Author: VijayaBhaskar

  • ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే : సీఎం

    ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే : సీఎం

    ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి హైద‌రాబాద్ : ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. MCRHRD లో శాసనసభ, శాసనమండలి విప్ లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను విప్ లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు…

    Continue Reading

  • ఇది ఊహించ‌ని అపజ‌యం : హార్దిక్ పాండ్యా

    ఇది ఊహించ‌ని అపజ‌యం : హార్దిక్ పాండ్యా

    మ‌రోసారి సీఎస్కే చేతిలో ఓట‌మిపై కామెంట్స్ చెన్నై : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో మ‌రోసారి ఓట‌మి పాలైంది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్. తొలుత ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన పోరులో భారీ తేడాతో ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ లో సూప‌ర్ సెంచ‌రీ చేశాడు సంజు శాంస‌న్. చెన్నై బౌల‌ర్ల దెబ్బ‌కు 104 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. తాజాగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన మ‌రో మ్యాచ్ లో…

    Continue Reading

  • రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

    రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

    బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో హైద‌రాబాద్ : భార‌త దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి ఈనెల 4వ తేదీన వెల్ల‌డి కానున్నాయి. ఇందుకు సంబంధించి ఉత్కంఠ రేపుతోంది. సోమ‌వారం ఉద‌యం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు ఉ.9 గంటల నుంచి తొలి ట్రెండ్స్ ప్రారంభమై , రేపు మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంద‌ని ఈసీ వెల్ల‌డించింది. అంద‌రి చూపు ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌పై ఉంది. త‌మిళ‌నాట అధికారంలో ఉన్న…

    Continue Reading

  • సినిమా అంటే వినోదం కాదు ప్ర‌జా ఉద్య‌మం

    సినిమా అంటే వినోదం కాదు ప్ర‌జా ఉద్య‌మం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మించిన “జై బోలో తెలంగాణ” సినిమాలో తాను ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ జితేంద్రగా నటించిన ఆ రోజులు నేను జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు అని గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా సినిమాకు సంబంధించి ఫోటోల‌ను షేర్ చేశారు ఎక్స్ వేదిక‌గా . ఈ సినిమా వెండితెర మీద నడవలేదు..…

    Continue Reading

  • కోహ్లీ లాంటి ఆటగాడు మళ్లీ రాడు : దినేష్ కార్తీక్

    కోహ్లీ లాంటి ఆటగాడు మళ్లీ రాడు : దినేష్ కార్తీక్

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ చెన్నై : టీ20 క్రికెట్ ఎదుగుతున్న తీరుపై టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్, టీ20లకు కావాల్సిన నైపుణ్యాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయ‌ని పేర్కొన్నాడు, అందుకే భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లను చూడటం చాలా క‌ష్టంగా ఉంటుంద‌న్నాడు . అయితే నేను మీకు ప్రామిస్ చేసి చెప్పగలను.. విరాట్ కోహ్లీ లాంటి ఆల్‌ ఫార్మాట్ ప్లేయర్ మళ్లీ రాడు…

    Continue Reading

  • చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ చేయూత

    చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ చేయూత

    90 శాతం మేర స‌బ్సిడీ కింద ప‌రిక‌రాలు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు చేనేత కార్మికుల‌కు చేయూత ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తోంది. పెన్షన్లు, నూలుపై సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్ నిధులు, ముద్ర రుణాలు, 90 శాతం సబ్సిడీ ఆధునిక పరికరాలు అందజేత వంటి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మంత్రి ఎస్.స‌విత. ముఖ్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్…

    Continue Reading

  • కేసీఆర్ తో నాకు ఎలాటి స‌మ‌స్య లేదు : క‌విత

    కేసీఆర్ తో నాకు ఎలాటి స‌మ‌స్య లేదు : క‌విత

    సిద్దాంత ప‌ర‌మైన విభేదాల కార‌ణంగానే విమ‌ర్శ‌లు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర సేన అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు త‌న తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పై. తండ్రిగా ఆయనతో తనకు ఎలాంటి సమస్య లేదన్నారు. సిద్దాంతపరమైన విబేధాలతోనే విమర్శలు చేశానని…రాజకీయ తప్పులపై భవిష్యత్ లోనూ విమర్శలు చేస్తానని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో చేయాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్ అది చేయలేక పోయారన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లను సరిగా వాడుకొని ఉంటే రైతుల…

    Continue Reading

  • వైభ‌వోపేతంగా ప‌త్ర పుష్ప యాగం

    వైభ‌వోపేతంగా ప‌త్ర పుష్ప యాగం

    భక్తులకు దివ్య‌మైన అనుభూతి తిరుప‌తి : తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌ర ఆల‌యంలో ప‌త్ర పుష్ప యాగం వైభవంగా జ‌రిగింది. ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వ‌హించారు. ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామివారు, శ్రీ కామ‌క్షి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు న‌వ క‌ల‌శ స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు ర‌సం, కొబ్బ‌రినీళ్ళు, విబూది, ప‌సుపు, చంద‌నంల‌తో అభిషేకం చేశారు. ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం…

    Continue Reading

  • సిరుల తల్లికి స్న‌ప‌న తిరుమంజ‌నం

    సిరుల తల్లికి స్న‌ప‌న తిరుమంజ‌నం

    ఘ‌నంగా వ‌సంతోత్స‌వాల నిర్వ‌హ‌ణ తిరుప‌తి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్, ఏఈఓ దేవరాజులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యల భక్తులు…

    Continue Reading

  • తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

    ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించిన స్వామి తిరుమ‌ల : తిరుమలలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports