Author: VijayaBhaskar

  • 10వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ లో ఏపీ టాప్

    10వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ లో ఏపీ టాప్

    బాలిక‌లు మెరుగైన ఫ‌లితాలు అమ‌రావ‌తి : విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్ర‌ణాళిక‌-దాని అమ‌లును నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌డం, అధికార యంత్రాంగం అలుపెరుగ‌ని కృషి ఫలితంగా మార్చి 2026 ప‌దోత‌ర‌గ‌తి పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. గ‌త ఏడాది 81.1 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా, ఈ ఏడాది 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక విజ‌య‌వంత‌మై 85.25 శాతానికి ఉత్తీర్ణ‌త పెరిగింది. అన్ని ప్ర‌భుత్వ యాజ‌మాన్య పాఠ‌శాల‌ల్లో గ‌తేడాది 72.8…

    Continue Reading

  • హ‌రీశ్ రావును ఇరికించేందుకు కుట్ర

    హ‌రీశ్ రావును ఇరికించేందుకు కుట్ర

    నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి త‌న్నీరు హరీశ్ రావును కాంగ్రెస్ ప్ర‌భుత్వం కావాల‌ని ఇరికించేందుకు, అక్ర‌మ కేసులు బ‌నాయించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది ఎంత‌మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు ను ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. సంధ్య శ్రీధర్ రావు పై ఇప్పటికే ఇరవై ఆరు కేసులు ఉన్నాయని…

    Continue Reading

  • శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి

    శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీ నృసింహ జయంతి

    భారీ ఏర్పాట్లు చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నృసింహ స్వామి జయంతి ఘనంగా జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వ‌హిస్తారు. శ్రీ యోగ నరసింహ స్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహ స్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర…

    Continue Reading

  • నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డొద్దు : సీఎం

    నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డొద్దు : సీఎం

    స‌కాలంలో విద్యార్థుల‌కు వ‌స్తువులు అందాలి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విద్యార్థుల‌కు సంబంధించి స‌ర‌ఫ‌రా చేసే వ‌స్తువుల నాణ్య‌త విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ కూడ‌ద‌ని అన్నారు. విద్యా శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే వస్తువులు, సంక్షేమ పథకాల పై విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో చ‌ర్చించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. సంక్షేమ…

    Continue Reading

  • అంపైర్ నిర్ణ‌యం ర‌జ‌త్ పాటిదార్ ఆగ్ర‌హం

    అంపైర్ నిర్ణ‌యం ర‌జ‌త్ పాటిదార్ ఆగ్ర‌హం

    త‌ప్పుడు డెసిష‌న్ ఫ‌లితం మార్చేస్తుందిఅహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గిల్ నాయ‌క‌త్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ముందుగా టాస్ ఓడిన గుజ‌రాత్ 19.4 ఓవ‌ర్ల‌లోనే చాప చుట్టేసింది. 155 ప‌రుగులకే ఆల్ఔట్ అయ్యింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ ఆడుతూ పాడుతూ ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఈ సంద‌ర్బంగా…

    Continue Reading

  • వివాదాస్పద క్యాచ్ అవుట్‌పై విరాట్ కోహ్లీ ఫైర్

    వివాదాస్పద క్యాచ్ అవుట్‌పై విరాట్ కోహ్లీ ఫైర్

    ఇలాంటి నిర్ణ‌యాలు ఫ‌లితాలు మార్చేస్తాయి గుజ‌రాత్ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో దెబ్బ త‌గిలింది డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు. తొలుత మైదానంలోకి దిగిన ఆ జ‌ట్టు 19.4 ఓవ‌ర్ల‌లో 155 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. గుజ‌రాత్ బౌల‌ర్లు అర్ష‌ద్, ర‌షీద్ ఖాన్ తిప్పేశారు. ఇద్ద‌రూ క‌లిసి 5 కీల‌క వికెట్లు కూల్చారు. అనంత‌రం బ‌రిలో దిగిన గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ శుభ్…

    Continue Reading

  • త‌మిళ‌నాట ఎన్నిక‌ల్లో మ‌న‌దే విజ‌యం

    త‌మిళ‌నాట ఎన్నిక‌ల్లో మ‌న‌దే విజ‌యం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన టీవీకే విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాయి. ఈనెల 4వ తేదీన ఎవ‌రు గెలుస్తారో తేలి పోనుంది. ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంపగుత్త‌గా డీఎంకే సార‌థి, సీఎం ఎంకే స్టాలిన్ మ‌రోసారి జెండా ఎగుర వేస్తారంటూ ఊద‌ర గొడుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా మ‌రొకొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌లో ఈసారి కింగ్ పిన్ గా టీవీకే పార్టీ చీఫ్‌, అగ్ర నటుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ మార‌బోతున్నార‌ని…

    Continue Reading

  • సేవాద‌ళ్ వాలంటీర్ల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    సేవాద‌ళ్ వాలంటీర్ల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్ : సేవాద‌ళ్ వాలంటీర్లు చేస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ‘సమర్థ్‌’ శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. స్వాతంత్య్ర‌ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడంలో సేవాదళ్ వాలంటీర్లు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరు బలమైన వారధిలా పని…

    Continue Reading

  • ఇది సమిష్టి విజ‌యం : పాట్ క‌మిన్స్

    ఇది సమిష్టి విజ‌యం : పాట్ క‌మిన్స్

    బ్యాట‌ర్లు, బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు ముంబై : ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన సందర్భంగా ప్యాట్ కమిన్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మా జట్టు మొత్తానికి ఈ విజయం చాలా ప్రత్యేకం అని పేర్కొన్నాడు. ఒక జట్టుగా, ఈ రోజు మేము నిజంగా అద్భుతంగా ఆడామన్నాడు. స్కోరు బోర్డుపై లక్ష్యం 244 పరుగులు దాటినప్పుడు, మాకు మంచి ఆరంభం లభిస్తే, వాంఖేడే మైదానంలో ఆ లక్ష్యాన్ని మేము సునాయాసంగా ఛేదించగలమని మాకు పూర్తి నమ్మకం ఉందన్నాడు.…

    Continue Reading

  • బీజేపీలోకి వెళ్ల‌డం లేదు బీఆర్ఎస్ లోనే ఉన్నా

    బీజేపీలోకి వెళ్ల‌డం లేదు బీఆర్ఎస్ లోనే ఉన్నా

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మాజీ మంత్రి మ‌ల్లారెడ్డిహైద‌రాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొన్ని రోజులుగా త‌మ కుటుంబంపై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేవ‌లం త‌మ సంస్థ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని కోరేందుకు ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌లవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. పార్టీ మార‌బోవ‌డం లేద‌న్నారు మ‌ల్లారెడ్డి. పార్టీ మారుతున్నారనే ప్రచారంపై మాజీ మంత్రి,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports