Author: VijayaBhaskar

  • బావ‌కు బామ్మ‌ర్ది బాల‌య్య బ‌ర్త్ డే విషెస్

    బావ‌కు బామ్మ‌ర్ది బాల‌య్య బ‌ర్త్ డే విషెస్

    ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు పుట్టిన రోజు అమ‌రావ‌తి : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సంద‌ర్బంగా ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ శాస‌న స‌భ్యులు నంద‌మూరి బాల‌య్య శుభాకాంక్ష‌లు తెలిపారు. దూరదృష్టి, దృఢ సంకల్పం, అభివృద్ధి పట్ల అంకితభావం ఇవే మీ నాయకత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మీరు చేస్తున్న నిరంతర కృషి ప్రతి ఒక్కరికీ…

    Continue Reading

  • సీఎం జ‌న్మ‌దినం టీటీడీ అన్న ప్ర‌సాదానికి విరాళం

    సీఎం జ‌న్మ‌దినం టీటీడీ అన్న ప్ర‌సాదానికి విరాళం

    రూ. 44 ల‌క్ష‌లు ఇచ్చిన భాష్యం విద్యా సంస్థ‌లు తిరుమ‌ల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఇవాళ తిరుమ‌ల‌లోని అన్న ప్రసాదానికి రూ.44 లక్షల విరాళం ఇచ్చారు ప్ర‌ముఖ విద్యాసంస్థ భాష్యం. గుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బి. రామకృష్ణ తిరుమలలో ఒక్కరోజు శ్రీ వారి అన్నప్రసాద వితరణ కోసం భారీ విరాళంగా అందించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని టీటీడీ…

    Continue Reading

  • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

    తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

    కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, అవడి, మధురైలలో త‌మిళ‌నాడు : ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడుకు బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున సీఎం ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇవాళ‌ అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లారు సీఎం. మధ్యాహ్నం 1 గంటకు కోయంబత్తూరులో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో…

    Continue Reading

  • సింహాచ‌లంలో ఘ‌నంగా చంద‌నోత్స‌వం

    సింహాచ‌లంలో ఘ‌నంగా చంద‌నోత్స‌వం

    ద‌ర్శ‌నం కోసం పోటెత్తిన భ‌క్త‌జ‌నం విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖ జిల్లాలోని పేరు పొందిన సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి చందనోత్సవం ఇవాళ అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభ‌మైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గ‌త ఏడాది ల‌క్షా 25 వేల మంది భ‌క్తులు ద‌ర్శించు కోగా ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శనాలు సాఫీగా జరిగేలా అధికారులు,…

    Continue Reading

  • బీజేపీపై భ‌గ్గుమ‌న్న క‌డియం శ్రీ‌హ‌రి

    బీజేపీపై భ‌గ్గుమ‌న్న క‌డియం శ్రీ‌హ‌రి

    తెలంగాణ‌పై అడుగ‌డుగునా అవమానం హైద‌రాబాద్ : స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ నేత‌లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావ‌డం లేద‌న్నారు. వారికి తెలంగాణ రాష్ట్రం రావ‌డం ఇష్టం లేద‌న్నారు. మతం పేరుతో, కులం పేరుతో రాజ‌కీయాలు చేసే వారికి ఈ ప్రాంత‌పు ఆత్మ గౌర‌వం ఎలా అర్థం అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.…

    Continue Reading

  • కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు

    కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు

    మంత్రి సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్ విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ డీఎంకే పార్టీలు కుటుంబ పార్టీల‌ని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌న్నారు. అందుకే దేశంలో, ఆయా రాష్ట్రాల‌లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా జ‌నం ఛీ కొడుతున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు సుస్థిర‌మైన పాల‌న‌ను అందిస్తార‌ని పేర్కొన్నారు.…

    Continue Reading

  • కేసీఆర్ అంటే జంకుతున్న సీఎం

    కేసీఆర్ అంటే జంకుతున్న సీఎం

    నిప్పులు చెరిగిన త‌ల‌సాని శ్రీ‌నివాస్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు. త‌న‌కు మాజీ సీఎం, త‌మ పార్టీ బాస్ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర్ రావును విమర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు. త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. రాచ‌రిక పాల‌న సాగుతోంద‌న్నారు. కేసీఆర్ ప్రజల్లోకి రాలేదని సీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ…

    Continue Reading

  • చ‌ర్చిలో మోకాళ్ల‌పై న‌డిచిన టీవీకే విజ‌య్

    చ‌ర్చిలో మోకాళ్ల‌పై న‌డిచిన టీవీకే విజ‌య్

    ఎన్నిక‌ల వేళ న‌టుడు సంచ‌ల‌నం త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడులో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ప్ర‌ముఖ న‌టుడు టీవీకే విజ‌య్ సంచ‌ల‌నంగా మారారు. ఈసారి ఎన్నిక‌ల‌లో ఆయ‌న ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారారు. అంద‌రి క‌ళ్లు త‌న పార్టీ పైనే ఉన్నాయి. ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్నారు న‌టుడు విజ‌య్. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌వుతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా విజ‌య్ త‌మిళ‌నాడులోని తిరుచ్చిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా విజ‌య్ ప్ర‌ముఖ సెయింట్ ఆంటోని…

    Continue Reading

  • తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

    తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

    ఇక నుంచి ఎంఎంటీఎస్ లో ఉచిత ప్ర‌యాణం హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో నిత్యం ఎంఎంటీఎస్ లో ప్ర‌యాణం చేసే వారికి తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. ఈ మేర‌కు ఎంఎంటీఎస్ రైళ్ల‌లో ఉచిత ప్ర‌యాణం చేసేందుకు , వెసులుబాటు క‌ల్పించేందుకు ప్లాన్ చేయాల‌ని ఆదేశించారు. జూన్ 2 నుంచి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఎంఎంటీఎస్‌లో ఉచిత…

    Continue Reading

  • రూ. 390 క‌డితే చాలు అందాల ఆర‌బోత‌

    రూ. 390 క‌డితే చాలు అందాల ఆర‌బోత‌

    అభిమానుల‌కు విష్ణుప్రియ‌, అన‌న్య ఆఫ‌ర్ హైదరాబాద్ : సోష‌ల్ మీడియాలో ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ల జోరు పెరుగుతోంది. దీంతో విష్ణుప్రియ, అనన్య నాగలాలు తమ గ్లామర్‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ నమూనాలు పెరగడంతో వాటి ప్రభావం, డబ్బు సంపాదించడం, యువతపై ప్రభావం వంటి అంశాలపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. విష్ణుప్రియ, అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో డబ్బు చెల్లించి పొందే సబ్‌స్క్రిప్షన్ల ద్వారా విష్ణుప్రియ భిమేనేని పంచుకుంటున్న ప్రత్యేకమైన కంటెంట్ విషయంలో ఆమె ఇటీవల వివాదంలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports