Author: VijayaBhaskar

  • ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోవ‌డం బాధాక‌రం

    ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోవ‌డం బాధాక‌రం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్ : ఐపీఎల్ 19 సీజ‌న్ నుంచి పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ నిష్క్ర‌మించ‌డం తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని వాపోయాడు ఆ జ‌ట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్. త‌మ జ‌ట్టు అన్ని విభాగాల‌లో రాణించినా సెకండ్ సెష‌న్ లో ఆశించిన మేర ఆడ‌లేక పోవ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు. కోల్ క‌తా తో జ‌రిగిన మ్యాచ్ లో వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డం త‌మ కొంప…

    Continue Reading

  • జూన్‌ నెల‌లో శ్రీ‌వారి విశేష ప‌ర్వ‌దినాలు

    జూన్‌ నెల‌లో శ్రీ‌వారి విశేష ప‌ర్వ‌దినాలు

    29వ తేదీన పౌర్ణ‌మి గ‌రుడ సేవ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే జూన్ నెల‌లో తిరుమ‌ల‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొంది టీటీడీ. ఇదిలా ఉండ‌గా జూన్ నెల‌లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప‌ర్వ‌దినాల‌లో భాగంగా…

    Continue Reading

  • టీమిండియా వైస్ కెప్టెన్ గా శాంస‌న్ ..?

    టీమిండియా వైస్ కెప్టెన్ గా శాంస‌న్ ..?

    టి20 టీమ్ కెప్టెన్ గా సూర్య కుమార్ ముంబై : బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ క‌స‌ర‌త్తు చేస్తోంది టీమిండియా టి20 జ‌ట్టు కూర్పుపై. ఇప్ప‌టికే ఆఫ్గ‌నిస్తాన్ తో ఆడే సీరీస్ ల‌కు సంబంధించి వ‌న్డే తో పాటు టెస్టు జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ రెండు ఫార్మాట్ ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న శుభ్ మ‌న్ గిల్ ను ఖ‌రారు చేసింది. మ‌రో వైపు టి20 ఫార్మాట్ కు కూడా త‌న‌నే ఎంపిక చేయాల‌ని ఎంపిక…

    Continue Reading

  • నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ పై సుప్రీంకోర్టు సీరియ‌స్

    నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ పై సుప్రీంకోర్టు సీరియ‌స్

    ఇంకా పాఠాలు నేర్చుకోక పోతే ఎలా అని మండిపాటు న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సోమ‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ఎన్టీఏపై. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీన 22 ల‌క్ష‌ల మందిక పైగా నీట్ యుజీ 2026 ప‌రీక్ష రాశారు. కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన గుజ‌రాత్ లో పేప‌ర్ లీక్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌పై సీబీఐ ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది కేంద్రం. ఇందులో కీల‌క‌మైన పాత్ర బీజేపీకి చెందిన…

    Continue Reading

  • పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి

    పుష్కరాల విజయవంతానికి కలిసి రావాలి

    పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గోదావ‌రి న‌దిలో కాలుష్యం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. ఇందు కోసం ఆయా ప‌రిశ్ర‌మ‌లు ఫోక‌స్ పెట్టాల‌న్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు దేశమంతా ఆసక్తిగా మాట్లాడుకునేంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించునున్న ఈ పుష్కరాలకు గోదావరి జిల్లాల నుంచి పారిశ్రామికవేత్తల సహకారం అత్యంత అవ‌స‌ర‌మ‌ని…

    Continue Reading

  • కాంగ్రెస్ హైక‌మాండ్ ను క‌లిస్తే త‌ప్పేంటి..?

    కాంగ్రెస్ హైక‌మాండ్ ను క‌లిస్తే త‌ప్పేంటి..?

    ఐటీ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే కామెంట్స్ బెంగ‌ళూరు : పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే సోమవారం స్పందించారు. ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యసభ స్థానాల గురించి చర్చించేందుకు అధిష్టానం ముఖ్యమంత్రి సిద్ద‌రామ‌య్య‌ని, అలాగే పీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివ‌కుమార్ ని పిలిచిందని అన్నారు. అంతే కాకుండా మరో 15-20 రోజుల్లోనే పలు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ…

    Continue Reading

  • ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌క పోవ‌డం బాధ‌గా ఉంది

    ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌క పోవ‌డం బాధ‌గా ఉంది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ పంజాబ్ : ఐపీఎల్ 19 సీజ‌న్ నుంచి తాము వైదొల‌గ‌డం బాధ‌గా ఉంద‌న్నాడు పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యారు. టోర్నీ ఆరంభంలో అద‌ర‌గొట్టినా ఆ త‌ర్వాత సెకండ్ సెష‌న్ లో తాము ఆశించిన మేర రాణించ‌లేక పోయామ‌న్నాడు. కొన్ని పొర‌పాట్లు జ‌రిగాయ‌ని, కొంద‌రు ఆట‌గాళ్ల ప‌నితీరు ఆశించినంత‌గా లేకుండా పోవ‌డం కూడా ఓడి పోయేందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్నాడు. నిన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ముంబై ఇండియ‌న్స్ ఓడించ‌డంతో…

    Continue Reading

  • రైతుల‌కు ఇబ్బంది లేకుండా ధాన్యం సేక‌ర‌ణ

    రైతుల‌కు ఇబ్బంది లేకుండా ధాన్యం సేక‌ర‌ణ

    సీపీఐ నేత‌ల‌కు స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : కేంద్రం స‌హ‌క‌రించ‌క పోయినా తాము రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమ‌వారం సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు నేతృత్వంలో ప్ర‌తినిధి బృందం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా, కార్మికుల కనీస వేతనాలను పెంచాలని తీసుకున్న నిర్ణయానికి గాను వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రైతుల…

    Continue Reading

  • ఘ‌నంగా గోవింద రాజ‌స్వామి ఉత్స‌వాలు

    ఘ‌నంగా గోవింద రాజ‌స్వామి ఉత్స‌వాలు

    మే 31 వ‌ర‌కు అంగ‌రంగ వైభ‌వోపేతంగా తిరుప‌తి : తిరుప‌తి లోని ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం శ్రీ గోవింద రాజ స్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. నిత్యాలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ప్రతిరోజూ విభిన్న వస్త్రాభరణాలలో దేదీప్య మానంగా వెలుగొందుతుంటాడు. ముత్యపు పందిరిపై వెలసే స్వామి వారి రూపం భక్తులకు మనోల్లాసాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో చంద్రునికి ప్రతీకగా భావించే ముత్యాలు చల్లదనానికి సంకేతం. సముద్రగ ర్భం ప్రసాదించిన అమూల్య రత్నమైన ముత్యాల…

    Continue Reading

  • ఆయిల్ ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో స‌ర్కార్ ఫెయిల్

    ఆయిల్ ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో స‌ర్కార్ ఫెయిల్

    మోదీ, చంద్ర‌బాబుపై భ‌గ్గుమ‌న్న ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. యుద్దం బూచి చూపి దేశ ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా దోచుకుంటున్నారంటూ కేంద్ర స‌ర్కార్ ను, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని, అదానీ, అంబానీల‌పై భ‌గ్గుమ‌న్నారు . దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆయిల్ ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డంలో ఘోరంగా వైఫల్యం చెందింద‌ని ఆరోపించారు. నాలుగవ సారి పెరిగిన ధరలతో ఏపీలో లీటర్ పెట్రోల్ ధర…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports