Author: VijayaBhaskar

  • తెప్పపై శ్రీరామచంద్ర మూర్తి కటాక్షం

    తెప్పపై శ్రీరామచంద్ర మూర్తి కటాక్షం

    భ‌క్తుల‌కు అభ‌యం ఇచ్చిన స్వామి వారు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజు రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయం ఇచ్చారు . ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు,…

    Continue Reading

  • తిరుమల శ్రీవారి స‌న్నిధిలో ఏపీ గ‌వ‌ర్న‌ర్

    తిరుమల శ్రీవారి స‌న్నిధిలో ఏపీ గ‌వ‌ర్న‌ర్

    కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ సాదరంగా అహ్వానించారు. అర్చక బృందం ఇస్తికఫాల్‌ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ద‌ర్శ‌నం అనంత‌రం రంగనాయకుల మండపంలో ఎస్.అబ్దుల్ నజీర్ కు, కుటుంబీకుల‌కు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా…

    Continue Reading

  • ఘాట్ రోడ్డులో మ‌ర‌మ్మ‌త్తులు జ‌ర భ‌ద్రం

    ఘాట్ రోడ్డులో మ‌ర‌మ్మ‌త్తులు జ‌ర భ‌ద్రం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసి వేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది.…

    Continue Reading

  • చంద్ర‌బాబు, జ‌గ‌న్ మౌనం ష‌ర్మిలా రెడ్డి ఆగ్ర‌హం

    చంద్ర‌బాబు, జ‌గ‌న్ మౌనం ష‌ర్మిలా రెడ్డి ఆగ్ర‌హం

    ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు కేంద్రం అన్యాయం విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు కేంద్ర స‌ర్కార్ నిర్వాకంపై. తాజాగా ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దారుణంగా ఉంద‌న్నారు. ఈ దేశంలో మ‌తం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టి బీజేపీ ల‌బ్ది పొందాల‌ని చూస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ⁠మిగిలిన వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా బ్రతకాలని బీజేపీ చూస్తోంద‌ని ఆరోపించారు. ⁠బీజేపీ అధికారం లోకి వచ్చిన…

    Continue Reading

  • ఏపీ చేనేత రంగానికి స్కోచ్ అవార్డు

    ఏపీ చేనేత రంగానికి స్కోచ్ అవార్డు

    ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం విశేషం. ఆప్కోలో డిజిటలైజేషన్ చేపట్టినందుకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. ఫోన్ పే ద్వారా వస్త్రాలు కొనుగోలు, విధుల్లో పారదర్శకతకు ముఖాధారిత హాజరు, కొనుగోలు చేసిన వస్త్రాలకు కంప్యూటర్ బిల్లింగ్ వంటి ఎన్నో సాంకేతికతను…

    Continue Reading

  • ఏపీ స‌ర్కార్ పై జూప‌ల్లి కృష్ణారావు ఫైర్

    ఏపీ స‌ర్కార్ పై జూప‌ల్లి కృష్ణారావు ఫైర్

    శ్రీ‌శైలంలో విద్యుత్ ఉత్ప‌త్తిపై సీరియ‌స్ హైద‌రాబాద్ : శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని విమర్శించారు రాష్ట్ర సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి, తెలంగాణ ప్రయోజనాలను విస్మరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేపడుతోందని ఆరోపించారు . ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మంగ‌ళ‌వారం గాంధీ భవన్‌లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిలతో కలిసి…

    Continue Reading

  • దళిత క్రిస్టియన్లపై సుప్రీం తీర్పు బాధాకరం

    దళిత క్రిస్టియన్లపై సుప్రీం తీర్పు బాధాకరం

    కేంద్ర స‌ర్కార్ నిర్వాక‌మేన‌న్న వైఎస్ ష‌ర్మిలా విజ‌య‌వాడ : దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాక‌ర‌మ‌ని, ఇది పూర్తిగా కేంద్రంలోని బీజేపీ , మోదీ, షా ద్వయం చేసిన కుట్ర‌లో భాగ‌మేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. దళిత క్రిస్టియన్లను SC లుగా గుర్తించాలని కోరుతూ మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ కేంద్రంగా CPI ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. దర్యాప్తు సంస్థలను మోడీ గుప్పిట్లో పెట్టుకున్నట్లే సుప్రీం…

    Continue Reading

  • క్వాంటం వ్యాలీలో మౌలిక స‌దుపాయాల కల్ప‌న

    క్వాంటం వ్యాలీలో మౌలిక స‌దుపాయాల కల్ప‌న

    కార్యాచ‌ర‌ణ సిద్దం చేయాల‌ని సీఎం ఆదేశం అమరావతి : అమ‌రావ‌తి లోని క్వాంటం వ్యాలీలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగ‌ళ‌వారంసచివాలయంలో అమరావతి క్వాంటం వ్యాలీ- క్వాంటం హార్డ్‌వేర్ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌పై రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు…

    Continue Reading

  • త్వరలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ : సీఎం

    త్వరలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ : సీఎం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని… ఈ 5 పిల్లర్లతో త్వరలో ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ తీసుకు రావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు పైన మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో సీఎం సమీక్షించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు పలు బీమా సంస్థలు ముందుకు…

    Continue Reading

  • ధురంధ‌ర్ -2 మూవీ సూప‌ర్ : అర్జున్ రాంపాల్

    ధురంధ‌ర్ -2 మూవీ సూప‌ర్ : అర్జున్ రాంపాల్

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బాలీవుడ్ న‌టుడు ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం ధురంధ‌ర్ -2 అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసించారు. ఆ సినిమాను చూసి తాను ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు తెలిపారు. తాను కూడా ఎన్నో సినిమాల‌లో న‌టించినా ఇలాంటి మూవీ త‌న‌కు న‌టించేందుకు ఛాన్స్ రాలేద‌న్నాడు. ప్ర‌త్యేకించి ఈ సినిమా స‌క్సెస్ అనేది న‌టీ న‌టుల‌ది కాద‌ని కేవ‌లం ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ కు మాత్ర‌మే ద‌క్కుతుంద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా ఈ మూవీని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports