Author: VijayaBhaskar
-

ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్
8 వికెట్ల తేడాతో కేకేఆర్ చేతిలో ఘోర ఓటమి ఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా స్వంత గడ్డపై మరో పరాజయాన్ని చవి చూసింది అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలు కాగా తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో సైతం సేమ్ వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 147 రన్స్ మాత్రమే చేసింది…
-

ఫిన్ అలెన్ విధ్వంసకర ఇన్నింగ్స్
47 బంతులు 5 ఫోర్లు 10 సిక్సులు ఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సదరు టీం కేవలం 147 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను అలవోకగా ఆడుతూ పాడుతూ ఛేదించింది కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి. ఈ తరుణంలో మైదానంలోకి వచ్చిన ఫిన్ అలెన్ వచ్చీ రావడంతోనే…
-

గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు
99.35 లక్షల ఎకరాలకు సాగునీరు అమరావతి : ఏపీ లో కూటమి సర్కార్ కొలువు తీరడంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా సాగు నీటి రంగంపై దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో అత్యధికంగా నిధులను కేటాయించింది. ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులకు మరమ్మతులను చేపట్టింది. దీని కారణంగా నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా చేసింది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు పెరిగింది. 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా…
-

భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
ఉచిత లాకర్లు పెద్ద ఎత్తున అందజేత తిరుమల : వేసవి కాలం కావడంతో శ్రీవారి భక్తులు పోటెత్తారు. వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో ఐదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు నమోదు చేసి ఉచిత లాకర్లు మరియు ఇతర సౌకర్యాలను పొందవచ్చు.సీఆర్వో సమీపంలోని గోవర్ధన్ సత్రం ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 4 హాళ్లు, 1256 లాకర్లు ఉన్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ…
-

ఆన్ లైన్ సేవలతో అవినీతికి చెక్ : సీఎం
సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు అమరావతి : ఇక నుంచి అన్ని వ్యవస్థలు, శాఖల వ్యవహారాలన్నీ ఆన్ లైన్ లోనే ఉండాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీని వల్ల అవినీతికి చెక్ పెట్టవచ్చని చెప్పారు. మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సప్ వినియోగాన్ని వివరించాలని సూచించారు కలెక్టర్లకు. స్మార్ట్ ఫోన్లు లేని కుటుంబాలు 34 శాతంగా ఉన్నాయన్నారు. ఆన్ లైన్ సేవల ద్వారా అవినీతితో పాటు దుర్వినియోగం కూడా తగ్గుతుందన్నారు.…
-

రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా
వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేసే ప్రతి విత్తనాన్ని సంబంధిత ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తరువాత మాత్రమే రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2025-26 సంవత్సరం నుంచి గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి ప్రత్యామ్నాయంగా కొత్త విత్తన రకాల పెంపొందించడానికి తోడ్పాటు అనే సవరించిన సమగ్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా…
-

నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలి
ఆదేశించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నియోజకవర్గంలోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పీజీఆర్ఎస్ విధానంలో ప్రజా ప్రతినిధులు-అధికారులు కలిసి నిర్వహించేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ కోసం ప్రజాదర్భార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేద్దాం అన్నారు. సింగపూర్ లో ఇదే రకంగా ఫిర్యాదుల పరిష్కారం…
-

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రద్దు
కీలక ప్రకటన చేసిన గవర్నర్ రవి కోల్ కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఎవరూ ఊహించని రీతిలో కొన్నేళ్లుగా కొలువు తీరిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సర్కార్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరిగిన…
-

సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి లోని సచివాలయంలో శుక్రవారం జరిగిన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సుకు అధ్యక్షత వహించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి అనిత వంగలపూడి. అపారమైన అనుభవం…
-

ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ అద్భుతం : విరాట్ కోహ్లీ
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపై కామెంట్స్ లక్నో : భారత క్రికెట్ జట్టు ఆటగాడు , రన్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమి పాలు కావడంపై స్పందించాడు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇరు జట్లు గెలుపు కోసం శ్రమించాయని, మ్యాచ్ రసవత్తరంగా సాగిందన్నాడు. అయితే లక్నో మాకంటే…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











