Author: VijayaBhaskar

  • అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్

    అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్

    46 బాల్స్ 7 ఫోర్లు 3 సిక్సులు 71 ర‌న్స్ రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో యంగ్ క్రికెట‌ర్లు స‌త్తా చాటుతున్నారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ, చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన కార్తీక్ శ‌ర్మ‌, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు చెందిన అంగ్ క్రిష్ ర‌ఘువంశీ దుమ్ము రేపుతున్నారు. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటుతున్నారు. తాజాగా రాయ్ పూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్…

    Continue Reading

  • తమిళ‌నాట బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన టీవీకే విజ‌య్

    తమిళ‌నాట బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన టీవీకే విజ‌య్

    టీవీకే పార్టీకి మ‌ద్ద‌తుగా 144 మంది ఎమ్మెల్యేలుచెన్నై : ఉత్కంఠ‌కు తెర దించుతూ టీవీకే పార్టీ విజ‌య్ శాస‌న స‌భ‌లో బుధ‌వారం జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు 118 మ్యాజిక్ ఫిగ‌ర్ కావాల్సి ఉండ‌గా ఏకంగా టీవీకే పార్టీకి 144 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ మేర‌కు స్పీక‌ర్ ప్ర‌భాక‌ర్ ఎవ‌రు మ‌ద్ద‌తు ఇస్తున్నారో ఆ ఎమ్మెల్యేలంతా చేతులు ఎత్తాల‌ని ఆదేశించారు. దీంతో మొత్తం టీవీకే బ‌లానికి గాను 108 మంది ఉండ‌గా…

    Continue Reading

  • త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్

    త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్

    పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగం చేసిన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు తప్పకుండా న్యాయం చేస్తామని త్వరలోనే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కు పాలక మండలి ఏర్పాటు చేసి ఆదుకుంటామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ఆధ్వర్యంలో 33 జిల్లాల సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, రాష్ట్ర…

    Continue Reading

  • విజ‌య్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల స‌పోర్ట్

    విజ‌య్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల స‌పోర్ట్

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన తిరుగుబాటు నేత ష‌ణ్ముగం చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ ఇలాంటి స‌న్నివేశం ఎదురు కాలేదు. తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ అన్నాడీఎంకే, డీఎంకే, ఇత‌ర పార్టీలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కురిపించాయి. కానీ అనూహ్యంగా కేవ‌లం 2 ఏళ్ల కాలంలోనే , త‌క్కువ వ్య‌వ‌ధిలో 234 సీట్ల‌కు గాను 108 సీట్ల‌ను సాధించి టీవీకే అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. బుధ‌వారం స్పీక‌ర్…

    Continue Reading

  • కిమ్స్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు : చంద్ర‌బాబు

    కిమ్స్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు : చంద్ర‌బాబు

    ఎంట్రప్రెన్యూర్ గా మారితేనే సంప‌ద సృష్టికి ఛాన్స్ అమ‌రావ‌తి : చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆస్పత్రి ఇప్పుడు విస్తరించి 30 వేల కోట్ల ఆస్తిగా మారిందన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. బుధ‌వారం నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించారు. ఎంట్రప్రెన్యూర్ గా మారితేనే దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టికి అవకాశం ఉంటుంద‌న్నారు. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్…

    Continue Reading

  • హాస్ట‌ల్స్ కోసం రూ. 110 కోట్లు చెల్లింపు

    హాస్ట‌ల్స్ కోసం రూ. 110 కోట్లు చెల్లింపు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : వచ్చే ఏడాది మరో 10 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి ఎస్. స‌విత‌. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు. సమస్యలు వచ్చినప్పుడు వార్డెన్లతోగాని, తల్లిదండ్రులతోగాని తెలపాలన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని హితవు పలికారు. పట్టుదలతో ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని, భవిష్యత్తులో మీలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, ఇంజినీర్లు ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర…

    Continue Reading

  • ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్

    ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొంగులేటి హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.2 BHK ఇళ్ల కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్లతో పాటు వివిధ నిర్మాణ దశలలో ఉన్న ఇళ్ల లబ్ధిదారులను ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఆయన స్ప‌ష్టం చేశారు. కాలనీల నుండి 5 నుండి 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారిని…

    Continue Reading

  • బండి భ‌గీర‌థ్ బెయిల్ దావాపై హైకోర్టు విచార‌ణ

    బండి భ‌గీర‌థ్ బెయిల్ దావాపై హైకోర్టు విచార‌ణ

    పోక్సో కేసులో నోటీసులు పంపించిన పోలీసులు హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు. ఈ కేసులో దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో వైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14న విచార‌ణ‌కు రానుంది హైకోర్టులో. ప్ర‌స్తుతం వ‌రుస సెలవులు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ఈనెల 8వ తేదిన కరీంనగర్ లో భగీరథ్…

    Continue Reading

  • బీఆర్ఎస్ పార్టీపై భ‌గ్గుమ‌న్న ఎంఐఎం చీఫ్

    బీఆర్ఎస్ పార్టీపై భ‌గ్గుమ‌న్న ఎంఐఎం చీఫ్

    ఆనాడు మీ హ‌యాంలో జ‌రిగితే చ‌ర్య‌లు తీసుకున్నారా హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది బీజేపీకి చెందిన కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. ఆయ‌న సుపుత్రుడు బండి భ‌గీర‌థ్ చేసిన నిర్వాకం ప‌ట్ల మ‌హిళ‌లు, ప్ర‌జా సంఘాలు, ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి. త‌ను ఓ మైన‌ర్ బాలిక‌ను మోసం చేశాడు. ఆపై వాడుకుని వ‌దిలేశాడ‌ని మండిప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో బాధితురాలి త‌ల్లి నేరుగా పోలీస్ స్టేష‌న్…

    Continue Reading

  • అగ్నిమాపక శాఖకు కొత్త శక్తి : అనిత

    అగ్నిమాపక శాఖకు కొత్త శక్తి : అనిత

    మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయాలి అమ‌రావ‌తి : అగ్ని మాప‌క శాఖ ప‌నితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అమ‌రావ‌తి స‌చివాల‌యంలో అగ్నిమాపక శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. శాఖను మరింత సమర్థంగా, వేగంగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ స్టేష‌న్ల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేస్తామ‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌. స‌మావేశం అనంత‌రం హోం శాఖ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports