్ ప్ర‌పంచం తీవ్ర‌మైన ఆధిప‌త్య ధోర‌ణుల‌తో స‌త‌మతం అవుతోంద‌ని అన్నారు. ఇండోర్ వేదిక‌గా జ‌రిగిన పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. భార‌తీయ సంస్కృతి అత్యంత బ‌ల‌మైన‌ద‌ని, అందుకే ఇక్క‌డ ఎలాంటి విభేదాలు, సంఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకోవ‌డం లేద‌న్నారు. మ‌న దేశం కావాల‌ని ఏనాడూ ఇత‌ర దేశాల‌తో క‌య్యానికి కాలు దువ్వ‌డం లేద‌న్నారు. ఇది…

    Continue Reading

  • మోక్ష‌గుండం భార‌త దేశానికి ఆద‌ర్శ‌ప్రాయం

    మోక్ష‌గుండం భార‌త దేశానికి ఆద‌ర్శ‌ప్రాయం

    విశ్వేశ్వ‌ర‌య్య జ‌యంతి..నేడే ఇంజ‌నీర్స్ డే హైద‌రాబాద్ : ప్ర‌తి ఏటా సెప్టెంబ‌ర్ 15న ఇంజ‌నీర్స్ డే నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. దీని వెనుక బ‌ల‌మైన క‌థ ఉంది. అంత‌కు మించిన చ‌రిత్ర ఉంది. ప‌లు ప్రాజెక్టుల‌కు ప్రాణం పోసిన భార‌తీయ ఇంజ‌నీర్. త‌ను మోడ‌ల్ ఇంజ‌నీర్ గా పేరు పొందాడు. కృష్ణ రాజ సాగర సరస్సు ఆనకట్ట నిర్మాణంలో కీల‌క భూమిక పోషించారు. ఆయ‌న పుట్టిన రోజునే ఇంజ‌నీర్స్ దినోత్స‌వంగా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ముద్దెనహళ్లి…

    Continue Reading

  • స‌త్తా చాటిన సూర్యా భాయ్

    స‌త్తా చాటిన సూర్యా భాయ్

    దుమ్ము రేపిన కుల్దీప్ యాద‌వ్ దుబాయ్ : ఆసియా క‌ప్ లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో పాకిస్తాన్ ను భార‌త జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది రెండో విజ‌యం. ఇక కెప్టెన్ గా సూర్య కుమార్ యాద‌వ్ కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యం అని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌ను టి20 జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించిన త‌ర్వాత అత్య‌ధిక విక్ట‌రీలు న‌మోదు చేస్తూ వచ్చాడు. ప్ర‌త్యేకించి…

    Continue Reading

  • కుల్దీప్..సూర్య కమాల్ పాకిస్తాన్ ఢ‌మాల్

    కుల్దీప్..సూర్య కమాల్ పాకిస్తాన్ ఢ‌మాల్

    7 వికెట్ల తేడాతో దాయాదిపై గ్రాండ్ విక్ట‌రీ దుబాయ్ : చిర‌కాల ప్ర‌త్య‌ర్థి దాయాది పాకిస్తాన్ జ‌ట్టుకు మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించింది సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు. దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆసియా క‌ప్ -2025 మెగా టోర్నీలో త‌న విజ‌య‌యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. లీగ్ లో భాగంగా జ‌రిగిన 2వ కీల‌క మ్యాచ్ లో దుమ్ము రేపింది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో స‌త్తా చాటింది.…

    Continue Reading

  • మహిళా సాధికారత దేశ పురోగతికి కీలకం

    మహిళా సాధికారత దేశ పురోగతికి కీలకం

    లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కీల‌క వ్యాఖ్య‌లు తిరుప‌తి : దేశ పురోగ‌తికి మ‌హిళా సాధికార‌త‌కు కీల‌క‌మ‌ని పేర్కొన్నారు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా. ఆదివారం తిరుప‌తి వేదిక‌గా జ‌రిఇగ‌న మహిళా సాధికారతపై పార్లమెంటరీ, శాసనసభ కమిటీల మొదటి జాతీయ సదస్సును ప్రారంభించి ప్ర‌సంగించారు. అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశం సాగుతున్న ప్రయాణంలో మహిళా సాధికారత అంతర్భాగమని పేర్కొన్నారు . మ‌న మ‌హిళ‌లు, విద్యావంతులు, స్వావలంబన కలిగి వారుగా ఉన్నార‌ని అన్నారు.…

    Continue Reading

  • పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు

    పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అస్సాం : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి దాయాది పాకిస్తాన్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు ఎక్క‌డున్నా ఏరి పారేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. భార‌త్ స‌త్తా ఏమిట‌నేది ఇప్ప‌టికే పాక్ కు తెలిసి పోయింద‌న్నారు. కానీ ఇంకోసారి గ‌నుక తోక జాడిస్తే తాట తీస్తామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో చొర‌బాటుదారుల‌కు కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని…

    Continue Reading

  • ఏపీలో మ‌రికొన్ని రోజులు వ‌ర్షాలు

    ఏపీలో మ‌రికొన్ని రోజులు వ‌ర్షాలు

    మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు అమ‌రావ‌తి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆదివారం ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్ రాష్ట్రంలో మ‌రికొన్ని రోజులు వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. అల్ప పీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ…

    Continue Reading

  • బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం

    బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం

    పాటే ఆయుధంగా బీసీ రాజకీయ అధికారం సాధిస్తాం హైద‌రాబాద్ : పాటనే ఆయుధంగా చేసుకున బీసీ కవులు, రచయితలు, కళాకారులు బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు . ఆదివారం హైదరాబాదులో బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా దరువు అంజన్న, కేదారి శ్రీనివాస్ లు సమన్వయం చేశారు.…

    Continue Reading

  • నో వ‌ర్క్ నో పే ను ఎమ్మెల్యేల‌కు వ‌ర్తింప చేయాలి

    నో వ‌ర్క్ నో పే ను ఎమ్మెల్యేల‌కు వ‌ర్తింప చేయాలి

    ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు తిరుప‌తి : ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నాం స‌రే మ‌రి అసెంబ్లీకి రాకుండా ఉన్న ఎమ్మెల్యేల‌పై వేటు వేసేలా ఎందుకు ఉండ కూడ‌దంటూ ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా ఆలోచించాల‌ని సూచించారు. ఆదివారం తిరుప‌తి వేదిక‌గా జ‌రిగిన మహిళా ప్ర‌జా ప్ర‌తినిధుల సాధికారితా స‌ద‌స్సులో పాల్గొని ప్ర‌సంగించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి చట్టం చేసిన నాయకుడు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports