Author: VijayaBhaskar

  • పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో సింగ‌ర్ మంగ్లీ

    పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో సింగ‌ర్ మంగ్లీ

    త‌న‌పై ఆరోప‌ణ‌లు అబ‌ద్ద‌మంటూ ఫిర్యాదు హైద‌రాబాద్ : ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లి అలియాస్ స‌త్య‌వ‌తి రాథోడ్ సంచ‌ల‌నంగా మారారు. త‌నపై ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. డ్ర‌గ్స్ కు సంబంధించిన కేసు కూడా కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో మ‌రోసారి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఇప్పుడు ఏకంగా బెదిరింపుల‌కు దిగ‌డం, రూ. 10 కోట్లు తీసుకుని మోసానికి పాల్ప‌డ‌డం, ఆపై ఇచ్చిన బాధితుల‌ను చంపుతాన‌ని వార్నింగ్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను విస్తు…

    Continue Reading

  • క్రికెట్ లెజండ్ క‌పిల్ దేవ్ తో గంటా భేటీ

    క్రికెట్ లెజండ్ క‌పిల్ దేవ్ తో గంటా భేటీ

    ఈ క‌ల‌యిక మ‌రిచి పోలేనంటూ కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ క్రికెట్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ఏకైక క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ నిఖంజ్. త‌న‌ను ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ లెజెండ్ గా గుర్తిస్తారు. కోట్లాది మంది భార‌తీయులు ఇప్ప‌టికీ త‌న‌ను ప్రేమిస్తారు. ఆరాధిస్తారు కూడా. 1983లో దేశానికి మొట్ట మొదటి వరల్డ్ కప్ అందించిన టీమిండియా కెప్టెన్ త‌ను. క‌పిల్ దేవ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా హైద‌రాబాద్…

    Continue Reading

  • త‌మిళ‌నాట మ‌రోసారి మాదే అధికారం

    త‌మిళ‌నాట మ‌రోసారి మాదే అధికారం

    నిప్పులు చెరిగిన ఉద‌య‌నిధి స్టాలిన్ చెన్నై : ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా ప్ర‌జ‌లు త‌మ వైపు ఉన్నార‌ని ధీమా వ్య‌క్తం చేశారు డీఎంకే పార్టీ యువ నేత‌, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఈరోజు మన్నార్గుడిలో ఫాదర్ పెరియార్ విగ్రహం వద్ద ఉదయించే సూర్యుని చిహ్నం కింద ప్ర‌సంగించారు. భారీ ఎత్తున జ‌నం పోగ‌య్యారు. ఫుల్ జోష్ నింపారు త‌న మాట‌ల తూటాల‌తో. ప్ర‌ధానంగా…

    Continue Reading

  • కాసుల వ‌ర్షం కురిపిస్తున్న డెకాయిట్

    కాసుల వ‌ర్షం కురిపిస్తున్న డెకాయిట్

    తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ హైద‌రాబాద్ : న‌టుడు అడివి శేష్ నటించిన డెకాయిట్ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనాత్మకంగా ప్రారంభమైంది. యూఎస్‌ఏలో అర మిలియన్ డాలర్ల మార్కును అత్యంత వేగంగా దాటిన చిత్రంగా ఇది నిలిచింది. షానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ లవ్-యాక్షన్ డ్రామా, విదేశాలలో బలమైన ప్రీమియర్ వసూళ్లతో ప్రారంభమై, మొదటి రోజు కూడా అదే అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించింది. అడివి శేష్ గత చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్లను సునాయాసంగా అధిగమించింది.…

    Continue Reading

  • 16న చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

    16న చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

    వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుపతి : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీటీడీ ఆధ్వ‌ర్యంలోని హిందూ ధర్మప్రచార పరిషత్ భ‌క్తుల‌లో మ‌రింత భ‌క్తి భావం పెంపొందించేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ధర్మ ప్రచార కార్యక్రమాలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు నిరంతరం నిర్వహించ బడుతున్నాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఏప్రిల్ 16వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.30 గంటలకు ధార్మికోపన్యాసం చేయనున్నారు. ఈ…

    Continue Reading

  • ఆశా బోస్లే గాత్రం అజ‌రామ‌రం

    ఆశా బోస్లే గాత్రం అజ‌రామ‌రం

    వ‌య‌సు మ‌ళ్లినా వెంటాడే పాట‌లు ముంబై : బాలీవుడ్ లో విషాదం అలుముకుంది. దిగ్గ‌జ గాయ‌నిమ‌ణి ఆశా బోస్లే క‌న్నుమూశారు ఇవాళ‌. నిన్న ఛాతి నొప్పి రావ‌డంతో ముంబైలో ఆస్ప‌త్రిలో చేరారు. ఆదివారం మ‌ధ్యాహ్నం తుది శ్వాస విడిచిన‌ట్లు కుటుంబీకులు వెల్ల‌డించారు. రేపు గాయ‌నికి అధికారికంగా అంత్య‌క్రియ‌ల కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక భారతదేశంలో అత్యంత గొప్ప గాయని లలో ఒకరైన ఆశా భోస్లే వేలాది పాటలు పాడారు. వాటిలో చాలా పాపుల‌ర్ సాంగ్స్ ఉన్నాయి.…

    Continue Reading

  • నా శ‌త‌కం కోచ్ ఫ్లెమింగ్ కు అంకితం

    నా శ‌త‌కం కోచ్ ఫ్లెమింగ్ కు అంకితం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంజు శాంస‌న్ చెన్నై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంన‌న్ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాడు. తాజాగా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టాప్ లో ఉన్నాడు. 5 ఇన్నింగ్స్ లు ఆడి 321 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఆ త‌ర్వాత త‌న‌ను భారీ ధ‌ర రూ. 18 కోట్లు ప‌ట్టి చెన్నై సూప‌ర్ కింగ్స్ మేనేజ్మెంట్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ లో…

    Continue Reading

  • బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ‌పై కేసు

    బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ‌పై కేసు

    అసభ్య‌క‌ర‌మైన‌, ఆఫ్ న్యూడ్ ఫోటోస్ పోస్ట్ విజ‌య‌వాడ‌ : ప్ర‌ముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన, అర్ధనగ్న ఫోటోలు వీడియోలను పోస్ట్ చేస్తూ ఆమె యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ AISF నాయకులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అశ్లీల కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ, ‘సబ్‌స్క్రిప్షన్ల’ పేరుతో డబ్బు వసూలు చేయడం నేరమని వారు పేర్కొన్నారు. అంతే కాకుండా, ఆమె ఇన్‌స్టాగ్రామ్…

    Continue Reading

  • చంద‌నోత్స‌వ వేడుక‌ల‌కు భారీ ఏర్పాట్లు

    చంద‌నోత్స‌వ వేడుక‌ల‌కు భారీ ఏర్పాట్లు

    చేయాల‌ని ఆదేశించిన మంత్రి వంగ‌ల‌పూడి విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ముఖ పుణ్య క్షేత్ర‌మైనసింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీన నిజరూప దర్శనం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ కలెక్టరేట్‌లో సహచర మంత్రులు…

    Continue Reading

  • జీవ‌న్ రెడ్డిని చూసి జ‌నం న‌వ్వుకుంటున్నారు

    జీవ‌న్ రెడ్డిని చూసి జ‌నం న‌వ్వుకుంటున్నారు

    ఎద్దేవా చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతుండ‌డం ప‌ట్ల స్పందించారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. త‌న‌కు కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా గౌరవం ఇవ్వ‌డ జ‌రిగింద‌న్నారు. పార్టీ హైక‌మాండ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చింద‌న్నారు. ఆయ‌న‌కు ఇచ్చినంత ప్ర‌యారిటీ ఏ నేత‌కు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports