Author: VijayaBhaskar
-

స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కు ఒప్పో భారీ విరాళం
రూ. 50.59 లక్షల చెక్కును అందించిన ఎండీ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని స్వర్ణాంధ్ర అభివృద్ది కోసం పీ4 ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వివిధ పేరు పొందిన వ్యాపార, వాణిజ్య, లాజిస్టిక్, ఐటీ , తదితర కంపెనీలన్నీ విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా భారీ విరాళాన్ని…
-

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : సీఎం
నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. హామీగా కాకుండా బాధ్యతగా తమ కూటమి సర్కార్ భావించిందని పేర్కొన్నారు. అందుకే చేనేత కార్మికులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్లారా చూశానని, తట్టుకలేక పోయానని పేర్కొన్నారు. ఇందు కోసం వారి బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే తాము ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు నారా చంద్రబాబు నాయుడు.…
-

రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
కేరళ సర్కార్ పై భగ్గుమన్న వైనం కేరళ : సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. వీరంతా శాసన సభ సమావేశాలలో హాజరు కావాల్సి ఉండగా వారంతా గంప గుత్తగా ఇప్పుడు కేరళ ఎన్నికల్లో పాల్గొంటున్నారు.…
-

చంద్రబాబు నాయుడు హీరో జగన్ విలన్
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : రాష్ట్రంలో వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల మనస్సుల్లో హీరోగా నిలిచారని, రాష్ట్ర పతనాన్ని కోరుకుంటున్న జగన్ ను విలన్ గా చూస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చోరీలకు కేరాఫ్ అడ్రాస్ జగన్ అని విమర్శించారు. ఆయన చోరీలను క్రెడిట్ చేసుకోవాల్సిన దుస్థితి…
-

కూటమి సర్కార్ దుబారాకు అంతులేదు
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేదన్నారు.మోడీ మెప్పు సభలకు ఖజానా ఫుల్.. పేదోడి సంజీవనికి నిధులు నిల్ అని పేర్కొన్నారు. అమరావతి లక్ష కోట్ల అప్పులకు లోటు లేదు.. ఆరోగ్యానికి ఇవ్వడానికి చిల్లిగవ్వ లేదంటూ ఎద్దేవా చేశారు. యోగాంధ్ర అని, GST ఉత్సవ సభలని,…
-

చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ చేయూత
నేతన్నలను నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి అమరావతి : ఏపీ సర్కార్ నేతన్నలకు చేయూత ఇస్తోందని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. బుధవారం ఆమె అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి పర్యటించారు. ఈ సందర్బంగా నక్కపల్లిలో మంత్రికి ఘన స్వాగతం పలికారు మహిళలు. నక్కపల్లిలో ఇంటింటికి వెళ్లి పింఛనలు పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలు అడిగారు. నేతన్న జీవితాల్లో సరి కొత్త వెలుగులంటూ కరపత్రాలతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు.…
-

30 వేల మందిని తొలగించిన ఒరాకిల్
ఐటీ కంపెనీలలో లే ఆఫ్స్ కొనసాగింపు అమెరికా : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ బుధవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది తమ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు. గత కొన్ని రోజులుగా తొలగించ బోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఇవాల్టి లే ఆఫ్స్ లెటర్స్ జారీతో నిజమైంది. ఒరాకిల్ సంస్థ భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత పెట్టింది .దీని ప్రభావం ఇండియాపై కూడా గట్టిగా పడింది. చాలా టీమ్స్‌కు ఉదయం 5-6 గంటలకు…
-

300ల గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
కాలువను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించిన వైనంహైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కబ్జాదారులకు చుక్కలు చూపిస్తోంది హైడ్రా. కబ్జాదారులు, భూ అక్రమార్కులకు షాక్ ఇచ్చింది. తాజాగా జూబ్లీహిల్స్‌లో గజం స్థలం కొనాలంటే రూ. 2 లక్షలు పెట్టాల్సిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ సొసైటీకి గతంలో ప్రాతినిధ్యం వహించిన వారు వరద కాలువలున్నా పట్టించు కోకుండా ప్లాట్లుగా సృష్టించారు. 120 గజాల ఓ ప్లాట్, 180 గజాలతో మరో ప్లాట్ సృష్టించి అమ్మేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల…
-

తెప్పపై శ్రీరామచంద్ర మూర్తి కటాక్షం
భక్తులకు అభయం ఇచ్చిన స్వామి వారు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు రాత్రి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో స్వామివారు ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయం ఇచ్చారు . ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు,…
-

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ గవర్నర్
కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ సాదరంగా అహ్వానించారు. అర్చక బృందం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఎస్.అబ్దుల్ నజీర్ కు, కుటుంబీకులకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











