Author: VijayaBhaskar

  • ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా : స‌విత‌

    ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా : స‌విత‌

    బీసీ హాస్ట‌ళ్ల ప‌నితీరు అద్భుత‌మ‌న్న మంత్రి అమ‌రావ‌తి : బీసీ హాస్టళ్లలో నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేశామ‌న్నారు మంత్రి స‌విత . విద్యార్థుల హాజరులో ఆరోపణలకు తావులేకుండా ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చామ‌న్ని, ఇది మంచి ఫ‌లితాలు ఇచ్చేలా చేసింద‌న్నారు. ఇందులో భాగంగా హాస్టల్ సిబ్బందికి సైతం ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేశామ‌న్నారు. ఈ వ్యవస్థను అమలు చేయడంతో విద్యార్థుల హాజరు మెరుగవ్వడమే కాకుండా విధి నిర్వహణలో సిబ్బంది సమయ పాలన పాటించార‌ని తెలిపారు. అన్నింటికంటే…

    Continue Reading

  • ఐపీఎల్ లో చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ

    ఐపీఎల్ లో చ‌రిత్ర సృష్టించిన వైభ‌వ్ సూర్య‌వంశీ

    అతి త‌క్కువ స‌మ‌యంలో ఏకంగా 100 సిక్స‌ర్లు జైపూర్ : రాహుల్ ద్ర‌విడ్ ఏ ముహూర్తాన త‌న‌ను తీసుకున్నాడో కానీ వండ‌ర్స్ క్రియేట్ చేస్తున్నాడు అత్యంత పిన్న వ‌య‌సు క‌లిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ. త‌ను వ‌చ్చీ రావ‌డంతోనే దుమ్ము రేపుతున్నాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డుతూ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు పెట్టిస్తున్నాడు. తాజాగా జైపూర్ లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.…

    Continue Reading

  • తిప్పేసిన ర‌షీద్ ఖాన్ త‌ల‌వంచిన రాజ‌స్తాన్

    తిప్పేసిన ర‌షీద్ ఖాన్ త‌ల‌వంచిన రాజ‌స్తాన్

    4 ఓవ‌ర్లు 33 ప‌రుగులు 4 కీల‌క వికెట్లు జైపూర్ : ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ లో భాగంగా జైపూర్ లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ స‌త్తా చాటింది 77 ప‌రుగుల తేడాతో ఆతిథ్య జ‌ట్టు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ను ఓడించింది. ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే…

    Continue Reading

  • ఆటోల‌ను ఈవీ వాహ‌నాలుగా చేస్తాం : సీఎం

    ఆటోల‌ను ఈవీ వాహ‌నాలుగా చేస్తాం : సీఎం

    కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని కాలుష్య ర‌హిత న‌గ‌రంగా మారుస్తామ‌న్నారు. నగరంలో ఉన్న ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి 5 కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.హైదరాబాద్ హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. హ‌జ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. యాత్రకు వెళుతున్న హాజీలకు…

    Continue Reading

  • ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వండి

    ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వండి

    గ‌వ‌ర్న‌ర్ ను కోరిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో చోటు చేసుకున్న ఉత్కంఠ‌కు తెర దించారు టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజ‌య్. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర‌ను క‌లిశారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య 10 నిమిషాల పాటు చ‌ర్చ‌లు కొన‌సాగాయి. త‌న‌ టీవీకే పార్టీకి 120 ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కాంగ్రెస్ సహా తమకు లెఫ్ట్ పార్టీలు,…

    Continue Reading

  • టిటిడి జూనియర్ కళాశాల‌ల్లో ప్రవేశాలకు ఆహ్వానం

    టిటిడి జూనియర్ కళాశాల‌ల్లో ప్రవేశాలకు ఆహ్వానం

    విద్యార్థుల‌కు ఉచితంగా మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు తిరుపతి : టిటిడి తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌ల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.. జూన్ 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో https://admission.tirumala.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది టీటీడీ. ఆన్ లైన్ దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్…

    Continue Reading

  • ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ షాకింగ్ కామెంట్స్

    ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ షాకింగ్ కామెంట్స్

    8 వికెట్ల తేడాతో కేకేఆర్ చేతిలో ఘోర ఓట‌మి ఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా స్వంత గ‌డ్డ‌పై మ‌రో ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్. మొన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓట‌మి పాలు కాగా తాజాగా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో సైతం సేమ్ వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 147 ర‌న్స్ మాత్ర‌మే చేసింది…

    Continue Reading

  • ఫిన్ అలెన్ విధ్వంసక‌ర ఇన్నింగ్స్

    ఫిన్ అలెన్ విధ్వంసక‌ర ఇన్నింగ్స్

    47 బంతులు 5 ఫోర్లు 10 సిక్సులు ఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించ‌డం లేదు ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఆ జ‌ట్టు ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన స‌ద‌రు టీం కేవ‌లం 147 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌ను అల‌వోక‌గా ఆడుతూ పాడుతూ ఛేదించింది కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి. ఈ త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చిన ఫిన్ అలెన్ వ‌చ్చీ రావ‌డంతోనే…

    Continue Reading

  • గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు

    గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు

    99.35 లక్షల ఎకరాలకు సాగునీరు అమ‌రావ‌తి : ఏపీ లో కూట‌మి స‌ర్కార్ కొలువు తీర‌డంతో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ప్ర‌ధానంగా సాగు నీటి రంగంపై దృష్టి సారించింది. ఈ మేర‌కు రాష్ట్ర బ‌డ్జెట్ లో అత్య‌ధికంగా నిధుల‌ను కేటాయించింది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్ర‌ధాన ప్రాజెక్టుల‌కు మ‌ర‌మ్మ‌తుల‌ను చేప‌ట్టింది. దీని కార‌ణంగా నీటి నిల్వ సామ‌ర్థ్యం పెంచేలా చేసింది. దీని కార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు పెరిగింది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా…

    Continue Reading

  • భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

    భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

    ఉచిత లాక‌ర్లు పెద్ద ఎత్తున అంద‌జేత‌ తిరుమ‌ల : వేస‌వి కాలం కావ‌డంతో శ్రీ‌వారి భ‌క్తులు పోటెత్తారు. వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో ఐదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు నమోదు చేసి ఉచిత లాకర్లు మరియు ఇతర సౌకర్యాలను పొందవచ్చు.సీఆర్వో సమీపంలోని గోవర్ధన్ సత్రం ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 4 హాళ్లు, 1256 లాకర్లు ఉన్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports