Author: VijayaBhaskar

  • అభిషేక్ శ‌ర్మ బ్యాటింగ్ అదుర్స్

    అభిషేక్ శ‌ర్మ బ్యాటింగ్ అదుర్స్

    స‌న్ రైజ‌ర్స్ సూప‌ర్ విక్ట‌రీతో షాక్ జైపూర్ : కావ్య మార‌న్ సంతోషానికి అవ‌ధులు లేకుండా పోయింది. కార‌ణం త‌మ జ‌ట్టు వ‌రుస విజ‌యాలు సాధిస్తూ వ‌స్తోంది. తాజాగా జ‌రుగుతున్న ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ఝ‌ల‌క్ ఇస్తోంది. ప్ర‌ధానంగా కెప్టెన్ ఇషాన్ కిష‌న్, ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌లు సూప‌ర్ ఫామ్ తో ఆక‌ట్టుకుంటున్నారు. బౌల‌ర్ల భ‌ర‌తం ప‌డుతున్నారు. తాజాగా జ‌రిగిన కీల‌క లీగ్ పోటీలో ఆతిథ్య రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్…

    Continue Reading

  • చెల‌రేగిన ఇషాన్ రాజ‌స్తాన్ ప‌రేషాన్

    చెల‌రేగిన ఇషాన్ రాజ‌స్తాన్ ప‌రేషాన్

    5 వికెట్ల తేడాతో వ‌రుస విజ‌యం జైపూర్ : ఐపీఎల్ 2026లో కావ్య మార‌న్ మేనేజ్మెంట్ కు చెందిన స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ఊహించ‌ని రీతిలో దుమ్ము రేపుతోంది. విజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది. పాయింట్ల ప‌ట్టిక‌లో దూసుకు పోయింది. ఇంకో వైపు ఆతిథ్య జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చుక్క‌లు చూపించింది హైద‌రాబాద్ . ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని అల‌వోకగా చేదించింది. ప్ర‌ధానంగా కెప్టెన్ ఇషాన్ కిష‌న్ బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్…

    Continue Reading

  • బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ మంత్రి రిలీజ్

    బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ మంత్రి రిలీజ్

    విడుద‌ల చేసిన పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో శ‌నివారం బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆలోచన మేరకు రాజీవ్ అభయ హస్తం తో సివిల్స్ రాస్తున్న వారికి ఆర్థిక సహకారమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి సరైన శిక్షణ పొంది…

    Continue Reading

  • మే నెలలో శ్రీ గోవిందరాజ స్వామి విశేష ఉత్స‌వాలు

    మే నెలలో శ్రీ గోవిందరాజ స్వామి విశేష ఉత్స‌వాలు

    ఆల‌యంలో మే 1 నుంచి 31వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హ‌ణ తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. మే 1న శ్రీ గోవిందరాజ స్వామివారి పొన్నకాల్వ ఉత్సవం జరుగుతుంది. 8, 15 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు. 9న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6…

    Continue Reading

  • క‌విత టీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ కామెంట్స్

    క‌విత టీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ కామెంట్స్

    అస‌లు పార్టీ త‌మ‌దే… త‌న పార్టీని న‌మ్మ‌రు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ పేరును బార‌త రాష్ట్ర స‌మితి పార్టీగా మార్చిన కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు స్వంత కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం మేడ్చ‌ల్ జిల్లాలో జ‌రిగిన స‌భ‌లో ఆమె కొత్త పార్టీని ప్ర‌క‌టించారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) గా పెట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అసలైనది…

    Continue Reading

  • సింగ‌పూర్ పాల‌నా విధానం అద్భుతం

    సింగ‌పూర్ పాల‌నా విధానం అద్భుతం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వంగ‌ల‌పూడి అనిత సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, స‌త్య‌కుమార్ యాద‌వ్, కింజార‌పున అచ్చెన్నాయుడు, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డిలు సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. సింగ‌పూర్ పాల‌నా విధానం ఎలా ఉంద‌నే దానిపై ఆరా తీశారు. ఇదిలా ఉండ‌గా సింగపూర్ అధ్యయన పర్యటనలో భాగంగా ఐదవ రోజు శనివారం సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థ (Singapore’s Crisis Management System)పై లోతుగా అధ్యయనం చేయ‌డం జ‌రిగింద‌ని…

    Continue Reading

  • దివ్యాంగుల జీవ‌నోపాధి కోసం కృషి చేస్తాం

    దివ్యాంగుల జీవ‌నోపాధి కోసం కృషి చేస్తాం

    మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కీల‌క ప్ర‌క‌ట‌న ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా : దివ్యాంగుల జీవ‌నోపాధి కోసం త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. శ‌నివారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి 44 మంది దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 17 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్‌ఫోన్లను అందజేశారు. 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్…

    Continue Reading

  • 3 కోట్ల మందికి అమ్మ‌ను అవుతా : క‌ల్వ‌కుంట్ల క‌విత

    3 కోట్ల మందికి అమ్మ‌ను అవుతా : క‌ల్వ‌కుంట్ల క‌విత

    తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ (టీజేఎస్) అధ్య‌క్షురాలు, మాజీ శాస‌న మండ‌లి స‌భ్యురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం తాను కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు వెల్ల‌డించారు. భారీ జ‌నం మ‌ధ్య ఆమె ఈ కీల‌క ప్ర‌క‌ట‌న వెల్ల‌డించారు. తెలంగాణ రాజ‌కీయాల‌లో ఆమె చేసిన తాజా ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఒక మ‌హిళ రాజ‌కీయ పార్టీని స్థాపించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఆమె బ‌తుక‌మ్మ…

    Continue Reading

  • జ‌గ‌న్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న చంద్ర‌బాబు నాయుడు

    జ‌గ‌న్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న చంద్ర‌బాబు నాయుడు

    పంప‌కాల్లో విభేదాల వ‌ల్ల‌నే ద‌స్తగిరిని లేపేశారు గుంటూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి మాజీ సీఎం , వైసీపీ బాస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఏపీని అన్ని రంగాల‌లో నిర్వీర్యం చేసిన ఘ‌న‌త త‌న‌కే ద‌క్కుతుంద‌న్నారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. కార్య‌క‌ర్త‌ల‌కు , నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు.…

    Continue Reading

  • కార్మికుల స‌మ్మె విర‌మ‌ణ బ‌స్సులు రైట్ రైట్

    కార్మికుల స‌మ్మె విర‌మ‌ణ బ‌స్సులు రైట్ రైట్

    ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చిన రేవంత్ రెడ్డి స‌ర్కార్ హైద‌రాబాద్ : ఆర్టీసీ డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఈ ప్ర‌భుత్వానికి స‌మాధి క‌డ‌తామ‌ని ఆర్టీసీ కార్మికులు క‌న్నెర్ర చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల‌ను ఏకి పారేశారు. మీరు బ‌య‌ట ఎలా తిరుగుతారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఓ వైపు తీవ్ర ఉద్రిక్త‌త న‌డుమ గ‌త్యంత‌రం లేక స‌ర్కార్ దిగి వ‌చ్చింది. డిప్యూటీ సీఎం భ‌ట్టి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports